This is a Hitskin.com skin preview
Install the skin • Return to the skin page
దరిద్రుడు దర్శకేంద్రుడు
4 posters
Page 1 of 1
దరిద్రుడు దర్శకేంద్రుడు
వీడు నాశనం కాను. పొరపాటున రామదాసు సినిమాలో పలుకే బంగారమాయెనా విన్నాను. 15 సెకనుల్లో చెవుల తుప్పు వదిలిపోయింది. చక్కటి కీర్తనని కీరవాణి, రాఘవేంద్ర రావు తగలపెట్టారు. మళ్ళీ చెవులు బాగుపడడానికి ఏ పాట.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
అన్నమయ్య లో "ఏమొకొ చిగురుటధరముల" పాట కూడా అడ్డంగా నరికేసి పూర్తిగా తగలెట్టారు. పోనీ అన్నమయ్య తన కృతులకి రాగం మటుక్కు mention చేసి తాళం ఊసు వదిలేసాడు అనుకొందాం. కాని రామదాసు పాపం రాగం, తాళం, అన్నీ రాసిపెట్టాడు కదా. అతని పాటలు కూడా వేలెట్టి కెలకడం ఎందుకూ!
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
కడుపునిండా అన్నం తిన్నవాడికి మృష్టాన్న భోజనం పెడితే ఏం చేస్తాడు? విస్తరి కెలికి అన్నీ పారేస్తాడు. తప్పు వాళ్ళది కాదు. ఇలాంటి సినిమాలని ఆదరిస్తున్న మనదే. అసలు ఈ సినిమాలో నాగార్జున ఎంత అసంబద్ధం గా ఉన్నాడో గమనించారా? Complete misfit. మళ్ళీ అందులో కబీర్ రామదాసుకి దీక్ష ఇచ్చాడని ఒక కుళ్ళు జోకు. సినిమా ఐపోయాక "Aftermath" అని చూపించారు. "Aftermath" అంటే ఏవో తుఫాన్లూ వరదలు వచ్చి జనాలు చచ్చిపోతే అనేది. దీంట్లో మళ్ళీ చిన్న జీయార్ స్వామి గారి ప్రసంగం!
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
nutmeg wrote:ee team sankaracharya tIstOndiTa. :
ఇంక అంతే సంగతులు. ఈ పాటికి అప్పుడే శంకరాచార్యుడు పెరుగుతున్నప్పటి background song, శంకరాచార్యుడు రాజు శరీరం లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు రాణీతో కలిసి కళ్ళు తిరిగి వాంతి చేసుకొనేటట్టున్న sexy duet record చేసేసి ఉంటారు. Raghavendra may have already ordered grapes, strawberries, and other assorted fruit. శంకరాచర్యుడి నలుగు శిష్యుల్లో ఒకడిని SC-ST-BC-OBC వర్గాలకి చెందినవాడని సృష్టిస్తారు. Final గా ఈ శంకరాచార్యుడికి ఒత్తైన నిగ-నిగా మెరుస్తున్న జుత్తూ మీసాలు ఉంటాయి. They may also have a few fights in the movie.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
indophile wrote:nutmeg wrote:ee team sankaracharya tIstOndiTa. :
ఇంక అంతే సంగతులు. ఈ పాటికి అప్పుడే శంకరాచార్యుడు పెరుగుతున్నప్పటి background song, శంకరాచార్యుడు రాజు శరీరం లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు రాణీతో కలిసి కళ్ళు తిరిగి వాంతి చేసుకొనేటట్టున్న sexy duet record చేసేసి ఉంటారు. Raghavendra may have already ordered grapes, strawberries, and other assorted fruit. శంకరాచర్యుడి నలుగు శిష్యుల్లో ఒకడిని SC-ST-BC-OBC వర్గాలకి చెందినవాడని సృష్టిస్తారు. Final గా ఈ శంకరాచార్యుడికి ఒత్తైన నిగ-నిగా మెరుస్తున్న జుత్తూ మీసాలు ఉంటాయి. They may also have a few fights in the movie.
Sarvadaman banerjee act chesina sankaracharya chusara? I saw it a long time ago when it was telecast on DD on a sunday, if i am not wrong, and remember only vaguely, but it was well-made.
Guest- Guest
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
nutmeg wrote:indophile wrote:nutmeg wrote:ee team sankaracharya tIstOndiTa. :

Yes, చూసేను. నా దగ్గర ఆ movie DVD ఉంది. Interesting thing about this DVD is you can watch the movie in the language of your choice - Sanskrit, Hindi, Telugu, Bengali, Tamil, etc.
Bapu's Sampurna Ramaya DVD too has this facility to click on the language of your choice, except Sanskrit is not offered, but Arabic is:-
That follows the saameta - "turakaaDaa gokulaashTami eppudu annaTTu"
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
PseudoIntellectual wrote:వీడు నాశనం కాను. పొరపాటున రామదాసు సినిమాలో పలుకే బంగారమాయెనా విన్నాను. 15 సెకనుల్లో చెవుల తుప్పు వదిలిపోయింది. చక్కటి కీర్తనని కీరవాణి, రాఘవేంద్ర రావు తగలపెట్టారు. మళ్ళీ చెవులు బాగుపడడానికి ఏ పాట.
Courtsey of Google Translation:
Vidu not destroyed. Paluka bangaramayena ramadasu accidentally heard the movie. 15 Seconds vadilipoyindi shrubs in their ears. Keeravani is very good reputation, raghavendra Rao burned. Bagupadadaniki any song in the ears again.
Hellsangel- Posts : 14721
Join date : 2011-04-28
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
And this:indophile wrote:అన్నమయ్య లో "ఏమొకొ చిగురుటధరముల" పాట కూడా అడ్డంగా నరికేసి పూర్తిగా తగలెట్టారు. పోనీ అన్నమయ్య తన కృతులకి రాగం మటుక్కు mention చేసి తాళం ఊసు వదిలేసాడు అనుకొందాం. కాని రామదాసు పాపం రాగం, తాళం, అన్నీ రాసిపెట్టాడు కదా. అతని పాటలు కూడా వేలెట్టి కెలకడం ఎందుకూ!
Annamayya in "emoko cigurutadharamula" completely tagalettaru single horizontal slash. I mention the key tasks usu matukku his pony annamayya anukondam left. But I ramadasu sin, rhythms, all rasipettadu it. His songs also veletti kelakadam enduku!
Hellsangel- Posts : 14721
Join date : 2011-04-28
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
nutmeg wrote:indophile wrote:nutmeg wrote:ee team sankaracharya tIstOndiTa. :
ఇంక అంతే సంగతులు. ఈ పాటికి అప్పుడే శంకరాచార్యుడు పెరుగుతున్నప్పటి background song, శంకరాచార్యుడు రాజు శరీరం లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు రాణీతో కలిసి కళ్ళు తిరిగి వాంతి చేసుకొనేటట్టున్న sexy duet record చేసేసి ఉంటారు. Raghavendra may have already ordered grapes, strawberries, and other assorted fruit. శంకరాచర్యుడి నలుగు శిష్యుల్లో ఒకడిని SC-ST-BC-OBC వర్గాలకి చెందినవాడని సృష్టిస్తారు. Final గా ఈ శంకరాచార్యుడికి ఒత్తైన నిగ-నిగా మెరుస్తున్న జుత్తూ మీసాలు ఉంటాయి. They may also have a few fights in the movie.
Sarvadaman banerjee act chesina sankaracharya chusara? I saw it a long time ago when it was telecast on DD on a sunday, if i am not wrong, and remember only vaguely, but it was well-made.
The one made by G.V.Iyer? I've seen it on DD in those 1.30PM movies. I liked it at that time. I would love to watch it again(It is available on Youtube.)
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
PseudoIntellectual wrote:nutmeg wrote:indophile wrote:nutmeg wrote:ee team sankaracharya tIstOndiTa. :
ఇంక అంతే సంగతులు. ఈ పాటికి అప్పుడే శంకరాచార్యుడు పెరుగుతున్నప్పటి background song, శంకరాచార్యుడు రాజు శరీరం లోకి పరకాయ ప్రవేశం చేసినప్పుడు రాణీతో కలిసి కళ్ళు తిరిగి వాంతి చేసుకొనేటట్టున్న sexy duet record చేసేసి ఉంటారు. Raghavendra may have already ordered grapes, strawberries, and other assorted fruit. శంకరాచర్యుడి నలుగు శిష్యుల్లో ఒకడిని SC-ST-BC-OBC వర్గాలకి చెందినవాడని సృష్టిస్తారు. Final గా ఈ శంకరాచార్యుడికి ఒత్తైన నిగ-నిగా మెరుస్తున్న జుత్తూ మీసాలు ఉంటాయి. They may also have a few fights in the movie.
Sarvadaman banerjee act chesina sankaracharya chusara? I saw it a long time ago when it was telecast on DD on a sunday, if i am not wrong, and remember only vaguely, but it was well-made.
The one made by G.V.Iyer? I've seen it on DD in those 1.30PM movies. I liked it at that time. I would love to watch it again(It is available on Youtube.)
Yup. Thats the one. I believe this is also an interpretation of Sankaracharya's life and not a documentary style historical sketch. Still, much better as the interpretation is philosophical. Choosina tarvata ikkada review raayi.
Guest- Guest
Re: దరిద్రుడు దర్శకేంద్రుడు
Hellsangel wrote:And this:indophile wrote:అన్నమయ్య లో "ఏమొకొ చిగురుటధరముల" పాట కూడా అడ్డంగా నరికేసి పూర్తిగా తగలెట్టారు. పోనీ అన్నమయ్య తన కృతులకి రాగం మటుక్కు mention చేసి తాళం ఊసు వదిలేసాడు అనుకొందాం. కాని రామదాసు పాపం రాగం, తాళం, అన్నీ రాసిపెట్టాడు కదా. అతని పాటలు కూడా వేలెట్టి కెలకడం ఎందుకూ!
Annamayya in "emoko cigurutadharamula" completely tagalettaru single horizontal slash. I mention the key tasks usu matukku his pony annamayya anukondam left. But I ramadasu sin, rhythms, all rasipettadu it. His songs also veletti kelakadam enduku!
LOL translated by this site -
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum