Problems with Padma
4 posters
Page 1 of 1
Problems with Padma
1. za ni La ga mArustOndi (LukravAram ENB?)
2. ca ni recognize ceyyaTlEdu
2. ca ni recognize ceyyaTlEdu
Guest- Guest
Re: Problems with Padma
nutmeg wrote:1. za ni La ga mArustOndi (LukravAram ENB?)
2. ca ni recognize ceyyaTlEdu
lekhini.org lo ayite annee sakramamgaa raasukovacchu. monna okamaaru google try chesenu, vaTrasuDi chaste raadu, tala praaNam tokaki vacchindi kaani maaTa vinade! For example, kRshNuDu raayalemu google lo. navoocchindi. chinnappuDu 1st grade lo dictation class lo "kRshNuDu" sarigaa vaTrasuDi vEsi raayalekapOte gODakurchee vEyinchEru:-
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
nutmeg wrote:1. za ni La ga mArustOndi (LukravAram ENB?)
2. ca ni recognize ceyyaTlEdu
శుక్రవారం = shukravAra.n
Instead of za, try sha.
చెయ్యట్లేదు = cheyyaTlEdu
Instead of ca, try cha.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: Problems with Padma
Here is the full ITRANS reference...
http://www.aczoom.com/itrans/html/tlgutx/node3.html
http://www.aczoom.com/itrans/html/tlgutx/node3.html
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: Problems with Padma
తెలుగులో "అలు" "అలూ" లతో (అదే ఋ ౠ ల తరువాత వచ్చే అచ్చులు) అసలు ఏదైన పదము ఉందా? సంస్కృతం లో మటుకు నాకు తెలిసి ఒకే ఒక పదము ఉంది.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
ఇంకోటి. పాడుతా తీయగా కార్యక్రమంలో చూస్తూ ఉంటాను. చాలామంది పాడే పిల్లలు "శ" పలకలేరు. "స" లా పలుకుతారు. SPB తప్పు దిద్దుతూనే ఉంటాడు, మార్కులు కోసేస్తూనే ఉంటాడు. కాని వాళ్ళు మాత్రం అడప తడపా అదే తప్పు చేస్తూ ఉంటారు. ఒకమారు "సామవేదం షణ్ముఖ శర్మ" అనడం నెర్చుకోమన్నాడు, మూడూ (స, ష, శ) ఆయన పెరులో ఉంటాయని.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
nutmeg wrote:klpta?
Yes. "The "lR" in transliteration equates to Telugu and Sanskrit "alu," a vowel that comes after R, RR.
klRpta | mfn. arranged , prepared , ready , in order , complete , right , perfect AitBr. S3Br. S3a1n3khS3r. &c. ; at hand BhP. vi , 10 , 32 ; made , done ; formed , framed ; caused , produced , effected , invented , contrived , created BhP. &c. ; fixed , settled , prescribed Mn. iii , 69 ; xi , 27 ; ascertained , determined (as an opinion) Katha1s. cxxiii , 147 ; cut , clipt , pared , shorn Mn. Sus3r. |
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
Please install Baraha software on your machine (Do a google). It is free and is a lot better. You can use it with word too. It has its own editor as well. You can make PDF files (I write my stories sent to eemata, koumudi etc) too if you have cutePDF software. All are free.
Lekhini is good for short sentences. But Baraha saves files of big size. Plus Baraha can be used even with other Indian languages.
Lekhini is good for short sentences. But Baraha saves files of big size. Plus Baraha can be used even with other Indian languages.
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: Problems with Padma
indophile wrote:తెలుగులో "అలు" "అలూ" లతో (అదే ఋ ౠ ల తరువాత వచ్చే అచ్చులు) అసలు ఏదైన పదము ఉందా? సంస్కృతం లో మటుకు నాకు తెలిసి ఒకే ఒక పదము ఉంది.
http://www.mana-andhra.com/?page_id=5063
Guest- Guest
Re: Problems with Padma
The Absolute Zero wrote:Please install Baraha software on your machine (Do a google). It is free and is a lot better. You can use it with word too. It has its own editor as well. You can make PDF files (I write my stories sent to eemata, koumudi etc) too if you have cutePDF software. All are free.
Lekhini is good for short sentences. But Baraha saves files of big size. Plus Baraha can be used even with other Indian languages.
try chestaanu. thanks!
Guest- Guest
Re: Problems with Padma
http://www.mana-andhra.com/?page_id=5063[/quote[/url]]nutmeg wrote:indophile wrote:తెలుగులో "అలు" "అలూ" లతో (అదే ఋ ౠ ల తరువాత వచ్చే అచ్చులు) అసలు ఏదైన పదము ఉందా? సంస్కృతం లో మటుకు నాకు తెలిసి ఒకే ఒక పదము ఉంది.
[url=http://www.mana-andhra.com/?page_id=5063
Site లో ఏమో తెలుగు వ్యాకరణం. కొంచెం దృగంచల వీక్షణాశక్తులైతే (అంటె కొనగంటితో చూస్తే) కాజల్ అగర్వాల్ & ఇలియానాలు. ఇలాంటి తెలుగు వ్యాకరణం ముచ్చటించే పందిరలలో విన్యాసాలకైనా స్వచ్ఛమైన తెలుగు పిల్లలు నోచుకోలేదా! హతవిధీ!
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
[quote="indophile"]
ఎవరున్నారు తెలుగు పిల్లలు?
nutmeg wrote:indophile wrote:తెలుగులో "అలు" "అలూ" లతో (అదే ఋ ౠ ల తరువాత వచ్చే అచ్చులు) అసలు ఏదైన పదము ఉందా? సంస్కృతం లో మటుకు నాకు తెలిసి ఒకే ఒక పదము ఉంది.
http://www.mana-andhra.com/?page_id=5063[/quote]
Site లో ఏమో తెలుగు వ్యాకరణం. కొంచెం దృగంచల వీక్షణాశక్తులైతే (అంటె కొనగంటితో చూస్తే) కాజల్ అగర్వాల్ & ఇలియానాలు. ఇలాంటి తెలుగు వ్యాకరణం ముచ్చటించే పందిరలలో విన్యాసాలకైనా స్వచ్ఛమైన తెలుగు పిల్లలు నోచుకోలేదా! హతవిధీ!
ఎవరున్నారు తెలుగు పిల్లలు?
Guest- Guest
Re: Problems with Padma
nutmeg wrote:ఎవరున్నారు తెలుగు పిల్లలు?
మరీ అంత ఒట్టిపోయిందా అంధ్రదెశం?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
indophile wrote:nutmeg wrote:ఎవరున్నారు తెలుగు పిల్లలు?
మరీ అంత ఒట్టిపోయిందా అంధ్రదెశం?
i meant, ee madhya heroines lo evaru telugu vallunnaru ani. no names come to my mind.
Guest- Guest
Re: Problems with Padma
నాకు తెలుగు actors అంతగా తెలీరు, కాని కొందరు ఉన్నారు: మేఘన నాయుడు, సమీరా రెడ్డి, ...nutmeg wrote:indophile wrote:nutmeg wrote:ఎవరున్నారు తెలుగు పిల్లలు?
మరీ అంత ఒట్టిపోయిందా అంధ్రదెశం?
i meant, ee madhya heroines lo evaru telugu vallunnaru ani. no names come to my mind.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: Problems with Padma
[quote="indophile"][quote="nutmeg"]
అలు అలూ లేవు కానీ ఆలూ (దుంప) ఉంది కదా?
ఉన్నవాళ్ళు సీతాలక్ష్మీ, ఎంకట లచ్మీ పేర్లతో మొఖం నిండా జిడ్డు కొట్టుకుని ఉన్నారు కాబోలు. అదీ కాక మన జనాలకి 'ఇలియానా' లాంటి పేర్లు ఇష్టం. ఎంత ప్రపంచ సుందరి పోటీలకెళ్ళినా, బెత్తెడు గుడ్డముక్కలేస్కుని స్టేజ్ మీద అన్నీ చూపించినా పేరు ' సుంకవల్లి వాసుకి ' అనేసరికి అన్ని ఆఫర్లూ బంద్! ఏవంటారు?
indophile wrote:తెలుగులో "అలు" "అలూ" లతో (అదే ఋ ౠ ల తరువాత వచ్చే అచ్చులు) అసలు ఏదైన పదము ఉందా? సంస్కృతం లో మటుకు నాకు తెలిసి ఒకే ఒక పదము ఉంది.
అలు అలూ లేవు కానీ ఆలూ (దుంప) ఉంది కదా?
nutmeg wrote: ఎవరున్నారు తెలుగు పిల్లలు?
ఉన్నవాళ్ళు సీతాలక్ష్మీ, ఎంకట లచ్మీ పేర్లతో మొఖం నిండా జిడ్డు కొట్టుకుని ఉన్నారు కాబోలు. అదీ కాక మన జనాలకి 'ఇలియానా' లాంటి పేర్లు ఇష్టం. ఎంత ప్రపంచ సుందరి పోటీలకెళ్ళినా, బెత్తెడు గుడ్డముక్కలేస్కుని స్టేజ్ మీద అన్నీ చూపించినా పేరు ' సుంకవల్లి వాసుకి ' అనేసరికి అన్ని ఆఫర్లూ బంద్! ఏవంటారు?
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: Problems with Padma
charvaka wrote:నాకు తెలుగు actors అంతగా తెలీరు, కాని కొందరు ఉన్నారు: మేఘన నాయుడు, సమీరా రెడ్డి, ...nutmeg wrote:indophile wrote:nutmeg wrote:ఎవరున్నారు తెలుగు పిల్లలు?
మరీ అంత ఒట్టిపోయిందా అంధ్రదెశం?
i meant, ee madhya heroines lo evaru telugu vallunnaru ani. no names come to my mind.
మనవాళ్ళకి హీరోలే ఎక్కువ. ప్రతివాడూ హీరోవే; for example - నాగర్జున కొడుకు (మరీ మామూలుగా పాన్ దుకాణంలో అబ్బాయిలా ఉంటాడు), అల్లు అర్జున్ (అంతంత మాత్రం, అది కూడా plastic surgery మహత్మ్యం అంటారు), దాసరి నారాయణరావు కొడుకు, బ్రహ్మానందం కొడుకు, సాయికుమార్ కొడుకు, బాబూమోహన్ కొడుకు, ఇంకెవరికో కొడుకు, ఇంకెవరికో మేనల్లుడు, వీళ్ళే అంతాను. ఈ వంశపారంపర్యం వాళ్ళు ఇద్దరే కాస్త తెరమీద శుభ్రంగా ఉంటారు - మహేష్ బాబు & నాగార్జున. అంటే వాళ్ళ మాట సంగతి పక్కన పెట్టేస్తే.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
These guys were not known for their own looks... but got their sons into lead roles? Wow.indophile wrote:దాసరి నారాయణరావు కొడుకు, బ్రహ్మానందం కొడుకు, ... బాబూమోహన్ కొడుకు
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: Problems with Padma
The Absolute Zero wrote:Please install Baraha software on your machine (Do a google). It is free and is a lot better. You can use it with word too. It has its own editor as well. You can make PDF files (I write my stories sent to eemata, koumudi etc) too if you have cutePDF software. All are free.
Lekhini is good for short sentences. But Baraha saves files of big size. Plus Baraha can be used even with other Indian languages.
I didnt know you write stories. Nice!! I will send u a note, if you could reply it would be awesome!
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: Problems with Padma
PseudoIntellectual wrote: I will send u a note, if you could reply it would be awesome!
Did not get any so far. If you sent any, may have to re-send.
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: Problems with Padma
The Absolute Zero wrote:PseudoIntellectual wrote: I will send u a note, if you could reply it would be awesome!
Did not get any so far. If you sent any, may have to re-send.
TAZ - send me your stories too! Doesn't matter if it's in telugu, elaago manage chesukunta, dude...
Guest- Guest
Re: Problems with Padma
Richard Hed wrote: TAZ - send me your stories too! Doesn't matter if it's in telugu, elaago manage chesukunta, dude...
ఏడిసినట్టుంది. నేను చెప్పినది ఆవిడ పంపే నోట్ గురించి. మీకు నా స్టోరీ ఎందుకు పంపించాలి? నా పేరు అందరికీ చెప్పడానికా?
దాని సంగతి అలా ఉంచి ఈ ఫోరం లో తెలుగులోనే రాయండి. ఇంగ్లీషులో ఏడవాల్సి వస్తే Main ఫోరం ఉంది కదా? ;-)
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: Problems with Padma
The Absolute Zero wrote:Richard Hed wrote: TAZ - send me your stories too! Doesn't matter if it's in telugu, elaago manage chesukunta, dude...
ఏడిసినట్టుంది. నేను చెప్పినది ఆవిడ పంపే నోట్ గురించి. మీకు నా స్టోరీ ఎందుకు పంపించాలి? నా పేరు అందరికీ చెప్పడానికా?
దాని సంగతి అలా ఉంచి ఈ ఫోరం లో తెలుగులోనే రాయండి. ఇంగ్లీషులో ఏడవాల్సి వస్తే Main ఫోరం ఉంది కదా? ;-)
మీ లాగ రాయలేను - ఈ ఫోరం లో/ రియల్ లైఫ్ లో! మీ స్టోరీస్ మీ రియల్ పేరుతో అత్తచ్ అయ్యింటే - ఐ కాన్ ఉన్దేర్స్తాండ్ యువర్ రిజర్వేషన్ - నా బాద్లక్ అనుకోని మల్లి అడగను లెండి సార...
Guest- Guest
Re: Problems with Padma
Richard Hed wrote:
మీ లాగ రాయలేను - ఈ ఫోరం లో/ రియల్ లైఫ్ లో! మీ స్టోరీస్ మీ రియల్ పేరుతో అత్తచ్ అయ్యింటే - ఐ కాన్ ఉన్దేర్స్తాండ్ యువర్ రిజర్వేషన్ - నా బాద్లక్ అనుకోని మల్లి అడగను లెండి సార...
idi mAtram khachchitamgA not a problem with Padma
Guest- Guest
A quartrain for Padma
nutmeg wrote:idi mAtram khachchitamgA not a problem with PadmaRichard Hed wrote:
పద్మా! నీవేడవకమ్మా
వద్మా; కడుమంచి పిల్లవు
కద్మా; సన్నటి నవ్వులు
చింద్మా; కన్నీళ్ళెందుకె పద్దమ్మా!
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Problems with Padma
LOL good oneindophile wrote:nutmeg wrote:idi mAtram khachchitamgA not a problem with PadmaRichard Hed wrote:
పద్మా! నీవేడవకమ్మా
వద్మా; కడుమంచి పిల్లవు
కద్మా; సన్నటి నవ్వులు
చింద్మా; కన్నీళ్ళెందుకె పద్దమ్మా!
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: Problems with Padma
Improved version:-)
పద్మా! నీవేడవకమ్మా
వద్మా; కడుమంచి పిల్లవు
కద్మా; అక్షరాలు సొంపుగ
దిద్మా; నవ్వులు చింద్మా చంద్మా
పద్మా! నీవేడవకమ్మా
వద్మా; కడుమంచి పిల్లవు
కద్మా; అక్షరాలు సొంపుగ
దిద్మా; నవ్వులు చింద్మా చంద్మా
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Similar topics
» Padma Through The Years
» padma lakshmi
» vidya balan - padma sri? wtf
» Santosh Sivan to get Padma Shri
» Sadhguru Receiving the Padma Vibhushan
» padma lakshmi
» vidya balan - padma sri? wtf
» Santosh Sivan to get Padma Shri
» Sadhguru Receiving the Padma Vibhushan
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum
|
|