Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

Six-pack craze

5 posters

Go down

Six-pack craze Empty Six-pack craze

Post by indophile Tue Feb 07, 2012 3:45 pm

మహేష్ బాబు ఒక నిమిషం చొక్కా విప్పడానికి 1 కోటి రూపాయలు ఖర్చుపెట్టి తయారవుతున్నడుట. లెఖ్కని N.T. రామారావు, S.V. రంగారావు లాంటివాళ్ళు నాలుగేసి గంటలు సినిమా అంతా చొక్కాలు విప్పుకొనే తిరిగేవారు పాపం .



http://www.zustcinema.com/2012/02/mahesh-babu-goes-shirtless-in-sukumar.html

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Six-pack craze Empty Re: Six-pack craze

Post by Mosquito Wed Feb 08, 2012 9:03 pm

అప్పట్లో వాళ్ళ బానపొట్టలు బాధ పెట్టేవి కావు మరి.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

Six-pack craze Empty Re: Six-pack craze

Post by b_A Wed Feb 08, 2012 9:47 pm

ఈ internet gossip sites అన్నీ "అదుగో పులి అంటె ఇదుగో తోక" అనే రకం. They should be taken with a fistful of salt.

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

Six-pack craze Empty Re: Six-pack craze

Post by The Absolute Zero Thu Feb 16, 2012 10:44 am

indophile wrote:మహేష్ బాబు ఒక నిమిషం చొక్కా విప్పడానికి 1 కోటి రూపాయలు ఖర్చుపెట్టి తయారవుతున్నడుట. లెఖ్కని N.T. రామారావు, S.V. రంగారావు లాంటివాళ్ళు నాలుగేసి గంటలు సినిమా అంతా చొక్కాలు విప్పుకొనే తిరిగేవారు పాపం .

నిజంగానూ. గుండమ్మ కథలోనూ, మాయా బజార్లోనూ ఎంటీవోడు చొక్కా వేసుకోనే లేదు. ఎస్వీ కయితే పౌరాణికాల్లో ఎప్పుడూ చొక్కా లేదు.

అన్నట్టు దూకుడు సినిమా చూసామండోయ్! తలా తోకా లేకుండా సీన్లూ. ఇదొక సూపర్ హిట్టుట. సగం చూసాక ఆ డిస్కు తీసి పారేసాం. దానికన్నా "బెండు అప్పారావు" బాగానే ఉంది. ఏదైనా ఇదొక ట్రెండు. సినిమాలు ఇలాగే ఉంటాయి. ఎప్పుడో ఒక అష్టా చెమ్మా, ఒక ఆనంద్ బయటకొచ్చి తెలుగు సినిమా ఇంకా చావలేదోయ్ అని చెప్తూ ఉంటాయనుకుంటా.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

Six-pack craze Empty Re: Six-pack craze

Post by chameli Thu Feb 16, 2012 12:42 pm

mahesh babu is the one actor i would like to see go shirtless. ..LOL

this six pack craze has really gone out of control and do u know a lot of it requires surgical intervention including removal of a few ( unnecessary )ribs

Just getting in shape is not enough anymore

then there are actors who can put on 20 and 30 pounds to get ready for a role then quickly shedding the same weight and more for another role

wonder what all these changes do to the wear and tear of their bodies
chameli
chameli

Posts : 1073
Join date : 2011-10-07
Age : 38
Location : Dallas USA

Back to top Go down

Six-pack craze Empty Re: Six-pack craze

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum