తెలుగు question
2 posters
Page 1 of 1
తెలుగు question
ఇప్పుడొ కొత్త సినిమా తీస్తున్నరట. Title - "సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు." మరి, మల్లె పొద చెట్టు ఎలా అవుతుంది? లేక మల్లె పొదని పట్టుకు చెట్టు అనడం ఒక్క మల్లెకే వర్తించే ప్రాంతీయమో, మాండలికమోనా?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు question
తెలుగు సినిమా అని చెప్పేరుగా? ఇంకా దానికి విశ్లేషణ ఎందుకు?ఇలాంటి వెర్రి మొర్రి ప్రశ్నలతో బుర్ర పాడుచేసుకోకండి. అసలే సోంవారం మీకు శెలవు. (నాకు కూడా). :-)
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు question
'malle chettu' anatam common ne andi babu. Meeru maree visleshincha kandi.
Guest- Guest
Re: తెలుగు question
The Absolute Zero wrote:తెలుగు సినిమా అని చెప్పేరుగా? ఇంకా దానికి విశ్లేషణ ఎందుకు?ఇలాంటి వెర్రి మొర్రి ప్రశ్నలతో బుర్ర పాడుచేసుకోకండి. అసలే సోంవారం మీకు శెలవు. (నాకు కూడా). :-)
అంటే మనకి పదాలు ఉన్నాయి - పాదు, పొద, చెట్టు, అనికదా. మరి వరివృక్షం, మఱ్ఱిపొద, మావిడిపాదు అనం కదా. కాని మల్లి"చెట్టు" అని అంటె ఓకే నా అని సందేహం. ఎప్పుడూ వినలేదు కాబట్టి.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు question
indophile wrote:The Absolute Zero wrote:తెలుగు సినిమా అని చెప్పేరుగా? ఇంకా దానికి విశ్లేషణ ఎందుకు?ఇలాంటి వెర్రి మొర్రి ప్రశ్నలతో బుర్ర పాడుచేసుకోకండి. అసలే సోంవారం మీకు శెలవు. (నాకు కూడా). :-)
అంటే మనకి పదాలు ఉన్నాయి - పాదు, పొద, చెట్టు, అనికదా. మరి వరివృక్షం, మఱ్ఱిపొద, మావిడిపాదు అనం కదా. కాని మల్లి"చెట్టు" అని అంటె ఓకే నా అని సందేహం. ఎప్పుడూ వినలేదు కాబట్టి.
1. telugu cinema vallaki telugu raadu. also there are a lot of filmmakers from other languages making telugu films and writing telugu dialogue. bhaasha ni maatram ochi raani telugu to subhrangaa maarchestunnaru andaru kalisi.
2. seetamma vaakitlo sirimalle pandiri/ sirimalle poda anE kanTE, cheTTu anadam baagunDi unDachchu.
Guest- Guest
Re: తెలుగు question
సందర్భం వచ్చింది కనక అడుగుతున్నాను. మల్లె పొద, మల్లె చెట్టు, మల్లె తీగ... ఇంకోటి ఏదైనా... ఏది కరక్టు? నేను మల్లె పొదలూ చూసాను. మల్లె తీగలూ చూసాను. రెండు రకాలు ఉన్నాయి. నాది తూగోజి కాబట్టి అడుగుతున్నాను.. మేము మల్లె మొక్క అంటాము.
మొక్క - చిన్నది (ఉదా: వంగ మొక్కలు, కలుపు మొక్కలు)
చెట్టు - పెద్దది (ఉదా: మామిడి చెట్టు, రావి చెట్టు)
వృక్షం - మాను (ఉదా: మహా వృక్షాలు అడివిలో)
తీగ - ఒక సన్నపాటి త్రెడ్ లాంటిది (ఉదా: సన్నజాజి తీగ)
పాదు - ప్రాకుడు మొక్కలు (ఉదా: దొండ పాదు, కాకర పాదు, గుమ్మడి పాదు)
పొద - బుష్ (ఉదా: సంపెంగ పొదల్లో త్రాచు పాములుంటాయిట)
మొక్క - చిన్నది (ఉదా: వంగ మొక్కలు, కలుపు మొక్కలు)
చెట్టు - పెద్దది (ఉదా: మామిడి చెట్టు, రావి చెట్టు)
వృక్షం - మాను (ఉదా: మహా వృక్షాలు అడివిలో)
తీగ - ఒక సన్నపాటి త్రెడ్ లాంటిది (ఉదా: సన్నజాజి తీగ)
పాదు - ప్రాకుడు మొక్కలు (ఉదా: దొండ పాదు, కాకర పాదు, గుమ్మడి పాదు)
పొద - బుష్ (ఉదా: సంపెంగ పొదల్లో త్రాచు పాములుంటాయిట)
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు question
The Absolute Zero wrote:
మాది తూగోజి కాకపోయినా మేమూ అవే terms వాడతాం different types of vegetation కి. సంపెంగ చెట్టు అనడం తెలుసు కాని మల్లి చెట్టు term ఎప్పుడూ వినలేదు. Actual గా సిరిమల్లె ఒక తీగ అనుకుంటా, పొద కూడా కాదేమో. బొండుమల్లి, కొండమల్లి, మైసూర్ మల్లి etc., అవి పొదలు.
అన్నట్టు సంపెంగ చెట్టు అంటాము, (మా ఇంట్లొ మా చిన్నప్పుడు ఉండెది); that’s how my mother (16 అణాల తూగోజి) used to call it.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు question
[quote="nutmeg"][quote="indophile"]
nijamE. ee link lo "thandaane" anna paata vinandi. Totally absolutely meaningless. The words sound Telugu, but the song doesn't make sense. daaniki tODu mana poruginTivaari ardhaanusvaraalu prati padaanikee. Rama, Rama. Yuk! Of course, akkaDa migilina paatalu kooDa atlaane Edustaayi anukondi.
The Absolute Zero wrote:
1. telugu cinema vallaki telugu raadu. also there are a lot of filmmakers from other languages making telugu films and writing telugu dialogue. bhaasha ni maatram ochi raani telugu to subhrangaa maarchestunnaru andaru kalisi.
nijamE. ee link lo "thandaane" anna paata vinandi. Totally absolutely meaningless. The words sound Telugu, but the song doesn't make sense. daaniki tODu mana poruginTivaari ardhaanusvaraalu prati padaanikee. Rama, Rama. Yuk! Of course, akkaDa migilina paatalu kooDa atlaane Edustaayi anukondi.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు question
Neenu Rayalaseema. Akkada 'mokka', 'paadu' anna padalu levu. Anni chetle. Tulasi chettu, malle chettu, kampa chettu, sorakaaya chettu, etc. Marree pedda chetlaite, 'maanu' antaru. eg: vepa chettu or vepa maanu.
Guest- Guest
Re: తెలుగు question
kinnera wrote:Neenu Rayalaseema. Akkada 'mokka', 'paadu' anna padalu levu. Anni chetle. Tulasi chettu, malle chettu, kampa chettu, sorakaaya chettu, etc. Marree pedda chetlaite, 'maanu' antaru. eg: vepa chettu or vepa maanu.
aitE "seetamma vaakiTlo sirimalle cheTTu" praanteeyam annamaaTa.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు question
indophile wrote:kinnera wrote:Neenu Rayalaseema. Akkada 'mokka', 'paadu' anna padalu levu. Anni chetle. Tulasi chettu, malle chettu, kampa chettu, sorakaaya chettu, etc. Marree pedda chetlaite, 'maanu' antaru. eg: vepa chettu or vepa maanu.
aitE "seetamma vaakiTlo sirimalle cheTTu" praanteeyam annamaaTa.
Probably. Rayalaseema ki velli 'mokkalu, paadulu' anandi. Vaallaki meeru emantunnaro okka mukka ardham kaadu. But, paadulu ante chettu/mokka chuttu neellu nilichenduku boundary laga chestaaru choodandi. Danni 'paadu' antaru akkada. Telangana lo kooda mokkalu, paadulu ane words use cheyaranukunta.
Guest- Guest
Re: తెలుగు question
kinnera wrote:indophile wrote:kinnera wrote:Neenu Rayalaseema. Akkada 'mokka', 'paadu' anna padalu levu. Anni chetle. Tulasi chettu, malle chettu, kampa chettu, sorakaaya chettu, etc. Marree pedda chetlaite, 'maanu' antaru. eg: vepa chettu or vepa maanu.
aitE "seetamma vaakiTlo sirimalle cheTTu" praanteeyam annamaaTa.
Probably. Rayalaseema ki velli 'mokkalu, paadulu' anandi. Vaallaki meeru emantunnaro okka mukka ardham kaadu. But, paadulu ante chettu/mokka chuttu neellu nilichenduku boundary laga chestaaru choodandi. Danni 'paadu' antaru akkada. Telangana lo kooda mokkalu, paadulu ane words use cheyaranukunta.
Possible. naaku cheTTu ante ekkagalagaali (climb up), like a marri, chinta, maaviDi, kobbari, sampenga, etc. "paadu" term we generally use in the vegetable garden - aanapa-paadu (adE sorakaaya-paadu), beera paadu, kaakara-paadu etc. "mokka" for a young plant which can grow into anything - cheTTu, poda, etc. A seedling (when a seed germinates) ni "molaka" anTaamu. Of course, "teega" is like a "lata." inka Telangaana antaaraa, akkaDa inkaa Telugu maatlaadutunnanduke santoshinchaali.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Similar topics
» "తెలుగు భాష" వేరా?
» How to post in తెలుగు
» సుక్కురోరం తెలుగు దారం
» తెలుగు ఫోరం కు స్వాగతం
» తెలుగు భాష మీద చక్కని పద్యం
» How to post in తెలుగు
» సుక్కురోరం తెలుగు దారం
» తెలుగు ఫోరం కు స్వాగతం
» తెలుగు భాష మీద చక్కని పద్యం
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum