Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

తెలుగు భాష మీద చక్కని పద్యం

2 posters

Go down

తెలుగు భాష మీద చక్కని పద్యం Empty తెలుగు భాష మీద చక్కని పద్యం

Post by indophile Wed Jan 02, 2013 11:30 am

తెలుగు భాష మీద చక్కని పద్యం. ఇది "చక్కని చుక్కకు చాంగు భళా" tune లో పాడుకోండి. I heard this on the SVBC channel.

చక్కర కలిపిన కమ్మని తియ్యని |తోడు పెరుగు |తెలుగు
చక్కనిపలుకుల సొగసులనడకల |హంసహొయలు |బెళకు
నన్నయ తిక్కన ఎఱ్ఱన పితికిన |ఆవుపాల |పొదుగు
చదువులతల్లికి సుమధురశైలికి|పుట్టినిల్లు|తెలుగు



indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలుగు భాష మీద చక్కని పద్యం Empty Re: తెలుగు భాష మీద చక్కని పద్యం

Post by Vakavaka Pakapaka Thu Jan 03, 2013 2:02 pm

Carvaka should quickly compose a Telangana Telugu version of this! Laughing

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

తెలుగు భాష మీద చక్కని పద్యం Empty Re: తెలుగు భాష మీద చక్కని పద్యం

Post by indophile Thu Jan 03, 2013 2:54 pm

ఇక్క్డ పాట complete గా వుంది. కిందన పాట బాలమురళి పాడినది రెండు రాగాల్లో వుంది. చదవండి, వినండి, ఆనందించండి.

http://jyothivalaboju.blogspot.com/2012/03/blog-post.html





indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలుగు భాష మీద చక్కని పద్యం Empty Re: తెలుగు భాష మీద చక్కని పద్యం

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum