Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

కొన్ని తెలుగులో చాటు పద్యములు

Go down

కొన్ని తెలుగులో చాటు పద్యములు Empty కొన్ని తెలుగులో చాటు పద్యములు

Post by indophile Thu Jan 26, 2012 3:32 pm

దారెరుగని వాడును గో
దారిన తానొక్కమారు తడవని వాడును
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి



ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూర కుండుము
చొప్పడ కున్నట్టి యూరు చొరకుము సుమతీ





తల్లికి దాస్యమున్ జెరుప తారల సీమను మీరి సూటిగా
వెళ్ళెనదేలనో సురల వీధికి వీరుడు వైనతాత్మజుం
డల్లన బడయతానమృతము ఆగడమేలను ఆంధ్రులింటి వం
టెల్లయు కాదొకో అమృతమెట్టుల ఆనుడి విస్మరించెనో



నక్కలు బొక్కలు వెదకును
నక్కర తో నూర పంది యగడిత వెదకున్
కుక్కలు చెప్పులు వెదకును
దక్కడి నా లంజె కొడుకు తప్పే వెదకున్

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum