Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

ఏమి సేతురా లింగా?

5 posters

Go down

ఏమి సేతురా లింగా? Empty ఏమి సేతురా లింగా?

Post by The Absolute Zero Wed Jun 15, 2011 1:49 pm

ఈ పాట మొత్తం ఎవరికైనా తెలుసా? నాకు కావాల్సింది పాట చరణాలు. యు-ట్యూబ్ లింక్ ఇవ్వకండి దయచేసి. అవి ఎలాగా నేను గూగిలించగలను.

ధన్యవాదాలు (నెనర్లు అంటే థేంక్స్ అని బ్రౌన్ దొరగారి డిక్షనరి లో ఉంది. కానీ నెనర్లు అనే మాట నాకు నచ్చలేదు. అదేదో ఈకలు అన్నట్టు ఉంది నెనర్లు అంటే. తెలుగు బ్లాగర్లు అందరూ ఇదే వాడేవారు ఆ మధ్య దాకా). మీకు ఆ బ్లాగులు కావలిస్తే, హారం, కూడలి, సంకలిని లాంటివి చూడండి.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by Mosquito Wed Jun 15, 2011 1:53 pm

Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by Mosquito Wed Jun 15, 2011 2:24 pm

Lyrics

http://lazydabbler.wordpress.com/2009/12/07/random-musical-bookmark-balamurali-krishnaemi-sethura-linga/

emi seithura linga? emi sethura?

ganga udakamu techi neeku
linga poojalu chedamante
ganganunna chepa kappa engilantunnayi linga

akshayavula paadi techi
aripitamu chedamante
akshayaavula lega dooda engilantunnadi linga

tummi poovulu techi neeku
tushtuga poojjedamante
komma kommana koti tummeda engilantunnadi linga

mahanubhava
ma linga murthy
maha deva shambho
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by indophile Wed Jun 15, 2011 2:30 pm

బావుందండి, విన్నదే అయినా.
lyrics కోసం చూస్తే ఇది దొరికింది.
ఇక్కడ పాట కూడా ఉంది.

http://muthyalapallaki.blogspot.com/2007/09/emi-sethura-linga-by.html

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by indophile Wed Jun 15, 2011 2:37 pm

ఇంతకీ ఈ పాటని రాసిందెవరు?
సీత & అనసూయ పాడే తత్త్వం లా ఉండేది, బాలమురళి ఇంకో లెవెల్ కి తీసుకువెళ్ళాడు పాటని.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by The Absolute Zero Wed Jun 15, 2011 2:50 pm

PseudoIntellectual wrote:Lyrics
ganga udakamu techi neeku
linga poojalu chedamante
ganganunna chepa kappa engilantunnayi linga

Thanks PI. "liMga pUjalu" badulu <b>"aMga pUjalu"</b> ani vinnaTTu gurtu.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by The Absolute Zero Wed Jun 15, 2011 2:52 pm

indophile wrote:ఇంతకీ ఈ పాటని రాసిందెవరు?
సీత & అనసూయ పాడే తత్త్వం లా ఉండేది, బాలమురళి ఇంకో లెవెల్ కి తీసుకువెళ్ళాడు పాటని.

తత్వాలు అన్నీ అపౌరుషేయాలు కాదా? అదీగాక బాలమురళి తప్ప ఇంకెవ్వరూ ఈపాట పాడినట్టు నాకు తెలీదు.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by Mosquito Wed Jun 15, 2011 2:53 pm

అతనిని ఎంత తిట్టినా, అతని విద్వత్తుని ఎవ్వరు question చెయ్యలేరు. I am glad I've seen him live atleast twice.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by indophile Wed Jun 15, 2011 3:53 pm

The Absolute Zero wrote:
indophile wrote:ఇంతకీ ఈ పాటని రాసిందెవరు?
సీత & అనసూయ పాడే తత్త్వం లా ఉండేది, బాలమురళి ఇంకో లెవెల్ కి తీసుకువెళ్ళాడు పాటని.

తత్వాలు అన్నీ అపౌరుషేయాలు కాదా? అదీగాక బాలమురళి తప్ప ఇంకెవ్వరూ ఈపాట పాడినట్టు నాకు తెలీదు.

అయ్యొ ఈ పాట ఇంకెవ్వరూ పాడకపొవడమేమితి, ఇదిగొ Priya Sisters పాడినది చూడండి.
https://www.youtube.com/watch?v=n4W5225PtNI

అన్నట్టు వాళ్ళే వేమన పద్యాలు కూడా పాడేరు. బావున్నాయి చూడండి.
https://www.youtube.com/watch?v=lQwnpy2bqLg

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by truthbetold Wed Jun 15, 2011 5:47 pm

This is one of my all time favorites. I listen to this song in streesful times. Simple but great poetry. One of Bala Murali's all time best.

truthbetold

Posts : 6799
Join date : 2011-06-07

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by charvaka Thu Jun 16, 2011 11:04 pm

indophile wrote:అన్నట్టు వాళ్ళే వేమన పద్యాలు కూడా పాడేరు. బావున్నాయి చూడండి.
https://www.youtube.com/watch?v=lQwnpy2bqLg
This is fabulous! I am glad Vemana's poems are being brought to a wider audience. I also like the pieces they selected to sing. Kudos to these ladies for going beyond the traditional Telugu songs that all Carnatic musicians sing, and singing the inimitable wisdom of Vemana.

తెలుగు ఉఛ్ఛారణ బానే వుంది వీళ్ళది.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by Mosquito Fri Jun 17, 2011 12:19 am

charvaka wrote:
indophile wrote:అన్నట్టు వాళ్ళే వేమన పద్యాలు కూడా పాడేరు. బావున్నాయి చూడండి.
https://www.youtube.com/watch?v=lQwnpy2bqLg
This is fabulous! I am glad Vemana's poems are being brought to a wider audience. I also like the pieces they selected to sing. Kudos to these ladies for going beyond the traditional Telugu songs that all Carnatic musicians sing, and singing the inimitable wisdom of Vemana.

తెలుగు ఉఛ్ఛారణ బానే వుంది వీళ్ళది.

వీళ్ళు తెలుగువాళ్ళే. చెన్నైలో పెరిగారు.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by charvaka Fri Jun 17, 2011 12:52 am

PseudoIntellectual wrote:వీళ్ళు తెలుగువాళ్ళే. చెన్నైలో పెరిగారు.
అలాగా! వాళ్ళు అరవం మాట్లాడుతుంటే అనుకున్నా తమిళులని. Very nice.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

ఏమి సేతురా లింగా? Empty Re: ఏమి సేతురా లింగా?

Post by Sponsored content

Sponsored content

Back to top Go down

Back to top

Permissions in this forum:
You cannot reply to topics in this forum