Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

నీ దయ రాదా, రామ నీ దయ రాదా

Go down

నీ దయ రాదా, రామ నీ దయ రాదా Empty నీ దయ రాదా, రామ నీ దయ రాదా

Post by indophile Thu Oct 20, 2011 3:55 pm

నీ దయ రాదా, రామ నీ దయ రాదా

నాకు ఈ పాట చాలా ఇష్టం. మొన్న ఎప్పుడొ ఓ పిల్ల (12-13 సం.)పాడింది పాడుతా తీయగా ప్రొగ్రం లొ.

చాలా చాలా బాగా పాడింది, కళ్ళంట నీళ్ళు తిరిగేయి వింటుంటే.

ఆ పిల్ల పాడిన video అన్ని sites block చేస్తున్నాయి (Padutha theeyaga October 10, Part 2) Private Video అని. అందుకని ఒరిజినల్ సుశీల పాడినదే దిక్కు:-Smile




indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

నీ దయ రాదా, రామ నీ దయ రాదా Empty Re: నీ దయ రాదా, రామ నీ దయ రాదా

Post by Guest Fri Oct 21, 2011 1:55 am

I also like "koluvai unnade devadevudu" from swarna kamalam. shahaji maharaj weaved in some beautiful poetry into that one.

Guest
Guest


Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum