Ammavaari paaTa
3 posters
Page 1 of 1
Ammavaari paaTa
eppuDu vinaledu. enta chakkani paaTa! paaTa taruvaata enta chakkani maaTa! gamaninchnaDi, paaTalo renDe pure telugu padaalu untaayi (chiluku, oluku); migilina paaTa antaa samskRtamE! aa ammaayi diction enta adbhutamgaa vundi!
https://www.youtube.com/watch?v=Se-vyZRx-I4
https://www.youtube.com/watch?v=Se-vyZRx-I4
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Ammavaari paaTa
బా వుంది. ఈ అమ్మాయి కన్నా (లాస్త్ ఇయర్?) మేఘన బాగా పాడింది (సడిసేయకో గాలి సడిసేయబోకే......)
Vakavaka Pakapaka- Posts : 7611
Join date : 2012-08-24
Re: Ammavaari paaTa
నేను ఇంతవరకు best diction విన్నది ఇద్దరే ఇద్దరి మాటలో - ఒకరు మల్లాది రామకృష్ణ శస్త్రి గారి కూతురి మాటలో (ఇక్కడె Morristown, NJ ఉండేవారు ఆవిడ - 1952 లో ఈ దేశం Voice of America లో పని చేయదానికి వచ్చేరు, ఓ 10-12 ఏళ్ళ క్రితం చనిపొయేరు); రెండోది రత్నపాప అని ఒక కూచిపూడి dancer, ఇప్పుడు Houston లో ఉంటారు. వాళ్ళు ఇద్దరూ తెలుగు మాట్లాడుతూ ఉంటే చెవిలో తేనె పోసినట్టే, గంటలతరబడి విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
కొంచెం genes effect ఏమో. ఒకరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కూతురు, ఇంకొకరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మనవరాలు!
కొంచెం genes effect ఏమో. ఒకరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కూతురు, ఇంకొకరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మనవరాలు!
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Ammavaari paaTa
Abba..entha baagundo! Aa paata vinatam, vaaru annattuga, adi oka anubhooti. Thanks for sharing.
I know that Ratna papa is the daughter of one of the two twin sisters, Sita and Anasuya, who were famous for the song, 'Mokka jonna thotalo, musirina cheekatlalo...mache kaada kalusuko, maruvaku mavayya', which they sang together. I didn't know that they were the daughters of Devulapalli garu. Or is it Ratna papa's paternal grandfather?
Anyway, thanks again for sharing the song.

Guest- Guest
Re: Ammavaari paaTa
more folk songs by sita anasuya vinjamoori. Devulapalli garu is probably the paternal grandfather of ratna papa.
The mokka jonna song is also in the list.
http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=316&Name=Sita%20Anasuya%20Janapada%20Geyalu
The mokka jonna song is also in the list.
http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=316&Name=Sita%20Anasuya%20Janapada%20Geyalu
Guest- Guest
Re: Ammavaari paaTa
indophile wrote:నేను ఇంతవరకు best diction విన్నది ఇద్దరే ఇద్దరి మాటలో - ఒకరు మల్లాది రామకృష్ణ శస్త్రి గారి కూతురి మాటలో (ఇక్కడె Morristown, NJ ఉండేవారు ఆవిడ - 1952 లో ఈ దేశం Voice of America లో పని చేయదానికి వచ్చేరు, ఓ 10-12 ఏళ్ళ క్రితం చనిపొయేరు); రెండోది రత్నపాప అని ఒక కూచిపూడి dancer, ఇప్పుడు Houston లో ఉంటారు. వాళ్ళు ఇద్దరూ తెలుగు మాట్లాడుతూ ఉంటే చెవిలో తేనె పోసినట్టే, గంటలతరబడి విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
కొంచెం genes effect ఏమో. ఒకరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కూతురు, ఇంకొకరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మనవరాలు!
Aaadaraabaadaraa patnam lo perigi undaru!
Vakavaka Pakapaka- Posts : 7611
Join date : 2012-08-24
Re: Ammavaari paaTa
http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=316&Name=Sita%20Anasuya%20Janapada%20Geyalu[/quote[/url]]kinnera wrote:more folk songs by sita anasuya vinjamoori. Devulapalli garu is probably the paternal grandfather of ratna papa.
The mokka jonna song is also in the list.
[url=http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=316&Name=Sita%20Anasuya%20Janapada%20Geyalu
సీత 7 అనసూయలకి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేనమామ అవుతారు.
అవును సీత అనసూయలు జనం మరిచిపోతున్న జానపద గీతాలెన్నిటికో పునర్జన్మనిచ్చారు. వాటిల్లొ ఒక బేఉతిఫుల్ పాట సూర్య బింబం మీద - పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ ...... అందులొ ఒక్కొక్క చరణంలో సూర్యబింబాన్ని ఒక్కొక్క పువ్వుతో పోలుస్తారు. అప్పుడప్పుడు భక్తి ఛానెల్ లో వస్తూ ఉంటుంది ఆ పాట.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Ammavaari paaTa
indophile wrote:http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=316&Name=Sita%20Anasuya%20Janapada%20Geyalu[/quote[/url]]kinnera wrote:more folk songs by sita anasuya vinjamoori. Devulapalli garu is probably the paternal grandfather of ratna papa.
The mokka jonna song is also in the list.
[url=http://www.telugulyrics.org/Songs.aspx?Source=Movies&ID=316&Name=Sita%20Anasuya%20Janapada%20Geyalu
సీత 7 అనసూయలకి దేవులపల్లి కృష్ణ శాస్త్రి మేనమామ అవుతారు.
అవును సీత అనసూయలు జనం మరిచిపోతున్న జానపద గీతాలెన్నిటికో పునర్జన్మనిచ్చారు. వాటిల్లొ ఒక బేఉతిఫుల్ పాట సూర్య బింబం మీద - పొడిచేటి భానుడు పొన్న పువ్వూ ఛాయ ...... అందులొ ఒక్కొక్క చరణంలో సూర్యబింబాన్ని ఒక్కొక్క పువ్వుతో పోలుస్తారు. అప్పుడప్పుడు భక్తి ఛానెల్ లో వస్తూ ఉంటుంది ఆ పాట.
That song was written by Balantharapu rajanikantha rao. He is my mom's cousin.
Obnoxious- Posts : 752
Join date : 2012-05-09
Re: Ammavaari paaTa
My grandmother used to sing that song when I was a little kid. And then after all these years, I hear that song on the Bhakti channel. Beautiful song. The progression of color changes and intensity in the Sun as it traverses the sky from sunrise to sunset (okay, it's earth that moves, not the sun:-) is compared with colors and intensity of all those beautiful flowers (I don't even know some of the Telugu names for those flowers) - podicheti bhaanudu ponna puvvoo chaaya, madhyahna bhaanudu mankenna poo-chaaya etc.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Ammavaari paaTa
chiluka tattadi routa --- chilukane gurram laa vaade sovaaraa (manmathudi vaahanam chiluka)
endukee huntkarinta? --- why this loud and dismissive snarling?
Beautiful words indeed.
endukee huntkarinta? --- why this loud and dismissive snarling?
Beautiful words indeed.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: Ammavaari paaTa
indophile wrote:chiluka tattadi routa --- chilukane gurram laa vaade sovaaraa (manmathudi vaahanam chiluka)
endukee huntkarinta? --- why this loud and dismissive snarling?
Beautiful words indeed.
It is a beautiful piece both musically & poetically!
Obnoxious- Posts : 752
Join date : 2012-05-09
Re: Ammavaari paaTa
indophile wrote:నేను ఇంతవరకు best diction విన్నది ఇద్దరే ఇద్దరి మాటలో - ఒకరు మల్లాది రామకృష్ణ శస్త్రి గారి కూతురి మాటలో (ఇక్కడె Morristown, NJ ఉండేవారు ఆవిడ - 1952 లో ఈ దేశం Voice of America లో పని చేయదానికి వచ్చేరు, ఓ 10-12 ఏళ్ళ క్రితం చనిపొయేరు); రెండోది రత్నపాప అని ఒక కూచిపూడి dancer, ఇప్పుడు Houston లో ఉంటారు. వాళ్ళు ఇద్దరూ తెలుగు మాట్లాడుతూ ఉంటే చెవిలో తేనె పోసినట్టే, గంటలతరబడి విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.
కొంచెం genes effect ఏమో. ఒకరు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి కూతురు, ఇంకొకరు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మనవరాలు!
బాల సుబ్రహ్ మణ్యం సామవేదం షన్ముఖ శర్మ ని ఈ అమ్మవారికి సంబంధించిన ప్రోగ్రాం కి పిలవటం బావుంది. Samskrutam swacchamaina Telugu samskruti తెలిసినవాడు.
వాళ్ళది బరంపురం ట. మీ వూరికి దెగ్గిరేమో! మీకు వాళ్ళ కుటుంబం తెలుసా?
Vakavaka Pakapaka- Posts : 7611
Join date : 2012-08-24
Re: Ammavaari paaTa
teleedandi. okamaaru evaro annaaru saamavedam ahanmukha Sarma gaari peru correct gaa palikina vaariki diction problems lenattu ani. endukante aayana perulo "sa, sha, Sa" lu moodu unnaayi. Chaalaamandi avi okadaaniki okati palukutu untaaru.
maaku berhampur neighboring district (ganjam) lo undi kaani Vizage maaru daggaravutundi (about 250 kilometers) southeast of our town.
maaku berhampur neighboring district (ganjam) lo undi kaani Vizage maaru daggaravutundi (about 250 kilometers) southeast of our town.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Page 1 of 1
Permissions in this forum:
You cannot reply to topics in this forum
|
|