Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

వందేళ్ళ కధకి వందనాలు

4 posters

Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty వందేళ్ళ కధకి వందనాలు

Post by Obnoxious Sun Jul 01, 2012 11:22 pm

గొల్లపూడి మారుతీరావు hyperbole నాకు కొంచం చికాకు. కానీ దీనిలో కొన్ని మంచి కధలు ఉన్నాయి!

కధలు:http://hmtvlive.com/web/guest-public/gollapudi

Video:http://hmtvlive.com/web/guest-public/videos?p_p_id=VediosList_WAR_VideoSection_INSTANCE_qiu7&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_VediosList_WAR_VideoSection_INSTANCE_qiu7_catId=11

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty Re: వందేళ్ళ కధకి వందనాలు

Post by Propagandhi711 Mon Jul 02, 2012 1:03 am

I liked taamarapoolu.

PS: hyperbole enti? telugu padam dorakaleda tamariki?

Propagandhi711

Posts : 6941
Join date : 2011-04-29

Back to top Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty Re: వందేళ్ళ కధకి వందనాలు

Post by indophile Mon Jul 02, 2012 11:40 am

oodaragoTTuDu, atiSayillu, atiSayOkti, Dabbaa-vaayinchu, avataarikalonE-gunDe-baaduDu, adhika-prasangam, adigO-puli-anTE- idigO-tOka-anu, konchem-first-chapter-digabOyuTa, aarunnar-okka-SrutilO-sonta-sadguNaaalaapana, oka-roopaayaki-padi-roopaayala naTana-choopinchu, etc.

Please contribute more.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty Re: వందేళ్ళ కధకి వందనాలు

Post by Propagandhi711 Mon Jul 02, 2012 12:18 pm

atisayokti gets my vote

Propagandhi711

Posts : 6941
Join date : 2011-04-29

Back to top Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty Re: వందేళ్ళ కధకి వందనాలు

Post by Idéfix Tue Jul 03, 2012 11:32 pm

చాలా బావుంది. అప్పారావుగారి దిద్దుబాటు ఇప్పుడే చదివాను. గొల్లపూడి వ్యాఖ్యానం మాత్రం చికాకే. కానీ ఈ కార్యక్రమం వుందని నాకు సంతోషంగా ఉంది. రాత్రింబగళ్ళు సినమాలు, సినిమా పాటలు, సోప్ ఓపెరాలకు బదులు తెలుగు సాహిత్యం మీద టీవీ కార్యక్రమాలు తయారు చేయటం పెద్ద శుభవార్తే.
Idéfix
Idéfix

Posts : 8808
Join date : 2012-04-26
Location : Berkeley, CA

Back to top Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty Re: వందేళ్ళ కధకి వందనాలు

Post by Idéfix Tue Jul 03, 2012 11:37 pm

BTW, the page shows the last ten stories, but they have an archive of all 36 stories on the site. Just click on the timeline on the right to find more episodes/stories.
Idéfix
Idéfix

Posts : 8808
Join date : 2012-04-26
Location : Berkeley, CA

Back to top Go down

వందేళ్ళ కధకి వందనాలు Empty Re: వందేళ్ళ కధకి వందనాలు

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top


 
Permissions in this forum:
You cannot reply to topics in this forum