Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

What a fucking Idiot

2 posters

Go down

What a fucking Idiot Empty What a fucking Idiot

Post by Mosquito Thu Oct 06, 2011 11:26 am

http://www.eenadu.net/Homeinner.aspx?qry=break49

దేవుడే మార్గం చూపెడతాడేమిటి, వీడి పిండాకూడు. ఏదైనా సమస్యకి solution ఇదేనా?
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

What a fucking Idiot Empty Re: What a fucking Idiot

Post by The Absolute Zero Wed Oct 12, 2011 3:18 pm

వాడి మాట అలా ఉంచండి. మీ బాష ఎందుకలా పాడుచేసుకోవటం? అయ్యో...మనం ఎంత మొత్తుకున్నా వాళ్ళు బాగుపడతారా ఏమిటి? మా బాబయ్య గారు అంటూ ఉండేవారు.."ప్రపంచం మనకోసం మారదు. మనమే మారాలి." అని. మీ ఇష్టమే అనుకోండీ కానీ నోరు పారేసుకుంటే ఏమిటి దక్కేది.

ఎవరో బ్లాగులో రాసేరు. చెత్త బాష మాట్లాడితే ఉన్న పుణ్యం కాస్తా పోతుంది(ట). ఏదో తెల్సున్న వారు కదా అని చెప్పేను. తిట్టుకోకండేం? :-)

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum