telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
4 posters
Page 1 of 1
telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
I'll start
1. pasidiki tAvi addinaTTu
2. chakkanamma chikkina andame
1. pasidiki tAvi addinaTTu
2. chakkanamma chikkina andame
Guest- Guest
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
ఏమీ ఎరగనివాడికి లేక లేక పెళ్ళామొస్తే ఏరుగుము..తో ముద్దెట్టుకున్నాడట.
సానెమ్మ చీరకట్టేసరికి ఊరంతా మాటుమణిగినట్లు
గుఱ్ఱాన్ని గుడి ఎక్కించేటంతటి సమర్థుడు
మంచిది మంచిది మా కోడలంటే అటకెక్కి (ఏదో) చేసిందట
ఆవు ఎండకి లాగ, ఎనిబోతు నీడకి లాగ, లాంటి సంసారం

indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
మేము వైజాగులో ఉన్నప్పుడు, మా ఇంటి ఎదురుకుండా ఒక ఆవిడ ఉండేవారు. అవిడకి చాలా సామెతలు తెలుసు. ముఖ్యంగా రంకు సామెతలు.
ఉన్న మొగుడితొనే వేగలేక ఛస్తుంటే రంకుమొగుడొకటా?
తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్టు.

Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
Are these accetptable?:-
నీతో వ్యవహారం సంతలో చీర మార్చుకున్నట్టే
కొండ నాలిక్కి మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లు
చచ్చినవాడి కళ్ళు చారిడేసి (Tyagaraja used this one)
కురూపీ కురూపీ ఎందుకొచ్చేవే అంటే స్వరూపాన్ని వెక్కిరించడానికి అన్నట్టు
అందరూ శ్రీవైష్ణవులే అయితే బుట్టిడు సేపలూ ఏటైపోనాయి!
క్షణం తీరిక లేదు కాణీ రాబడి లేదు
నీతో వ్యవహారం సంతలో చీర మార్చుకున్నట్టే
కొండ నాలిక్కి మందేస్తే ఉన్ననాలిక ఊడినట్లు
చచ్చినవాడి కళ్ళు చారిడేసి (Tyagaraja used this one)
కురూపీ కురూపీ ఎందుకొచ్చేవే అంటే స్వరూపాన్ని వెక్కిరించడానికి అన్నట్టు
అందరూ శ్రీవైష్ణవులే అయితే బుట్టిడు సేపలూ ఏటైపోనాయి!
క్షణం తీరిక లేదు కాణీ రాబడి లేదు
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
చచ్చినోడి పెళ్ళికి వచ్చినదే కట్నము.
ఎల్లయ్యకు ఎడ్లు లేవు, మల్లయ్యకు బన్డి లేదు, రాత్రిమ్బగళ్ళు బాడిగలు తోలారు.
ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలిన్గము.
My padma is broken. Using Indic Input extension in Firefox. Any other alternatives?

charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు.
చక్కనమ్మ చిక్కినా అన్దమే.
పని లేని మన్గలి వాడు పిల్లి తల కొరిగాడట.
చక్కనమ్మ చిక్కినా అన్దమే.
పని లేని మన్గలి వాడు పిల్లి తల కొరిగాడట.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
పిత్తు మింగిన దాసరి మొహం
నోరెత్తకుండా కూర్చుంటే గుళ్ళొ పిత్తనంత ఫలం
పిత్తిన ముత్తైదువ మొహమల్లే
ఏనుగు పిత్తు ఎంతో అనుకుంటే తుస్సే మరి
నోరెత్తకుండా కూర్చుంటే గుళ్ళొ పిత్తనంత ఫలం
పిత్తిన ముత్తైదువ మొహమల్లే
ఏనుగు పిత్తు ఎంతో అనుకుంటే తుస్సే మరి
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
indophile wrote:పిత్తిన ముత్తైదువ మొహమల్లే
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
what you guys andre pondraying here?
Guest- Guest
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
काला अक्षर भैन्स बराबर... sayings like this in Telugu.Tracy Whitney wrote:what you guys andre pondraying here?
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
charvaka wrote:काला अक्षर भैन्स बराबर... sayings like this in Telugu.Tracy Whitney wrote:what you guys andre pondraying here?
Idiom - like "the poker face of a soubhagyavati after farting silently in a religious gathering."
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: telugulO mIku nachina sAmetalu, nuDikArAlu, idioms
indophile wrote:charvaka wrote:काला अक्षर भैन्स बराबर... sayings like this in Telugu.Tracy Whitney wrote:what you guys andre pondraying here?
Idiom - like "the poker face of a soubhagyavati after farting silently in a religious gathering."
LOL

>>>LOL--
Kris- Posts : 5460
Join date : 2011-04-28
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum
|
|