Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

ఇండో - పంతుల రమ

2 posters

Go down

ఇండో - పంతుల రమ Empty ఇండో - పంతుల రమ

Post by Obnoxious Thu Sep 06, 2012 4:29 pm

ఆవిడ ఈ ఆదివారం ఇక్కడ పాడుతోంది. వెళ్తున్నాను. కాకపోతే అవిడకి పాపం prime slot ఇవ్వలేదు. మీ దగ్గిర ఏమైనా పాడుతుందేమో చూడండి.

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

ఇండో - పంతుల రమ Empty Re: ఇండో - పంతుల రమ

Post by indophile Thu Sep 06, 2012 4:51 pm

Silk Smitha wrote:ఆవిడ ఈ ఆదివారం ఇక్కడ పాడుతోంది. వెళ్తున్నాను. కాకపోతే అవిడకి పాపం prime slot ఇవ్వలేదు. మీ దగ్గిర ఏమైనా పాడుతుందేమో చూడండి.

మన కింది రాష్త్రం వాళ్ళు దమాయించేస్తారు మంచి slots, బూతులు పాడినా మేమే గొప్ప అనుకొంటూ. ఇక్కడ కూడా అదే రివాజు.
ఇక్కడ పదేళ్ళగా కన్నడం వాళ్ళు ఏప్రిల్ లో నాదతరంగిణి అని పెట్టి ఇక్కడ వళ్ళచేత ఇందీ నుంచి మంచి గాయకులని తెప్పించి వాళ్ళచేత ఫ్రీ కచేరీలు ఇప్పిస్తారు. అయితే వాళ్ళు ఒక్క పురందర దాసు, త్యాగరాజు కృతులు మాత్రమే పాడాలి. హత్తెరికా అని మన సోదరగణం ఇంకోటి November లో మొదలెట్టేరు. వాళ్ళ దాంట్లొ ఒక్క శ్యామ శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ వే పాటలు పాడాలి.Smile

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

ఇండో - పంతుల రమ Empty Re: ఇండో - పంతుల రమ

Post by Obnoxious Mon Sep 10, 2012 12:09 pm

కొంచం దురాభిమానం లెండి.

నిన్న వెళ్ళాను కచేరికి. చాలా బాగా పాడింది! చాలా మంచి range ఆవిడది!! Her husband is awesome too.

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

ఇండో - పంతుల రమ Empty Re: ఇండో - పంతుల రమ

Post by indophile Tue Sep 11, 2012 1:08 pm

ఆ రేంజ్ ఇప్పుడు పాడుతున్న వాళ్ళల్లో మహా అయితే ఓ అరదజను మందికి ఉంటుందేమో.

మీకు Sri Venkateswara భక్తి ఛానెల్ వస్తే ఆదివారాలు రాత్రి 8:00 కి స్వరరాగసుధ అనే programme వస్తుంది చూడండి. బాగా ఎంజొయ్ చేస్తారు. 18-25 రేంజ్ వయసు ఉన్న పిల్లలు పాడాలి. వీణ గాయత్రి & ఎవరో మోడుమూడి సుధాకర్ అనే ఒకాయన judges అన్నమాట. పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు. Judges కూడా - ఇక్కడ తానం పాడు, ఇక్కడ రెండో కాలంలో పాడు, ఈ line మీద నెరవు చెయ్యి, స్వరకల్పన ఇక్కడ చెయ్యి, ఇలా demand చేస్తూ ఉంటారు. Participants are from all states - AP, TN, Karnataka, & Kerala. I enjoy the program a lot. It's just a 1 hour program.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

ఇండో - పంతుల రమ Empty Re: ఇండో - పంతుల రమ

Post by Obnoxious Wed Sep 12, 2012 10:21 pm

indophile wrote:ఆ రేంజ్ ఇప్పుడు పాడుతున్న వాళ్ళల్లో మహా అయితే ఓ అరదజను మందికి ఉంటుందేమో.

మీకు Sri Venkateswara భక్తి ఛానెల్ వస్తే ఆదివారాలు రాత్రి 8:00 కి స్వరరాగసుధ అనే programme వస్తుంది చూడండి. బాగా ఎంజొయ్ చేస్తారు. 18-25 రేంజ్ వయసు ఉన్న పిల్లలు పాడాలి. వీణ గాయత్రి & ఎవరో మోడుమూడి సుధాకర్ అనే ఒకాయన judges అన్నమాట. పిల్లలు అద్భుతంగా పాడుతున్నారు. Judges కూడా - ఇక్కడ తానం పాడు, ఇక్కడ రెండో కాలంలో పాడు, ఈ line మీద నెరవు చెయ్యి, స్వరకల్పన ఇక్కడ చెయ్యి, ఇలా demand చేస్తూ ఉంటారు. Participants are from all states - AP, TN, Karnataka, & Kerala. I enjoy the program a lot. It's just a 1 hour program.

I dont get any Telugu channels. I am glad there is a channel that shows classical programs. Will check youtube for any clips.

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

ఇండో - పంతుల రమ Empty Re: ఇండో - పంతుల రమ

Post by indophile Wed Sep 19, 2012 1:00 pm

Here is a small promotional sample of that "swararaagasudha" program.

[youtube] https://www.youtube.com/watch?v=oC8Gg8Pn0EU&feature=plcp[/youtube]

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

ఇండో - పంతుల రమ Empty Re: ఇండో - పంతుల రమ

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum