My favorite line from a recent telugu movie
3 posters
Page 1 of 1
My favorite line from a recent telugu movie
"ADapillalamma. aDaggAne open ayipOru. aDukkOvAli".
Guest- Guest
Re: My favorite line from a recent telugu movie
పగలబడి నవ్వుతూ,
ఏ రచయిత కలంలోండి ఊడిపడ్డ దీ వెకిలి సంభషణా గుళిక?
ఏ చిత్ర మందు శోభిస్తూ ఉంది ఈ సణుగు శృంగార తునక?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: My favorite line from a recent telugu movie
LOL! వెకిలి అంటే ఙ్ఞాపకం వచ్చింది. మీరు అష్టా చెమ్మా సినిమా చూసారా?
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: My favorite line from a recent telugu movie
PseudoIntellectual wrote:LOL! వెకిలి అంటే ఙ్ఞాపకం వచ్చింది. మీరు అష్టా చెమ్మా సినిమా చూసారా?
చూసేను. తనికెళ్ళ భరణి role మీరు అనుకుంటున్నది?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: My favorite line from a recent telugu movie
నాకు ఈమధ్యలో నచ్చిన సినిమా బహుశా అది ఒక్కటేనేమో. ఆ సినిమాలో పాపం వెకిలి హాస్యం లేదండీ
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: My favorite line from a recent telugu movie
ashta chamma is a copy of "the importance of being earnest"
a play by oscar wilde. the colin firth movie was interesting. coz i like colin firth.
a play by oscar wilde. the colin firth movie was interesting. coz i like colin firth.
Guest- Guest
Re: My favorite line from a recent telugu movie
PseudoIntellectual wrote:నాకు ఈమధ్యలో నచ్చిన సినిమా బహుశా అది ఒక్కటేనేమో. ఆ సినిమాలో పాపం వెకిలి హాస్యం లేదండీ
"వెకిలి అంటే గుర్తొచ్చింది" అన్నారు కాబట్టి మీకు ఆ తనికెళ్ళ భరణి హాస్యం కాస్త మోతాదు మించినట్టు తోచిందేమొ అని అనుకున్నాను. I agree, overall, the movie is good.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: My favorite line from a recent telugu movie
nutmeg wrote:ashta chamma is a copy of "the importance of being earnest"
a play by oscar wilde. the colin firth movie was interesting. coz i like colin firth.
It is not a copy, it is an adaption(as in it is credited for). I read the play but didn't watch the film. I love Colin Firth.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: My favorite line from a recent telugu movie
PseudoIntellectual wrote:LOL! వెకిలి అంటే ఙ్ఞాపకం వచ్చింది. మీరు అష్టా చెమ్మా సినిమా చూసారా?
మా అమ్మాయికి ఫ్రిజ్ లో ఫుడ్డూ ఈ డివిడి ఉంటే జీవితం గడిచిపోతుంది. ఇప్పటికి ఒక 300 సార్లు చూసి ఉండొచ్చని అనధికారిక అంచనా :-(
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: My favorite line from a recent telugu movie
నాకు ఈ నాటకం(Importance of Being Ernest) చదివినపుడు మాములుగా పట్టే టైము కంటే ఎక్కువ టైము పట్టింది. ఒక్కొక్క డైలాగు చదివి ఆపి మళ్ళీ చదవలసి వచ్చింది. అయినా సరే ఈ సినిమ నచ్చింది. నాకు spoofs చాలా ఇష్టం. అది ఒక కారణం అయి ఉండవచ్చు.
ఇతనే గ్రహణం అని ఒక సినిమా తీసాడు. చాలా బావుంది.
ఇతనే గ్రహణం అని ఒక సినిమా తీసాడు. చాలా బావుంది.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Similar topics
» Suryanath Upadhyay: "Telugu is not my mother tongue, yet it is my favorite language"
» Some Telugu movie subtitles
» Old Telugu movie quiz
» w.r.t. a forwarded email about Alauddin Khilji in the recent movie ("Padmavat") controversy
» my absolute favorite song and the movie
» Some Telugu movie subtitles
» Old Telugu movie quiz
» w.r.t. a forwarded email about Alauddin Khilji in the recent movie ("Padmavat") controversy
» my absolute favorite song and the movie
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum