పాత పత్రికలు Hitskin_logo Hitskin.com

This is a Hitskin.com skin preview
Install the skinReturn to the skin page

Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

పాత పత్రికలు

3 posters

Go down

పాత పత్రికలు Empty పాత పత్రికలు

Post by The Absolute Zero Wed Aug 24, 2011 10:53 am

ఎడమ వైపునున్న "ఆర్కైవ్స్" నుండి చూడవచ్చు.
http://www.pressacademyarchives.ap.nic.in/archives.asp

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by indophile Wed Aug 24, 2011 11:27 am

ఏదో సరదాకి "నియోగి" మాసపత్రిక మీద click చేసా. తీరా చూస్తే దాని సంపాదకుల ఇద్దరివీ వైదీకుల పేరుల్లా ఉన్నాయి. రోజుల్లో (1921) ఇలాంటి శాఖభేదపు విషయాల్లో చాలా strict గా ఉండేవారు కదా?

http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.asp





indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by The Absolute Zero Wed Aug 24, 2011 11:42 am

indophile wrote:ఏదో సరదాకి "నియోగి" మాసపత్రిక మీద click చేసా. తీరా చూస్తే దాని సంపాదకుల ఇద్దరివీ వైదీకుల పేరుల్లా ఉన్నాయి. రోజుల్లో (1921) ఇలాంటి శాఖభేదపు విషయాల్లో చాలా strict గా ఉండేవారు కదా?

LOL. శర్మ శాస్త్రి అనగానే నియోగులై పోతారా? నాకు అంత పెద్దగా తెలియదు.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by indophile Wed Aug 24, 2011 11:53 am

నాకు తెలిసిన వాళ్ళల్లో & తారసపడ్డ వాళ్ళల్లో 3 or 4 శాస్త్రి పేరున్నవాళ్ళు నియ్యోగులు ఉన్నారు. కాని ఇంతవరకు నియ్యోగుల్లో శర్మ అన్న పేరున్న ఆసామీ కలవలేదు. ఉన్నరేమో తెలీదు. కాని రెండూ ఒకే నియోగి man పేరులో ఉండటం అత్యంత విచిత్రం.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by abracadabra Wed Aug 24, 2011 12:00 pm

Niyogis lo sastry undaru. sarma untaaru.

abracadabra

Posts : 4
Join date : 2011-08-18

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by The Absolute Zero Wed Aug 24, 2011 12:16 pm

పాత ఎడ్వర్టైజ్మెంట్లలో 'ఐస్ టీ' పాండ్స్ పౌడర్ ఉన్నాయి. "కుమారి" జమున ఉంది కూడా. వెల ఆరు అణాలు మాత్రమే! :-) [0-0-6]

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by indophile Wed Aug 24, 2011 12:20 pm

abracadabra wrote:Niyogis lo sastry undaru. sarma untaaru.



మరి రెండూ ఉన్నవాళ్ళో?

పెళ్ళిళ్ళలో ప్రవర చెప్పేటప్పుడు పెరు చివర్న శర్మ తగిలిస్తారు. పెళ్ళికూతురు రామశస్త్రిగారి కూతురైతే - రామశాస్త్రి- శర్మణః పుత్రీం అంటారు. అలా శాస్త్రి & శర్మ ఒకే పేరులో ఉండొచ్చు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by indophile Wed Aug 24, 2011 12:25 pm

abracadabra wrote:Niyogis lo sastry undaru. sarma untaaru.



ఇప్పుడే గుర్తుకి వచ్చింది. శర్మ కూడా ఉంటారు నియ్యొగుల్లో. ఉదాహరణకి - మల్లంపల్లి సోమశేఖర శర్మ. శాస్త్రి ఉంటారని నాకు పెర్సొనల్ గా తెలుసు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by abracadabra Wed Aug 24, 2011 10:37 pm

indophile wrote:
abracadabra wrote:Niyogis lo sastry undaru. sarma untaaru.



మరి రెండూ ఉన్నవాళ్ళో?

పెళ్ళిళ్ళలో ప్రవర చెప్పేటప్పుడు పెరు చివర్న శర్మ తగిలిస్తారు. పెళ్ళికూతురు రామశస్త్రిగారి కూతురైతే - రామశాస్త్రి- శర్మణః పుత్రీం అంటారు. అలా శాస్త్రి & శర్మ ఒకే పేరులో ఉండొచ్చు.

thats sarmanaha is a title/indetifier. regular gaa rama sastry sarma anemi anaru kada?

abracadabra

Posts : 4
Join date : 2011-08-18

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by The Absolute Zero Thu Aug 25, 2011 7:36 am

అబ్రకదబ్ర
మీరు తెలుగులో ఎందుకు వ్రాయటం లేదు? ఎలా రాయాలో పైన స్టిక్కీ పోస్ట్ ఉంది చూడండి. చాలా ఈజీ. ఇంగ్లీషులో రాసే తెలుగు చదవాలంటే చాలా కష్టపడవల్సి వస్తోంది.నా మటుక్కు నేను లేఖిని వాడుతున్నాను. ఏమీ ఇన్స్టాల్ చేసుకునే బాదరబందీ లేదు.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by indophile Thu Aug 25, 2011 9:17 am

abracadabra wrote:
indophile wrote:
abracadabra wrote:Niyogis lo sastry undaru. sarma untaaru.



మరి రెండూ ఉన్నవాళ్ళో?

పెళ్ళిళ్ళలో ప్రవర చెప్పేటప్పుడు పెరు చివర్న శర్మ తగిలిస్తారు. పెళ్ళికూతురు రామశస్త్రిగారి కూతురైతే - రామశాస్త్రి- శర్మణః పుత్రీం అంటారు. అలా శాస్త్రి & శర్మ ఒకే పేరులో ఉండొచ్చు.

thats sarmanaha is a title/indetifier. regular gaa rama sastry sarma anemi anaru kada?



నిజమే, నేను కూడా రెండూ ఒకే పేరులో వినలేదు. ఒకప్పుడు వాడేవారేమో మరి. ఎందుకంటె Zero గారు టపా చేసిన లింకు పై ఎలుకతో అలవోకగా గిల్లి మాసపత్రిక - Neyogi లను చూసుకుంటూ ఒక 1921 సంపుటి ని చూస్తే సంపాదకులు కోటీశ్వర శాస్త్రి శర్మ అని ఉంది. అప్పుడు ఈ discussion మొదలైది:-Smile

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పాత పత్రికలు Empty Re: పాత పత్రికలు

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum