Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

మంచి పాటలు రెండు

2 posters

Go down

మంచి పాటలు రెండు Empty మంచి పాటలు రెండు

Post by indophile Tue Mar 13, 2012 11:00 am

శ్రీకాళహస్తిమహత్మ్యం లోవి రెండు మంచి పాటలు.

"మహేశా పాపవిమోచా" బాగా జనాదరణ పొందింది, కాని నాకు "మధురము శివ మంత్రం" చాల ఇష్టం. మంచి రాగమాలిక. సాహిత్యం లో శివుడిని refer చేస్తున్నప్పుడు సంస్కృతం, తనని తాను refer చేసుకుంటున్నప్పుడు తెలుగు ఉంటాయి.

భావజ సంహారా - నను కావగ రావయ్యా; ఆగమ సంచారా - నా స్వాగతమిదె గొనుమా, లాంటివి.

http://musicmazaa.com/telugu/audiosongs/movie/Sri+Kalahasti+Mahatyam.html

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

మంచి పాటలు రెండు Empty Re: మంచి పాటలు రెండు

Post by Mosquito Tue Mar 13, 2012 12:30 pm

రాసినది ఎవరో తెలుసా? మల్లాది రామకృష్ణ శాస్త్రా?
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

మంచి పాటలు రెండు Empty Re: మంచి పాటలు రెండు

Post by indophile Tue Mar 13, 2012 3:24 pm

మల్లాది రామకృష్ణ శాస్త్రి కాదు. ఎవరో "తోలేటి" అన్నాయన.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

మంచి పాటలు రెండు Empty Re: మంచి పాటలు రెండు

Post by indophile Tue Mar 13, 2012 3:48 pm

Here is the same "madhuramu Sivamantram" song by Tejaswini, a 'Padutha teeyaga" contestent (the first link).

The second link is her singing "venuvai vacchaanu bhuvanaaniki, gaalinaipoyanu gaganaaniniki." SPB said (at the end) that she outperformed the original singer Chitra on that one.

https://www.youtube.com/watch?v=DTZHsoFCDDA

https://www.youtube.com/watch?v=lG2G0LjnhPc

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

మంచి పాటలు రెండు Empty Re: మంచి పాటలు రెండు

Post by Mosquito Wed Mar 14, 2012 12:18 am

చిత్ర పై స్వరాలలో కీచు చేసి బాధ పెడుతుంది. చాలా బాగా పాడింది ఆ అమ్మాయి!

అన్నట్టు తనికెళ్ళ భరణి మంచి పండితుడండీ. 2 ఏళ్ళ క్రితం బే ఏరియా వచ్చినప్పుడు వెళ్ళాను. చాలా బాగా మాట్లాడాడు.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

మంచి పాటలు రెండు Empty Re: మంచి పాటలు రెండు

Post by indophile Wed Mar 14, 2012 10:07 am

I agree Chitra has that problem. If you listen to her "bharatavedamuna" song from Pournami, she was not only jarring on the high notes, but murdered the sahityam too. For example, for adri-jaata paarvati (Parvati that's the mountain's daughter), she sang atri-jaata paarvati (Parvati that's Atri's daughter:-). There are some other funny boo-boos in the song. Anyway enough of Chitra.
ఆ అమ్మాయి (Tejaswini) పాడిన ఇంకొక మంచి పాట, fun song.. అంటే పరీక్ష కి వెళ్ళేముందు వినాయకుడికి serious ప్రార్థన అన్నమాట. Her impeccable diction is so pleasing on the ear.
https://www.youtube.com/watch?v=Xj6VB99CBNE


indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

మంచి పాటలు రెండు Empty Re: మంచి పాటలు రెండు

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum