Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

శంకరాభరణం లో పాట

2 posters

Go down

శంకరాభరణం లో పాట Empty శంకరాభరణం లో పాట

Post by indophile Tue Aug 30, 2011 2:41 pm

కృష్ణాతరంగాల సారంగరాగాలు
కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు
సస్యకేదారాల స్వరసగాంధారాలు
సరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు
క్షీరసాగరశయన దేవగాంధారిలో
నీపద కీర్తన సేయగా


మూడో line లో "స్వరస" అనే పదానికి అర్థం ఏవిటి?



indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

శంకరాభరణం లో పాట Empty Re: శంకరాభరణం లో పాట

Post by Mosquito Tue Aug 30, 2011 3:16 pm

స్వరస=తన రసంWink.
ప్రాసకోసం కూసు ముండ కుడా కావచ్చు.
అది బహుశా స్వర+స=స్వరంతో కూడుకున్నవి అని నా అభిప్రాయం.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

శంకరాభరణం లో పాట Empty Re: శంకరాభరణం లో పాట

Post by indophile Wed Aug 31, 2011 2:15 pm

Okay. అర్థం అయింది. ఇప్పుడు గోత్రాలు చెప్పేటప్పుడు - కౌండిన్యస గోత్రస్య, ఆత్రేయస గోత్రస్య, హరితస గోత్రస్య... - ఇలా చెప్పుకుంటూపోతారు కదా; అంటే, కౌండిన్యుడి తో స-గోత్రుడైనవాడు, ఆత్రేయునితో స-గోత్రుడైనవాడు, హరితునితో సగోత్రుడైనవాడు, etc. అదే ఉదాహరణగా తీసుకుంటె "స్వరస" అంటె "స్వరములకూటమిలో ఉపస్థితమైన" అన్న అర్థం. స్వరస గాంధార అంటె (ఏడు) స్వరములకూటమికి చెందిన గాంధారమనబడే -అన్న అర్థం.

దీనినే సాగదీస్తే రాగం అంటారు.Smile

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

శంకరాభరణం లో పాట Empty Re: శంకరాభరణం లో పాట

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum