Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

సామెతలు

4 posters

Go down

సామెతలు Empty సామెతలు

Post by indophile Wed Oct 31, 2012 3:00 pm

అంబలి తాగే వారికి మీసాలు ఎత్తేవాడు ఒకడు అన్నట్టు (దీనికి ఒక street version కూడా వుంది)

అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

కందకు లేని దురద కత్తిపీటకెందుకు

మింగ మెతుకు లేదు కాని మీసాలకు సంపంగి నూనె

అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

చాదస్తపు మొగుడు చెబితే వినడు, కొడితే యేడుస్తాడు

చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

చక్కనమ్మ కాస్త చిక్కినా అందమే

దొంగకు తేలు కుట్టినట్లు

కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్లు

ముండా కాదు ముత్తైదువా కాదు అన్నట్టు

కల్లు తాగిన పిచ్చి కోతికి తేలు కుట్టినట్లు

పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం

శుభం పలకరా పెళ్ళికొడుకా అంటే పెళ్ళి కూతురు ముండని ఇటు పంపించండి అన్నాడంట!

ఏదో తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

సామెతలు Empty Re: సామెతలు

Post by Idéfix Wed Oct 31, 2012 3:39 pm

indophile wrote:
ఏదో తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల వరకు బతికాడు
lol!
Idéfix
Idéfix

Posts : 8808
Join date : 2012-04-26
Location : Berkeley, CA

Back to top Go down

సామెతలు Empty Re: సామెతలు

Post by Obnoxious Wed Oct 31, 2012 7:45 pm

అంబలి తాగే వారికి మీసాలు ఎత్తేవాడు ఒకడు అన్నట్టు (దీనికి ఒక street version కూడా వుంది)

What is the street version?

Obnoxious

Posts : 752
Join date : 2012-05-09

Back to top Go down

సామెతలు Empty Re: సామెతలు

Post by indophile Thu Nov 01, 2012 8:49 am

Silk Smitha wrote:అంబలి తాగే వారికి మీసాలు ఎత్తేవాడు ఒకడు అన్నట్టు (దీనికి ఒక street version కూడా వుంది)

What is the street version?

మీరు నన్ను కొంచెం ఇరకాటంలో పెట్టేరండి.
మరీ పచ్చి street version కాకపొయినా (ఇక్కడ రాస్తే బావుండదు) కాస్త ఊహించుకొనేటట్టు రాస్తాను.

"మేక వెనకాల పడేవాడికి తోకెత్తేవాడు ఒకడు అన్నట్టు."

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

సామెతలు Empty Re: సామెతలు

Post by Vakavaka Pakapaka Thu Nov 01, 2012 10:43 am

indophile wrote:
Silk Smitha wrote:అంబలి తాగే వారికి మీసాలు ఎత్తేవాడు ఒకడు అన్నట్టు (దీనికి ఒక street version కూడా వుంది)

What is the street version?

మీరు నన్ను కొంచెం ఇరకాటంలో పెట్టేరండి.
మరీ పచ్చి street version కాకపొయినా (ఇక్కడ రాస్తే బావుండదు) కాస్త ఊహించుకొనేటట్టు రాస్తాను.

"మేక వెనకాల పడేవాడికి తోకెత్తేవాడు ఒకడు అన్నట్టు."

Looks like gulty saametalu have become popular in Afghanistan!

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

సామెతలు Empty Re: సామెతలు

Post by indophile Thu Nov 01, 2012 11:18 am

ఓహో - నేను ఆఫ్ఘనిస్తాన్ లో ఆ సామెతలొ చెప్పే పనికి గాడిదలని ఉపయోగిస్తారని చదివినట్టు గుర్తు. మేకల్ని ఊరికే పెరుగూ అన్నం లో నంచుకుంటారనుకొంటా.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

సామెతలు Empty Re: సామెతలు

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum