This is a Hitskin.com skin preview
Install the skin • Return to the skin page
మీకు మాయాబజార్ సినిమా అంటే అంత ఇష్టమా?
2 posters
Page 1 of 1
మీకు మాయాబజార్ సినిమా అంటే అంత ఇష్టమా?
1. మాయాబజార్ సినిమాలొ మోహినీ-భస్మాసుర డాన్స్ లో - మోహిని గా చేసింది లలితా రావు, మరి భస్మాసురుడిగా చేసింది ఎవరు?
2. కర్ణుడి గా వేసింది ఎవరు?
3. దుశ్శాసునిడిగా ఎవరు వేసేరు?
4. లంబు-జంబుల్లొ లంబు గా వేసింది ఎవరు?
2. కర్ణుడి గా వేసింది ఎవరు?
3. దుశ్శాసునిడిగా ఎవరు వేసేరు?
4. లంబు-జంబుల్లొ లంబు గా వేసింది ఎవరు?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: మీకు మాయాబజార్ సినిమా అంటే అంత ఇష్టమా?
indophile wrote:1. మాయాబజార్ సినిమాలొ మోహినీ-భస్మాసుర డాన్స్ లో - మోహిని గా చేసింది లలితా రావు, మరి భస్మాసురుడిగా చేసింది ఎవరు?
ఒక కధాకళి కళాకారుడు అని తెలుసు. పేరు తెలియదు.
2. కర్ణుడి గా వేసింది ఎవరు?
కర్ణుడు మిక్కిలినేని
3. దుశ్శాసునిడిగా ఎవరు వేసేరు?
దుశ్శాసనుడు అర్. నాగేశ్వరరావు.
4. లంబు-జంబుల్లొ లంబు గా వేసింది ఎవరు?
లంబు జంబులలో ఒకరు పద్మనాభం, వేరొకరి పేరు తెలియదు.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: మీకు మాయాబజార్ సినిమా అంటే అంత ఇష్టమా?
PseudoIntellectual wrote:indophile wrote:1. మాయాబజార్ సినిమాలొ మోహినీ-భస్మాసుర డాన్స్ లో - మోహిని గా చేసింది లలితా రావు, మరి భస్మాసురుడిగా చేసింది ఎవరు?

బాలకృష్ణ & చదలవాడ(మా నాన్నగారు చెప్పారు).
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: మీకు మాయాబజార్ సినిమా అంటే అంత ఇష్టమా?
[quote="PseudoIntellectual"][quote="PseudoIntellectual"]
indophile wrote:1. మాయాబజార్ సినిమాలొ మోహినీ-భస్మాసుర డాన్స్ లో - మోహిని గా చేసింది లలితా రావు, మరి భస్మాసురుడిగా చేసింది ఎవరు?
ఒక కధాకళి కళాకారుడు అని తెలుసు. పేరు తెలియదు. -------- No
కర్ణుడు మిక్కిలినేని ---- Yes
దుశ్శాసనుడు అర్. నాగేశ్వరరావు.
లంబు జంబులలో ఒకరు పద్మనాభం, వేరొకరి పేరు తెలియదు --- Lambu is chadalavaada (your dad is right)
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: మీకు మాయాబజార్ సినిమా అంటే అంత ఇష్టమా?
[quote="indophile"][quote="PseudoIntellectual"]
Guru Gopinath of Keral Natyam from Kerala was the Bhasmasura dancer in Mayabazaar . I don't know if Kerala Natyam is the same as Kathakali since there is another dance from Kerala - Mohini Attam.
PseudoIntellectual wrote:indophile wrote:1. మాయాబజార్ సినిమాలొ మోహినీ-భస్మాసుర డాన్స్ లో - మోహిని గా చేసింది లలితా రావు, మరి భస్మాసురుడిగా చేసింది ఎవరు?
ఒక కధాకళి కళాకారుడు అని తెలుసు. పేరు తెలియదు. -------- No
కర్ణుడు మిక్కిలినేని ---- Yes
దుశ్శాసనుడు అర్. నాగేశ్వరరావు.
లంబు జంబులలో ఒకరు పద్మనాభం, వేరొకరి పేరు తెలియదు --- Lambu is chadalavaada (your dad is right)
Guru Gopinath of Keral Natyam from Kerala was the Bhasmasura dancer in Mayabazaar . I don't know if Kerala Natyam is the same as Kathakali since there is another dance from Kerala - Mohini Attam.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum
|
|