Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....

3 posters

Go down

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి.... Empty విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....

Post by The Absolute Zero Tue Aug 02, 2011 9:38 am

ఏదైనా కారణంతో ఉద్యమం ఆగిపోతే... పొరపాటున తెలంగాణ రాష్ర్టం ఏర్పడకపోతే తెలంగాణ ప్రాంత ప్రజల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ వారిని బతకనిస్తారా? చెప్రాసీ ఉద్యోగం కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితిని ఊహించుకోవడమే భయంకరంగా ఉంది. ఒకవేళ అదే పరిస్థితి గనుక వస్తే నేనైతే బతకను. అలాంటి తెలంగాణలో ఉండటం కన్నా విషం తాగడమే నయం-కేసీఆర్‌.
....

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....విషం సీసా కొనేందుకు డబ్బులు లేకపోతే కొనిస్తా...లేదా ఇల్లిల్లూ తిరిగి చందాలు వసూలు చేసి ఇస్తాం...ఈ వ్యాఖ్యలు విద్యార్థులు భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా ఉన్నాయి. నాయకుడనే వాడు పిరికి, చేతకాని మాటలు మాట్లాడరాదు.
- తెలంగాణ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ జయలక్ష్మి
From: http://teluggodu.blogspot.com/2011/08/blog-post_02.html

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి.... Empty Re: విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....

Post by indophile Tue Aug 02, 2011 10:34 am

ఆయన వేరే పానీయం సేవిస్తూ ఆడిన మాటలు అయిఉంటాయి. అతని సొంత పరివారమే అంత పట్టించుకోడంలేదు కదా. కాబట్టి ఆ మాటల తీరు అమాయకుల ప్రాణాలుతీయకపొవచ్చు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి.... Empty Re: విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....

Post by charvaka Tue Aug 02, 2011 10:58 pm

The Absolute Zero wrote:ఏదైనా కారణంతో ఉద్యమం ఆగిపోతే... పొరపాటున తెలంగాణ రాష్ర్టం ఏర్పడకపోతే తెలంగాణ ప్రాంత ప్రజల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఈ ఆంధ్ర పాలకులు తెలంగాణ వారిని బతకనిస్తారా? చెప్రాసీ ఉద్యోగం కూడా ఇవ్వరు. అలాంటి పరిస్థితిని ఊహించుకోవడమే భయంకరంగా ఉంది. ఒకవేళ అదే పరిస్థితి గనుక వస్తే నేనైతే బతకను. అలాంటి తెలంగాణలో ఉండటం కన్నా విషం తాగడమే నయం-కేసీఆర్‌.
....

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....విషం సీసా కొనేందుకు డబ్బులు లేకపోతే కొనిస్తా...లేదా ఇల్లిల్లూ తిరిగి చందాలు వసూలు చేసి ఇస్తాం...ఈ వ్యాఖ్యలు విద్యార్థులు భావోద్వేగాలకు లోనై ఆత్మహత్యలను ప్రేరేపించే విధంగా ఉన్నాయి. నాయకుడనే వాడు పిరికి, చేతకాని మాటలు మాట్లాడరాదు.
- తెలంగాణ డెమాక్రటిక్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ జయలక్ష్మి
From: http://teluggodu.blogspot.com/2011/08/blog-post_02.html
This guy has totally lost it. He subtly wants to encourage young men to kill themselves. I am glad that lady pointed it out so clearly.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి.... Empty Re: విషం ఎప్పుడు తాగుతారో చెప్పాలి....

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum