Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

యోచనా కమల లోచనా - త్యాగరాజ కృతి

2 posters

Go down

యోచనా కమల లోచనా - త్యాగరాజ కృతి Empty యోచనా కమల లోచనా - త్యాగరాజ కృతి

Post by indophile Fri Jan 06, 2012 3:48 pm

Just plain reading it is so pleasing, let alone someone who knows singing it.

యోచనా కమల లోచనా - త్యాగరాజ కృతి (Raaga - Darbaar)



పల్లవి:



యోచనా కమల-లోచన నను బ్రోవ....యోచనా?



అనుపల్లవి:



సూచన తెలియక నొరుల యాచన జేతుననుచు నీకు దోచెనా?



చరణం:



కేచన నిజభక్త నిచయ పాప విమోచన గల బిరుదు లెల్ల గొని నన్నేచన కృత విపినచర-వరాభిషేచనా?

త్యాగరాజ పూజిత ...... యోచనా?

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

యోచనా కమల లోచనా - త్యాగరాజ కృతి Empty Re: యోచనా కమల లోచనా - త్యాగరాజ కృతి

Post by Mosquito Fri Jan 06, 2012 6:36 pm

మంచి కృతి. ఒకసారి ఎవరో యోజన కమలలోచన అని పాడారు. అయ్యో!!
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum