Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

చాలా మంచి పాట

2 posters

Go down

చాలా మంచి పాట Empty చాలా మంచి పాట

Post by indophile Wed May 25, 2011 9:09 am

From the movie Saarada.



వ్రేపల్లె వేచెను వేణువు వేచెను (2)
వనమల్లా వేచెను రా
నీ రాక కోసం నిలువెల్ల కనులై(2)
ఈ రాధ వేచేను రా
రావేలా రావేలా

కోకిలమ్మ కూయనన్నది నీవు లేవని(2)
గున్నమామి పూయనన్నది నీవు రావని
కాటుక కన్నీటి జాలుగ జాలి జాలిగ(2)
కదలాడె యమునా నది

నీ రాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేను రా
రావేలా రావేలా

మా వాడ అంటున్నది స్వామి వస్తాడని(2)
నా నీడ తానన్నది రాడు రాడేమని
రగిలెను నా గుండె దిగులుగా కోటి సెగలుగా(2)
రావేల చిరు జల్లుగా

నీ రాక కోసం నిలువెల్ల కనులై
ఈ రాధ వేచేను రా
రావేలా రావేలా...........

ఈ పాట ఏ రాగమో చెప్పగలరా?

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

చాలా మంచి పాట Empty Re: చాలా మంచి పాట

Post by indophile Wed May 25, 2011 9:29 am

ఈ పాట ఏ రాగమో
కాస్త చెప్పరా
చెప్పి తప్పరా
అది ఎంతొ ఉపయోగము....
ఓ ఓ ఓ ....

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

చాలా మంచి పాట Empty Re: చాలా మంచి పాట

Post by Mosquito Wed May 25, 2011 4:05 pm

పహాడి అనుకుంటానండి.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

చాలా మంచి పాట Empty Re: చాలా మంచి పాట

Post by indophile Thu May 26, 2011 10:02 am

ఆ రాగం లొ (అంటె పహాడి) మీకు తెలిసిన మరేవైనా పాటలు ఉంటే చెప్పండి. నేను కూడా ఓ మారు విని చూస్తాను.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

చాలా మంచి పాట Empty Re: చాలా మంచి పాట

Post by Mosquito Thu May 26, 2011 12:20 pm

indophile wrote:ఆ రాగం లొ (అంటె పహాడి) మీకు తెలిసిన మరేవైనా పాటలు ఉంటే చెప్పండి. నేను కూడా ఓ మారు విని చూస్తాను.

చాలానే ఉన్నాయండీ. నా మది నిన్ను పిలిచింది గానామై
ముద్దబంతి పూలు పెట్టి
ఆమని పాడవే కొయిలా
వగైరాలు
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

చాలా మంచి పాట Empty Re: చాలా మంచి పాట

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum