Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్

3 posters

Go down

తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్ Empty తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్

Post by charvaka Thu Apr 12, 2012 8:28 pm

Ramachandra Guha's book India after Gandhi contains a translation of a poem by this Muslim Telugu poet called Khadar Mohiuddin. తెలుగులో కవిత పేరు పుట్టుమచ్చ అనుకుంటా. ఇంగ్లీషు అనువాదంలో ఈ సంకలనంలో ఆ కవిత ఉంది. కానీ తెలుగులో అసలు కవిత దొరకటం లేదు. ఈ కవి గురించి మీకేమైనా తెలుసా? ఆయన కవితలు internet లో ఎక్కడైనా ఉన్నాయా?
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్ Empty Re: తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్

Post by Mosquito Fri Apr 13, 2012 1:35 am

Are you a member of Racchabanda? You may get an answer there.
Mosquito
Mosquito

Posts : 706
Join date : 2011-04-28

Back to top Go down

తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్ Empty Re: తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్

Post by indophile Fri Apr 13, 2012 8:23 am

నాకు దొరికింది ఇది ("Please see here" ki translation gaa “ఇక్కడ చూడండి” అంతె మరీ బూతు పెడర్థం వస్తుందేమోనని అలా రాసేను). కొంపదీసి మీకూ synthesis గాలి కాస్త సోకిందా ఏవిటి?



http://puttumacha.wordpress.com/

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్ Empty Re: తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్

Post by charvaka Sat Apr 14, 2012 1:23 am

indophile wrote:నాకు దొరికింది ఇది ("Please see here" ki translation gaa “ఇక్కడ చూడండి” అంతె మరీ బూతు పెడర్థం వస్తుందేమోనని అలా రాసేను). కొంపదీసి మీకూ synthesis గాలి కాస్త సోకిందా ఏవిటి?



http://puttumacha.wordpress.com/
Thank you. LOL... అంత సీను లేదు లెండి... ఇంగ్లీషులో కవిత బాగుందనిపించిందంతే.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్ Empty Re: తెలుగు కవి ఖాదర్ మొహియుద్దీన్

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum