Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Hilarious review of Shadow a Telugu film

3 posters

Go down

Hilarious review of Shadow a Telugu film Empty Hilarious review of Shadow a Telugu film

Post by Obnoxious Thu May 16, 2013 12:18 pm

http://www.rajkumarneelam2.blogspot.in/2013/04/blog-post_9136.html

చదివి కడుపు నెప్పి వచ్చింది.

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

Hilarious review of Shadow a Telugu film Empty Re: Hilarious review of Shadow a Telugu film

Post by indophile Thu May 16, 2013 2:16 pm

ఇది అంతా నవ్వించే బ్లాగు. అయితే ఒక నవ్వించే ఏడుపు కథ చెబుతాను. మా చిన్నప్పుడు మా కజిన్ (మాకన్నా వయసులో చాల పెద్దది) "రక్తసంబంధం" అన్న సినిమా కథ చెప్పింది. అది రామారావు, కాంతారావు, సావిత్రి నటించిన మూవీ. మొదటినుండీ కొసవరకూ భొళ్ళున ఏడవాల్సిన కథ. సినిమ నాలుగు గంటలు ఉంటుంది. కాని మా కజిన్ కథ ఐదు గంటలు చెప్పింది ఒక్క sitting లో. అందరం ఏడుస్తూ భోజనాలికి లేచేము కథాశ్రవణం అయ్యేక, మధ్యలో లేస్తే దానికి కోపం వచ్చి తంతుందని.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Hilarious review of Shadow a Telugu film Empty Re: Hilarious review of Shadow a Telugu film

Post by Obnoxious Thu May 16, 2013 2:22 pm

indophile wrote:ఇది అంతా నవ్వించే బ్లాగు. అయితే ఒక నవ్వించే ఏడుపు కథ చెబుతాను. మా చిన్నప్పుడు మా కజిన్ (మాకన్నా వయసులో చాల పెద్దది) "రక్తసంబంధం" అన్న సినిమా కథ చెప్పింది. అది రామారావు, కాంతారావు, సావిత్రి నటించిన మూవీ. మొదటినుండీ కొసవరకూ భొళ్ళున ఏడవాల్సిన కథ. సినిమ నాలుగు గంటలు ఉంటుంది. కాని మా కజిన్ కథ ఐదు గంటలు చెప్పింది ఒక్క sitting లో. అందరం ఏడుస్తూ భోజనాలికి లేచేము కథాశ్రవణం అయ్యేక, మధ్యలో లేస్తే దానికి కోపం వచ్చి తంతుందని.

ROFL!!

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

Hilarious review of Shadow a Telugu film Empty Re: Hilarious review of Shadow a Telugu film

Post by Vakavaka Pakapaka Thu May 16, 2013 3:41 pm

ఆహా, పెద్దవాళ్ళ మీద మీకున్న గొవ్ రవం ని బాగా మెచ్చు కోవాలి.

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

Hilarious review of Shadow a Telugu film Empty Re: Hilarious review of Shadow a Telugu film

Post by indophile Fri May 17, 2013 8:01 am

భయ భక్తుల్లో భక్తి కాదు, అంతా భయమే.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Hilarious review of Shadow a Telugu film Empty Re: Hilarious review of Shadow a Telugu film

Post by Vakavaka Pakapaka Fri May 17, 2013 10:18 am

ఈ రోజుల్లో భయ భక్తుల గురించి డిస్కస్ చెయ్యటం కూడా తప్పైపోయింది, సమాజం లో. కలికాలం అంతా ఇండియాలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

Hilarious review of Shadow a Telugu film Empty Re: Hilarious review of Shadow a Telugu film

Post by Sponsored content

Sponsored content

Back to top Go down

Back to top

- Similar topics

Permissions in this forum:
You cannot reply to topics in this forum