Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

సామెత

3 posters

Go down

సామెత Empty సామెత

Post by Vakavaka Pakapaka Thu Sep 13, 2012 9:54 pm

ఈ క్రింది సామెతని పూర్థి చెయ్యగలరా?

జగమెరిగిన ------------, -------- తో పని లేదు

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

సామెత Empty Re: సామెత

Post by indophile Fri Sep 14, 2012 8:28 am

jagamerigina braahmaNuniki jandhyamtO pani lEdu?

I came across this nice poem by someone named Nani on the web.

జగమెరిగిన సత్యానికి సాక్ష్యమెందుకూ

జగమెరిగిన సత్యానికి సాక్ష్యమెందుకూ
ముంజేతి కడియానికి అద్దమెందుకూ
పెదవులపై చిరునవ్వులు పులుముటెందుకూ
హృదయములో వేదనతో కుములుటెందుకూ

కాగలనీ కార్యానికి గంధర్వులెందుకు
రాగలనీ కాలానికి గ్రహఫలాలు ఎందుకూ
తెగువ ఉన్న శౌర్యానికి ఒకరి తోడు ఎందుకు
తెగనున్న ఉరిత్రాడుతొ మరణయత్నమెందుకు

ఆశయాల నీ ఇంటికి తలుపులెందుకు
పిశాచాల శవవాటికి పిలుపులెందుకు
నినులేపే రవికి మేలుకొలుపులెందుకు
మునిమాపే శయనిస్తే వలపులెందుకు

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

సామెత Empty Re: సామెత

Post by Vakavaka Pakapaka Fri Sep 14, 2012 10:29 am

"అఖండ ప్రగ్నావంతులైన" సి హెచ్ పండితులందరు (అ ప్ర సి హె పం) ఒకళ్ళమీద ఒకళ్ళు ఎగిరి పడుతు ఈ సామెతని పూర్తి చేస్థారని భావించాను. వాళ్ళందరూ బిజీగా ఉన్నట్లున్నారు.

నేననుకొన్నది మీరువ్రాసిన మొదతిది. మన అల్పాచమాన వ్యాఖ్యాన ప్రముఖావధాని గారు నామీద ఎగితి పదుతాడని భయ పడ్డాను. ఇంకా ఇది చదివి వుండడు.

మీరు వ్రాసిన వి బావున్నై.

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

సామెత Empty Re: సామెత

Post by Obnoxious Fri Sep 14, 2012 2:34 pm

Vakavaka Pakapaka wrote:"అఖండ ప్రగ్నావంతులైన" సి హెచ్ పండితులందరు (అ ప్ర సి హె పం) ఒకళ్ళమీద ఒకళ్ళు ఎగిరి పడుతు ఈ సామెతని పూర్తి చేస్థారని భావించాను. వాళ్ళందరూ బిజీగా ఉన్నట్లున్నారు.

నేననుకొన్నది మీరువ్రాసిన మొదతిది. మన అల్పాచమాన వ్యాఖ్యాన ప్రముఖావధాని గారు నామీద ఎగితి పదుతాడని భయ పడ్డాను. ఇంకా ఇది చదివి వుండడు.

మీరు వ్రాసిన వి బావున్నై.

అయ్యా, ఏమిటి మీ ఘోష?

ఇండో పద్యం బావుంది.

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

సామెత Empty Re: సామెత

Post by Vakavaka Pakapaka Fri Sep 14, 2012 2:53 pm

Silk Smitha wrote:
Vakavaka Pakapaka wrote:"అఖండ ప్రగ్నావంతులైన" సి హెచ్ పండితులందరు (అ ప్ర సి హె పం) ఒకళ్ళమీద ఒకళ్ళు ఎగిరి పడుతు ఈ సామెతని పూర్తి చేస్థారని భావించాను. వాళ్ళందరూ బిజీగా ఉన్నట్లున్నారు.

నేననుకొన్నది మీరువ్రాసిన మొదతిది. మన అల్పాచమాన వ్యాఖ్యాన ప్రముఖావధాని గారు నామీద ఎగితి పదుతాడని భయ పడ్డాను. ఇంకా ఇది చదివి వుండడు.

మీరు వ్రాసిన వి బావున్నై.

అయ్యా, ఏమిటి మీ ఘోష?

ఇండో పద్యం బావుంది.

అది పాత CH లొ ఉన్న అపార "ప్రజ్ఞావంతులకు" (తెలుగు వస్తె) అర్ధం అవుతుంది లేండి.
మిగతాది చారు వక్క గారికి బాగా అర్ధం ఔతుంది.

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

సామెత Empty Re: సామెత

Post by Sponsored content

Sponsored content

Back to top Go down

Back to top

Permissions in this forum:
You cannot reply to topics in this forum