Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

సామెతలు

Go down

సామెతలు Empty సామెతలు

Post by indophile Fri Sep 12, 2014 10:46 am

Some interesting ones.

1. అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది.  
2. అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట! అద్దం అబద్ధం చెప్పదు!
3. మింగ మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె 
4. మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా? 
5. అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట! 
6. వేసిన వత్తికి - పోసిన చమురుకు సరి.  
7. చచ్చేంత వరకు వైద్యుడు విడిచిపెట్టడు, చచ్చినా పురోహితుడు విడిచి పెట్టడు. 
8. పగలు చెయ్యూపితే రానిది, రాత్రి కన్ను గీటితే వస్తుందా?
9. గుడి మింగే వాడికి నంది పిండీమిరియం. 
10. తాళిబొట్టు బలం వలన - తలంబ్రాల వరకు బ్రతికినట్లు! 
11. మీ ఇంటికొస్తే ఏమిస్తావు? మా ఇంటికొస్తూ ఏం తెస్తావు? 
12. ఎక్కడికెళుతున్నావు విధవమ్మా అంటే వెంట వస్తున్నాను పదవమ్మా అన్నదంట. 
13. ముండా కాదు ముత్తైదువా కాదు. 
14. ఛీ! కుక్కా! అంటే, ఏమక్కా! అన్నదట. 
15. దంచేదొకరు, పక్కలెగరేసే దింకొకరు. 
16. విత్తు ఒకటి వేస్తే, చెట్టు ఇంకోటి మొలుచునా.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum