Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

తెలుగు డిటెక్టివ్ నవలలు.

3 posters

Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by Mosquito Fri May 06, 2011 5:56 pm


మా చిన్నప్పుడు 2 రూపాయలకి దొరికేవి. చదివి ఆనందించండి.

http://www.pusthakalu.com/index.php?option=com_content&view=section&layout=blog&id=9&Itemid=94[url][/url]
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by Guest Fri May 06, 2011 6:20 pm

Chinnappudu dongaga 'aparadha parisodhanalu' chadivedanni. They were fun.

Thanks for the link. I registered. Reading Chalam's 'Musings'.

I'm yet to figure out how to write in telugu script here.

Guest
Guest


Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by Mosquito Fri May 06, 2011 6:30 pm

kinnera wrote:Chinnappudu dongaga 'aparadha parisodhanalu' chadivedanni. They were fun.

Thanks for the link. I registered. Reading Chalam's 'Musings'.

I'm yet to figure out how to write in telugu script here.

చర్వాక పొస్టు చెసాడు. చూడండి. నేను లేఖిని వాడతాను.www.lekhini.org
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by charvaka Fri May 06, 2011 6:31 pm

kinnera wrote:Chinnappudu dongaga 'aparadha parisodhanalu' chadivedanni. They were fun.

Thanks for the link. I registered. Reading Chalam's 'Musings'.

I'm yet to figure out how to write in telugu script here.
ఇది చూడండి: https://such.forumotion.com/t212-how-to-post-in
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by Guest Fri May 06, 2011 6:41 pm

పరీక్ష

ఇద్దరికి థాంక్స్. నా దగ్గర ఫిరెఫొక్ష్ లెదు. ఎక్ష్ప్లొరెర్ మాత్రమె ఉంది. అందుకని లెఖిని ద్వార రాస్తున్నను. దిస్ ఇస్ కూల్!

Guest
Guest


Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by indophile Sat May 07, 2011 11:23 am

PseudoIntellectual wrote:
మా చిన్నప్పుడు 2 రూపాయలకి దొరికేవి. చదివి ఆనందించండి.

http://www.pusthakalu.com/index.php?option=com_content&view=section&layout=blog&id=9&Itemid=94[url][/url]


మా చిన్నప్పటి నవలారాజాల్ల పేర్లు కాస్త సృజనాత్మకంగా, చూడగానే విషయం అర్థమయేలా ఉండెవి - చీర విడచిన వీర వనిత, పానుగల్ పార్కులొ పడుకున్న పడతి శవం, లాంటివి. రొజుకి పావలా కిళ్ళీ బడ్డీల్లొ.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by Mosquito Sat May 07, 2011 7:31 pm

indophile wrote:
PseudoIntellectual wrote:
మా చిన్నప్పుడు 2 రూపాయలకి దొరికేవి. చదివి ఆనందించండి.

http://www.pusthakalu.com/index.php?option=com_content&view=section&layout=blog&id=9&Itemid=94[url][/url]


మా చిన్నప్పటి నవలారాజాల్ల పేర్లు కాస్త సృజనాత్మకంగా, చూడగానే విషయం అర్థమయేలా ఉండెవి - చీర విడచిన వీర వనిత, పానుగల్ పార్కులొ పడుకున్న పడతి శవం, లాంటివి. రొజుకి పావలా కిళ్ళీ బడ్డీల్లొ.

దీంట్లో కూడా పాత నవలలు ఉన్నాయి. మీరు cఎప్పినవి ఉన్నాయో లేవో cఊడలేదు.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

తెలుగు డిటెక్టివ్ నవలలు. Empty Re: తెలుగు డిటెక్టివ్ నవలలు.

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum