Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Bhaava kavitvam

Go down

Bhaava kavitvam  Empty Bhaava kavitvam

Post by indophile Fri May 17, 2013 3:09 pm

ఆధునిక భావ కవిత్వం - మచ్చుతునకలు
నాకు తెలుసు
నీ కుదురులేని క్షణాలు
నిద్రలేని రాత్రులు
నీ దిక్కులేని బతుకు

మేల్కొలుపుతూ వినబడ్డాడతను
వేకువల్ని వణికించే వేణువుగా.
గాలి మడుగులో
రాగాల జాడలు పట్టుకుని
వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని.

సహజీవన మంటే
అడుగునున్నవా
ళ్ళరుపులు లేకుండా
అడుక్కుంటూ
అడుక్కు, అడుక్కు
మరీ మరీ అడుక్కు
-మరీ మరీ అడక్కు-
ఉండిపోవటం
అలమరల అరలలో,
చక్కగా ఒక పుస్తకాన్నై ఇమిడిపోతుంటాను.
అక్కడ మొలిచే రెక్కలతో
ఎక్కడెక్కడికో స్వేచ్చగా ఎగిరిపోతుంటాను.
ఇది నా కవిత (పైవాటికేమీ తక్కువకాదు)
కదిలించే ఈ కవితల కొక
తల ఏది తోకేది?
నాంది లేదు, ప్రస్తావన లేదు
ముక్తయింపసలే లేదు!
రామ రామ, రామ రామ
వేములవాడ భీమకవీ!

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum