Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

4 posters

Go down

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర Empty తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

Post by indophile Mon Jun 20, 2011 3:55 pm

తెలుగు సినిమా పరిశ్రమ మహా అయితే ఏడాది కి ఒకటొ రెండో successful సినిమాలు తీస్తుంది. కాని తెలుగు సినిమాలకు సంభందించి వారానికో awards ceremony TV లో ప్రసారమవుతూ ఉంటుంది. ఎందుకో ఊరికే అలా డబ్బు తగలెడుతూ ఉంటారు ఈ dime-a-dozen నటరత్నల మీదా, "సహజ" నటుల మీదా, "అసహజ" దర్శక రత్నాల మీదా?




indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర Empty Re: తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

Post by Mosquito Mon Jun 20, 2011 4:15 pm

ఇంతకీ తెలుగు సినిమాలలో సహజ నటులెవరు? ఏదో కొంతమంది మంచి నటులు(తణికెళ్ళ భరణి, రాళ్ళపల్లి, రావి కొండలరావు, వైగారులున్నా, వాళ్ళ చేత overact చేయించేవరుకు ఊరుకోరుగా? ఇంకొక విషయం, నటరత్న పోయి చాలా ఏళ్ళే అయిందే?
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర Empty Re: తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

Post by indophile Mon Jun 20, 2011 4:38 pm

PseudoIntellectual wrote:ఇంతకీ తెలుగు సినిమాలలో సహజ నటులెవరు? ఏదో కొంతమంది మంచి నటులు(తణికెళ్ళ భరణి, రాళ్ళపల్లి, రావి కొండలరావు, వైగారులున్నా, వాళ్ళ చేత overact చేయించేవరుకు ఊరుకోరుగా? ఇంకొక విషయం, నటరత్న పోయి చాలా ఏళ్ళే అయిందే?

ఏదో మాటవరసకి అన్నాను, అవి ఏవో generic బిరుదులు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర Empty Re: తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

Post by The Absolute Zero Mon Jun 20, 2011 4:43 pm

అది ఎడ్వర్టైజింగ్ అండి బాబూ. లేకపోతే ఏడాదికో సినిమా చేస్తూ మిగతా రోజులన్నీ ఎలా వెలగబెట్టాలి వీళ్ళంతా?

మొహం కనపడకుండా ఏక్షన్, పెదాలు కదపకుండా డైలాగులు (అదే అదే డబ్బింగ్), బారెడు జుట్టూ, పై బొత్తాలు ఇప్పేసిన చొక్కాలు, నోట్లో సిగరెట్టూ, లేకపోతే బెత్తెడు బ్రా, అర బెత్తేడు కిందా వేసేస్తే కోటిశ్వరులు ఐపోవచ్చు.

ఆ మధ్య ఏదో సినిమాలో హీరోయిన్ కి అవార్డ్ ఇచ్చేరుట తెలుగు ఇల్లాలుగా బాగా చేసేవు అని. వాణిశ్రీ అవార్డు ఇస్తూ "ఇదేమిటమ్మా, నువ్వు తెలుగు ఇల్లాలుగా బాగా చేసేవని అవార్డ్ ఇస్తూంటే ఇలా బెత్తెడు చొక్కా వేసుకుని వచ్చేవు అరార్డ్ తీసుకోడానికి అని చివాట్లు పెట్టిందిట.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర Empty Re: తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

Post by charvaka Mon Jun 20, 2011 4:48 pm

అంతా 24 గంటల టీవీ మహిమ అండీ. రోజుకు కనీసం వంద గంటల కొత్త ప్రోగ్రామింగ్ కావాలి అన్ని తెలుగు చాన్నెల్స్ 24x7 నడవాలంటే. ఎక్కడి నుంచి వస్తుంది ఆ కొత్త content? scripted shows produce చెయ్యాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చౌతాయి, కాబట్టి తెలుగు channels ఎక్కువగా సినిమా-based content మీద ఆధారపడతాయి. (ఇదే కారణం అమెరికాలో ఇప్పుడున్న reality ట్రెండుకు కూడా.)

సినిమా పాటలు, వాటి కౌన్ట్ డౌన్లు, ఆ పాటలు పాడే ప్రొగ్రమ్స్, రాబోయే సినిమాల విశేషాలు, అందులో పనిచేసేవాళ్ళ కబుర్లు, box office లొ తుస్సుమన్న సినిమాలు వెయ్యటము, సినిమా అవార్డులు -- ఇవన్నీ కలిపి చూస్తే తెలుగు టీవీలొ కనీసం 80% అవుతాయనుకుంటా.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర Empty Re: తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పురస్కార పరంపర

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum