Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

గూగుల్ లో తెలుగులో శోధన

5 posters

Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty గూగుల్ లో తెలుగులో శోధన

Post by indophile Wed Jun 29, 2011 8:39 am

నిన్ననే paper లో చూసా, తెలుగు, తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లొ కూడా వెదకొచ్చని. సరదాగా తెలుగులొ "మందార మకరంద మాధుర్యములు" అని కొట్టి search చేస్తె వచ్చిన ఫలితం చూడండి, బావుంది కదా?
మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నాకు కొత్త.

http://www.google.com/search?q=%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0+%E0%B0%AE%E0%B0%95%E0%B0%B0%E0%B0%82%E0%B0%A6+%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81&rls=com.microsoft:en-us&ie=UTF-8&oe=UTF-8&startIndex=&startPage=1

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by The Absolute Zero Wed Jun 29, 2011 10:14 am

సెర్చ్ బాక్సులో తెలుగులో టైప్ చెయ్యడానికి ట్రై చేసేను. ఇంగ్లీష్ లో కనపడుతోంది. ఎక్కడో లేఖిని లో టైప్ చేసుకుని, ఈ బాక్సులో కాపీ చేసుకోవాలా? అదొక తలనెప్పి కాదూ? లేకపోతే నేను ఏదో మిస్ అవుతున్నాను అనుకుంటా, నా బ్రౌజర్ లో.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by indophile Wed Jun 29, 2011 11:29 am

అవును. నేను మొదట లేఖిని లో రాసి గూగుల్ లో అంటించేను. అంటించేక ఇప్పుడు చూడవే అన్నాను.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by Guest Thu Jun 30, 2011 7:27 am

"27 Mar 2011 – అంతేకాదు ''భక్తజన మందారమా''- అని దేవుణ్ణి పిలవటం వలన మందారం ఔన్నత్యం మనకు తెలుస్తోంది. ఈ పూల గురించి పోతన అనే కవి మందార మకరంద మాధుర్యములు గేన మధుపంబు బోవునే ..."

devudi mandaram is kalpavruksham, no?

Guest
Guest

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by indophile Thu Jun 30, 2011 8:44 am

nutmeg wrote:"27 Mar 2011 – అంతేకాదు ''భక్తజన మందారమా''- అని దేవుణ్ణి పిలవటం వలన మందారం ఔన్నత్యం మనకు తెలుస్తోంది. ఈ పూల గురించి పోతన అనే కవి మందార మకరంద మాధుర్యములు గేన మధుపంబు బోవునే ..."

devudi mandaram is kalpavruksham, no?

ఏమో, అయి ఉండొచ్చు.
కాని ఒక్క పారిజాతమే కింద పడినా దేవుడి/దేవత పూజకి పనికొస్తుంది అంటారు. మరి అమ్మవారి పూజకి ఎన్ని పువ్వులున్నా ఒక్క మందారమైనా ఉండేట్టు చూస్తారు. ఏది గొప్పో clear గా తెలీదు.
ఇంక మాకు ఒక 30-40 మైళ్ళ దూరంలో ఒక nursery లో pure yellow కనకాంబరం మొక్కలు దొరుకుతాయని ఒక గాలి వార్త float అవుతూ వచ్చింది. అంతే, ఉన్న పనులు అన్నీ మానుకుని పొలోమని వెళ్ళిపొయేరు మనవాళ్ళు ఓ పది పదిహేనుమంది (ఒకరికి తెలియకుండా ఒకరు:-). తీరా వెళితే అవి లేవు. అందరూ other చెత్త మొక్కలు (aka space occupiers) కొనుక్కొచ్చేరు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by Guest Thu Jun 30, 2011 10:58 pm

devunni bhakta jana mandaram ante bhaktula palita kalpataruvu ani. not that he is a hibiscus plant.

Guest
Guest

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty ఇండోగారికి ...

Post by The Absolute Zero Fri Jul 01, 2011 3:31 pm

indophile wrote: ఇంక మాకు ఒక 30-40 మైళ్ళ దూరంలో ఒక nursery లో pure yellow కనకాంబరం మొక్కలు దొరుకుతాయని ఒక గాలి వార్త float అవుతూ వచ్చింది.

కనకాంబరాల సంగతి తెలియదు కానీ,

మీకు సిల్వర్ స్ప్రింగ్ కి కాలేజ్ పార్క్ కి మధ్య ఉండే లైబ్రరీలో తెలుగు పుస్తకాలు ఇస్తారు అని తెలుసా? పెద్ద గొప్ప కలెక్షనేమీ కాదు బట్ ఒక రేక్ నిండా ఉన్నాయి. లైబ్రరీ పేరు గుర్తు లేదు. మేము అక్కడ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం.

మీ లోకల్ తెలుగు అసోసియేషన్ వాళ్లని అడిగితే చెప్తారు. ఈ లైబ్రరీ మాంట్గో మెరీ కౌంటీ లైబ్రరీ. ఒక్క పైసా ఇవ్వక్కరలేదు. :-) మన తెలుగువాళ్ళందరూ డొనేట్ చేసారుట పుస్తకాలు.

ఏమో మీకు అక్కర్లేని పుస్తకాలు అక్కడా ఇవ్వచ్చేమో కూడా.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by indophile Fri Jul 01, 2011 4:18 pm

The Absolute Zero wrote:
[మీకు సిల్వర్ స్ప్రింగ్ కి కాలేజ్ పార్క్ కి మధ్య ఉండే లైబ్రరీలో తెలుగు పుస్తకాలు ఇస్తారు అని తెలుసా? పెద్ద గొప్ప కలెక్షనేమీ కాదు బట్ ఒక రేక్ నిండా ఉన్నాయి. లైబ్రరీ పేరు గుర్తు లేదు. మేము అక్కడ ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం.

తెలుసండి. Long Branch Library. ఒకప్పుడు కొన్ని పుస్తకాలు borrow చెసాము కూడా. ఇప్పుడు అక్కడికి దూరంగా move అయిపోయాము. అందుచేత అటు వెళ్ళట్లేదు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by b_A Fri Jul 01, 2011 10:27 pm

indophile wrote:
నిన్ననే paper లో చూసా, తెలుగు, తమిళం, కన్నడం, బెంగాలీ భాషల్లొ కూడా వెదకొచ్చని. సరదాగా తెలుగులొ "మందార మకరంద మాధుర్యములు" అని కొట్టి search చేస్తె వచ్చిన ఫలితం చూడండి, బావుంది కదా?
మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నాకు కొత్త.

http://www.google.com/search?q=%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0+%E0%B0%AE%E0%B0%95%E0%B0%B0%E0%B0%82%E0%B0%A6+%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A7%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81&rls=com.microsoft:en-us&ie=UTF-8&oe=UTF-8&startIndex=&startPage=1

ippudu mee post results lo muudo number lo undhi Very Happy

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by చార్వాక Sat Jul 02, 2011 11:34 am

indophile wrote:అవును. నేను మొదట లేఖిని లో రాసి గూగుల్ లో అంటించేను. అంటించేక ఇప్పుడు చూడవే అన్నాను.
మీరు firefoxలో పద్మ add-on వాడటానికి ప్రయత్నించారా? అది వాడితే browserలోనే తెలుగులో రాయవచ్చు. ఇక్కడ చూడండి. https://such.forumotion.com/t212-how-to-post-in

చార్వాక

Posts : 3
Join date : 2011-05-03

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by truthbetold Sat Jul 02, 2011 11:45 am

How can I write in telugu lipi in this forum? Charvaka mentioned and see lot of you writing in telugu. I am tempted but don't know how?

truthbetold

Posts : 6799
Join date : 2011-06-07

Back to top Go down

గూగుల్ లో తెలుగులో శోధన Empty Re: గూగుల్ లో తెలుగులో శోధన

Post by Sponsored content

Sponsored content

Back to top Go down

Back to top

- Similar topics

Permissions in this forum:
You cannot reply to topics in this forum