Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

పదకేళి

3 posters

Go down

పదకేళి Empty పదకేళి

Post by b_A Sat Sep 22, 2012 9:46 pm

From Andhrabhoomi.

1.అలా అంటే తెలుగు దోసెలు అన్న మాట (2)

Real easy one , I like the double definition.

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by b_A Sat Sep 22, 2012 9:59 pm

2. ‘అక్రమంగా వినా’ లభించేవి
మాత్రమే మదీయం (2)

3. తినడానికి కుదరనపుడు
‘కడుపు మనది కాదు. పరులది’

అనుకుంటే చాలా? (5)

4.మొదట చూడగానే సోదరీ భావం కలిగినా తరువాత కరకర నమిలేయాలనిపిస్తుంది (4)

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by Obnoxious Sun Sep 23, 2012 4:17 am

b_A wrote:From Andhrabhoomi.

1.అలా అంటే తెలుగు దోసెలు అన్న మాట (2)

Real easy one , I like the double definition.

అట్లు

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by Obnoxious Sun Sep 23, 2012 4:24 am

b_A wrote:2. ‘అక్రమంగా వినా’ లభించేవి
మాత్రమే మదీయం (2)
>>>>>>నావి.

3. తినడానికి కుదరనపుడు
‘కడుపు మనది కాదు. పరులది’

అనుకుంటే చాలా? (5)


4.మొదట చూడగానే సోదరీ భావం కలిగినా తరువాత కరకర నమిలేయాలనిపిస్తుంది (4)

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by b_A Sun Sep 23, 2012 9:50 am

Silk Smitha wrote:
b_A wrote:2. ‘అక్రమంగా వినా’ లభించేవి
మాత్రమే మదీయం (2)
>>>>>>నావి.

3. తినడానికి కుదరనపుడు
‘కడుపు మనది కాదు. పరులది’

అనుకుంటే చాలా? (5)


4.మొదట చూడగానే సోదరీ భావం కలిగినా తరువాత కరకర నమిలేయాలనిపిస్తుంది (4)
Both of your answers are correct but you know that already.

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by Obnoxious Sun Sep 23, 2012 1:17 pm

b_A wrote:
Silk Smitha wrote:
b_A wrote:2. ‘అక్రమంగా వినా’ లభించేవి
మాత్రమే మదీయం (2)
>>>>>>నావి.

3. తినడానికి కుదరనపుడు
‘కడుపు మనది కాదు. పరులది’

అనుకుంటే చాలా? (5)

>>>>>పరగడుపు

4.మొదట చూడగానే సోదరీ భావం కలిగినా తరువాత కరకర నమిలేయాలనిపిస్తుంది (4)
Both of your answers are correct but you know that already.


Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by indophile Mon Sep 24, 2012 8:23 am

మా వెంపు "పరగడుపు" అంటే పొద్దున్నే first తినేది. ఉదాహరణకి - "పరగడుపున తీపి తినమంటే ఎలా?"

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by indophile Mon Sep 24, 2012 8:32 am

4.మొదట చూడగానే సోదరీ భావం కలిగినా తరువాత కరకర నమిలేయాలనిపిస్తుంది (4)

అప్పడం Laughing

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by b_A Mon Sep 24, 2012 9:12 pm

indophile wrote:మా వెంపు "పరగడుపు" అంటే పొద్దున్నే first తినేది. ఉదాహరణకి - "పరగడుపున తీపి తినమంటే ఎలా?"

Yes.అన్ని చొట్ల అదే context లో వాడతారు. like before break'fast' . I think , the author is referring to the fasting before breaking it.

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by b_A Mon Sep 24, 2012 9:15 pm

indophile wrote:4.మొదట చూడగానే సోదరీ భావం కలిగినా తరువాత కరకర నమిలేయాలనిపిస్తుంది (4)

అప్పడం Laughing

yes. 'అప్ప'డము

b_A

Posts : 1642
Join date : 2011-05-08

Back to top Go down

పదకేళి Empty Re: పదకేళి

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum