Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

నాటి కల్పిత దృశ్యం నేటి తీయని పాట

Go down

 నాటి కల్పిత దృశ్యం  నేటి తీయని పాట Empty నాటి కల్పిత దృశ్యం నేటి తీయని పాట

Post by indophile Thu Jan 12, 2012 2:55 pm

నాటి కల్పిత దృశ్యం

అంగనాం అంగనాం అంతరే మాధవో

మాధవం మాధవం చాంతరేణాంగనా |

ఇత్థమాకల్పితే మండలే మధ్యగః

సంజగౌ వేణునా దెవకీ నందనః ||

నేటి తీయని పాట

నారీ నారీ నడుమ మురారి

హరికీ హరికీ నడుమ వయారీ

తానొకడైనా తలకొక రూపై

మనసులు దోచే రాధా-మాధవ-కేళీ-నటనా

చూడుమదే చెలియా

నాటి కల్పిత దృశ్యం

జానక్యాః కమలామలాంజలి పుటేయాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవ మస్తకేచ విలసత్కున్ద ప్రసూనాయితాః

స్రస్తా శ్యామల కాయ కాంతి కలితా యా ఇంద్ర నీలాయితాః
ముక్తా: తా: శుభదాభవంతు భవతాం శ్రీ రామ వైవాహికాః





నేటి తీయని పాట

జానకి దోసిట కెంపుల త్రోవై

కెంపుల త్రోవై

రాముని దోసిట నీలపు రాలై

నీలపు రాలై

ఆణిముత్యములు తలంబ్రాలుగ.......

ఆణిముత్యములు తలంబ్రాలుగ...శిరమున వెలసిన సీతారాముల..

కళ్యాణం చూతము రారండి..శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి

--------------------------------------------------------------------

నేటి కల్పిత దృశ్యం & పాట

అప్పారావు అరిస్తే టెన్షనూ, సుబ్బారావు సకిలిస్తే టెన్షనూ

కృష్ణారావుని కలిస్తే టెన్షనూ, వాసుగాడితో విడిపొతే టెన్షనూ



---------------------------------------------------

దంచవే మేనత్తకూతురా బాగ దంచవే వొళ్ళంతా అదరా

దంచవే మేనత్తకూతురా బాగ దంచవే నా కళ్ళు చెదరా

దంచూ దంచూ, బాగా దంచూ,

నొప్పి పెట్టినా, బాగా అలుపు పెట్టినా

దంచవే మేనత్తకూతురా బాగ దంచవే నా వళ్ళు అదరదరదరా

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum