Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

పకోడీలు తింటారా?

Go down

పకోడీలు తింటారా? Empty పకోడీలు తింటారా?

Post by indophile Thu Jul 21, 2011 9:24 am

ఆరామానుజు డాగతి
పోరునమూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడుగాక
య్యారే నిను గొనిన బ్రతుకడటనె పకోడీ!

లక్ష్మణుడు మూర్చపోయినపుడు హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తెచ్చాడు గానీ నిన్ను తీసుకపోయి వుంటే బ్రతుకడంటావా పకోడీ



కోడిని దినుటకు సెలవున్
వేడిరుమును బ్రాహ్మణులును వేధ నతండున్
కోడివల దాబదులు గప
కోడిందిను మనుచు జెప్పెకూర్మి పకోడీ!!

పూర్వము బ్రాహ్మణులు కోడిని తినేటందుకు అనుమతించమని బ్రహ్మను వేడుకోగా మీకు కోడి వద్దుగాని దాని

బదులు పకోడీ తినమని చెప్పాడట



More at:Smile



http://jyothivalaboju.blogspot.com/2009/12/blog-post_23.html

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పకోడీలు తింటారా? Empty Re: పకోడీలు తింటారా?

Post by Guest Thu Jul 21, 2011 9:49 am

I believe the first is by viswanatha

Guest
Guest


Back to top Go down

పకోడీలు తింటారా? Empty Re: పకోడీలు తింటారా?

Post by indophile Thu Jul 21, 2011 9:56 am

nutmeg wrote:I believe the first is by viswanatha


ఏమో తెలీదుకాని పద్యం మటుకు తిరుపతి-వెంకట కవులది.



శనగపిండి, ఉల్లిపాయ,చిన్ని మిరప కాయలున్
జునిపి, అందు అల్లమంత దొనిపి ముద్దఁజేసినన్
అనలతప్తమైన నేతియందు వైచి, వేచినన్
జను, పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమౌ !!

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పకోడీలు తింటారా? Empty Re: పకోడీలు తింటారా?

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum