Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

చందన చర్చిత...

2 posters

Go down

చందన చర్చిత... Empty చందన చర్చిత...

Post by The Absolute Zero Wed Jan 04, 2012 12:55 pm

ఈ కింది పాట అష్టపది అనుకుంటున్నాను. తప్పులు కరక్ట్ చేసి పెట్టగలరా? ధన్యవాదములు. (తెలుగులో షుక్రియా అనే చిన్న పదం ఉంటే బావుణ్ణు). దయచేసి యూ-ట్యూబ్ లింకులు ఇవ్వకండి. అవి అందరికి అందుబాటులో ఉంటాయి కదా?

హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసథి కేళిపరే
ఆఆఆఆ



చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ
చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ
కేలి చలన్మణి కుండల మండిత గండయు గస్మిత సాలీ
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసథి కేళిపరే

కాపి విలాసవి లీల విలోచన కేళన జనిత మనోజం
కాపి విలాసవి లీల విలొచన కేళన జనిత మనోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధుసూధన వదన సరోజం
ధ్యాయతి ముగ్ధవ బూరవిభకం మధుసూధన వదన సరోజం
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసథి కేళిపరే

ఇష్యతి కామపి చుంబతి కామపి రమయతి కామపి రామ
సథ్యతి సస్మిత చారుతరాం అపరామను గస్యతి రామ
హరివిహముగ్ధవ ధూని కరే విలాసిని విలసథి కేళిపరే

చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

చందన చర్చిత... Empty Re: చందన చర్చిత...

Post by indophile Wed Jan 04, 2012 3:56 pm

The Absolute Zero wrote:

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr10/geetagovindam.html

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum