Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

పిలచిన బిగువటరా- తెలుగు పాట.

3 posters

Go down

పిలచిన బిగువటరా- తెలుగు పాట. Empty పిలచిన బిగువటరా- తెలుగు పాట.

Post by Mosquito Tue May 03, 2011 12:56 pm



Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

పిలచిన బిగువటరా- తెలుగు పాట. Empty Re: పిలచిన బిగువటరా- తెలుగు పాట.

Post by indophile Thu May 05, 2011 2:49 pm

ఈ పాట కాపీ రాగంలో సాఫీ గా సాగుతుంది. మల్లీశ్వరి సినిమాని భ్.న్. రెడ్డి ఎంతో గొప్పగా సర్వేపల్లి రాధక్రిష్ణ గారికి చూపించి ఇందులో మీకేమైనా తప్పులు కనబడినాయా అని అడిగేడంట. రాధాక్రిష్ణ గారు అంతా బానే ఉంది కాని, పిలచిన బిగువటరా పాట తరువాత రాజుగారు కవిగారు గుర్రాలెక్కి దౌడు తీసినప్పుడు ధూళి ఎగిరినట్టు చూపించేరు. మరి అప్పుడె కదా వాన వెలిసింది, అంత ధూళి ఎలా వస్తుంది అని అన్నారుట. రెడ్డీగారి ముఖం చిన్నబోయిందట:-)


indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పిలచిన బిగువటరా- తెలుగు పాట. Empty Re: పిలచిన బిగువటరా- తెలుగు పాట.

Post by charvaka Thu May 05, 2011 2:52 pm

indophile wrote:ఈ పాట కాపీ రాగంలో సాఫీ గా సాగుతుంది. మల్లీశ్వరి సినిమాని భ్.న్. రెడ్డి ఎంతో గొప్పగా సర్వేపల్లి రాధక్రిష్ణ గారికి చూపించి ఇందులో మీకేమైనా తప్పులు కనబడినాయా అని అడిగేడంట. రాధాక్రిష్ణ గారు అంతా బానే ఉంది కాని, పిలచిన బిగువటరా పాట తరువాత రాజుగారు కవిగారు గుర్రాలెక్కి దౌడు తీసినప్పుడు ధూళి ఎగిరినట్టు చూపించేరు. మరి అప్పుడె కదా వాన వెలిసింది, అంత ధూళి ఎలా వస్తుంది అని అన్నారుట. రెడ్డీగారి ముఖం చిన్నబోయిందట:-)

Very Happy
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

పిలచిన బిగువటరా- తెలుగు పాట. Empty Re: పిలచిన బిగువటరా- తెలుగు పాట.

Post by Mosquito Thu May 05, 2011 4:34 pm

indophile wrote:ఈ పాట కాపీ రాగంలో సాఫీ గా సాగుతుంది. మల్లీశ్వరి సినిమాని భ్.న్. రెడ్డి ఎంతో గొప్పగా సర్వేపల్లి రాధక్రిష్ణ గారికి చూపించి ఇందులో మీకేమైనా తప్పులు కనబడినాయా అని అడిగేడంట. రాధాక్రిష్ణ గారు అంతా బానే ఉంది కాని, పిలచిన బిగువటరా పాట తరువాత రాజుగారు కవిగారు గుర్రాలెక్కి దౌడు తీసినప్పుడు ధూళి ఎగిరినట్టు చూపించేరు. మరి అప్పుడె కదా వాన వెలిసింది, అంత ధూళి ఎలా వస్తుంది అని అన్నారుట. రెడ్డీగారి ముఖం చిన్నబోయిందట:-)


సినిమా సంగీతంలో ఈ రాగంలో ఇది one of the better compositions. ద్వారం వారిది ఒక రాగం తానం పల్లవి ఉంది ఇదే రాగంలో. అది పోస్టు చేస్తా.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

పిలచిన బిగువటరా- తెలుగు పాట. Empty Re: పిలచిన బిగువటరా- తెలుగు పాట.

Post by Guest Mon May 09, 2011 5:28 am

PseudoIntellectual wrote:

సినిమా సంగీతంలో ఈ రాగంలో ఇది one of the better compositions. ద్వారం వారిది ఒక రాగం తానం పల్లవి ఉంది ఇదే రాగంలో. అది పోస్టు చేస్తా.

actually kApi dwAram vALLa specialty

Guest
Guest


Back to top Go down

పిలచిన బిగువటరా- తెలుగు పాట. Empty Re: పిలచిన బిగువటరా- తెలుగు పాట.

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum