Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

famous movie dialogues updated for google/facebook age (gult content)

2 posters

Go down

famous movie dialogues updated for google/facebook age (gult content) Empty famous movie dialogues updated for google/facebook age (gult content)

Post by Propagandhi711 Tue Jul 03, 2012 2:17 pm

వెధవ !

ఫెస్బుక్ లో ట్విట్టెర్ వెతికే దరిద్రపు సన్నాసి !!
...
ప్రొఫైల్ పిక్చెర్ లు హాక్ చేసే నిక్రుష్ట దుష్టాత్ముడా!!

పొద్దున్నె పాచి మొఖం తో స్మైల్ పోస్ట్ చెసే సోంబెరిగా!!

ఏ కామెంటుకైన లైక్ కొ్ట్తే బ్రష్టాతి బ్రష్తా..

.బ్యాంక్ మెసెజ్ లకు ఫెస్బుక్ ఐడీ ఇచ్చే శుంఠాతి శుంఠా!!

ఇంట్లో దువ్వెన పోతే గూగుల్ల్ లో వెతికే వధవన్నర వెధవ...

కామెంటుల కోసం ఎదురు చూసే అక్కుపక్షి..

నీ గ్రూపులో ఒకడే మెంబెర్ ఉన్న ఏకాకి కాకీకవి

నీ కంప్యూటర్ లో వైరస్ రాను , నీ హార్డ్ డిస్క్ డ్రనేజి లో వెయ్య

24 గంటలూ పనీ పాట లేకుండా ఫెస్బుక్ చూసే త్రాష్టుడా..

పోతావురా!!1 పోతవు ...ఫెస్బుక్ ఐడీ లేకుండ పోతావురా...

Propagandhi711

Posts : 6941
Join date : 2011-04-29

Back to top Go down

famous movie dialogues updated for google/facebook age (gult content) Empty Re: famous movie dialogues updated for google/facebook age (gult content)

Post by indophile Tue Jul 03, 2012 2:33 pm

I like - ఇంట్లో దువ్వెన పోతే గూగుల్ల్ లో వెతికే వధవన్నర వెధవ...

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum