Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

3 posters

Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by The Absolute Zero Tue Jul 12, 2011 8:55 am

కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణా విష్యం మీద మరో సంచలన ప్రకటన చేసారు..చైనా
పర్యటనలో భాగం గా ఓ మీడియా ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా ఆజాద్ మాట్లాడుతూ తెలంగాణా ఏర్పాటుకై అసెంబ్లీ తీర్మానం అవసరమని
అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లేనిదే ఒక్క ఇంచు కుడా ముందుకు పోలేమని ,తెలంగాణా ఏర్పాటు అసాధ్యమని ఆజాద్ కుండ బద్దలు కొట్టేసారు.రాష్ట్రంలో ఏకాభిప్రాయం రాకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని అన్నారు.తెలంగాణా ఏర్పాటు చేయాలని తెలంగాణా లో ఎంత అనుకూలతుందో..సీమాంధ్ర లో అంత వ్యతిరేకతుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రం సమైఖ్యంగానే ఉంచాలని ఆంధ్రప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని అందరి అభిప్రాయాలని పరిగణలోకి తీస్కోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు.శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి స్పష్టమైన సూచనలు చేయకపోడం తో మళ్ళీ సూన్యం నుంచే మొదలు పెట్టాలి అని ఆజాద్ పేర్కొన్నారు.

ఇదే విష్యం మీద కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ ఆజాద్ మాటలు చేష్టలు మోసము కుట్ర గా అభివర్ణించారు .ఆంద్రప్రదేశ్ ఏర్పాటుకి మదరాసీల అనుకూలంగా లేకపోయినా రాష్ట్రం ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.ఆంద్ర ప్రాంత ప్రతినిధులు తెలంగాణా లో ఎలా తిరుగుతారో చూస్తామని ఆయన హెచ్చరించారు.

(Cut and pasted from some blog in haaram.)

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by charvaka Tue Jul 12, 2011 10:11 am

ఇదే మాట ఏడేళ్ళ క్రితం స్పష్టంగా చెబితే ఈ తెలంగాణా ఉద్యమం ఇంత దూరం వచ్చేదే కాదు. 2004 ఎన్నికల్లో TDPని దెబ్బ తీయడానికి YSR వేసిన ఎత్తు వలన TRS ఏర్పాటు జరిగింది. అదే గనక జరిగి ఉండకపోతే ఈ గోలంతా తప్పేది.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by The Absolute Zero Tue Jul 12, 2011 11:28 am

అసలు చెన్నా రెడ్డి ఉన్నప్పుడు ఏవో మంత్రి పదవులు ఇవ్వడంలో ప్రోబ్లెం వస్తే అప్పటినుండి ఈ తెలంగాణా అని మొదలుపెట్టేరుట. ఒకసారి మొదలుపెట్టేక నరసింహా రావు దాన్ని అణిచేయ గలిగేడు(ట). తర్వాత అలాంటివాళ్ళులేక వీళ్ళు విజృంభిస్తున్నారు ఇప్పుడు అని ఎక్కడో చదివినట్టు గుర్తు.

దీనికున్న అసలు ప్రోబ్లెం లాంగ్వేజీ కాదు, హైద్రాబాదూ కాదు, ఉత్తి రాజకీయం పదవి ఇవ్వనందుకు అని ఒక వాదన. ఇది చివరకి తాడు తెగేదాక లగడం జరుగుతోంది ఇప్పుడు.

స్టాలిన్, కృశ్చేవ్ ల మధ్య కధ అని చదివాను ఒకసారి. స్టాలిన్ పోయేముందు రెండు కవర్లు ఇచ్చి పోయేట్ట. ప్రోబ్లెం వస్తే విప్పి చదువుకో అని చెప్పి. మొదటిసారి ప్రోబ్లెం వచ్చినప్పుడు ఒకటి విప్పితే అందులో "ఇప్పుడున్న ప్రోబ్లెంస్ అన్నింటికీ కారణం, స్టాలిన్" అని చెప్పి కొంతకాలం పరిపాలన సాగించు అని ఉంది అందులో. అలాగ చేసేక మళ్ళి ప్రోబ్లెం వచ్చినప్పుడు ఇంకో కవర్ తెరిచేడు. "నాలాగే రెండు కవర్లు తయారు చేసి ఇంక దిగిపో" అని ఉందిట అందులో.

సో, తెలంగాణా వచ్చేక వాళ్ళు ఇలాగే చేస్తారేమో అనిపిస్తూ ఉంది నాకు. అన్నింటికీ ఆంధ్రా వల్లే ఇలాగైంది అని మొదలెట్టి తన్నుకుంటూ అందర్నీ ఏడిపిస్తూ చచ్చేదాకా మన బతుకులింతేనా?

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by charvaka Tue Jul 12, 2011 11:44 am

The Absolute Zero wrote:దీనికున్న అసలు ప్రోబ్లెం లాంగ్వేజీ కాదు, హైద్రాబాదూ కాదు, ఉత్తి రాజకీయం పదవి ఇవ్వనందుకు అని ఒక వాదన.
రాజకీయ నాయకులు ఎఎ మధ్యనే పుట్టుకు రాలేదు కదా... ఎప్పుడూ వున్న వెధవలే వీళ్ళంతా. ఇప్పుడు ఈ problem ఇంత పెద్ద పుండు అవటానికి కారణం ఆ underlying issues ఉండటమే. అవిలేకపోతే KCR కి ఇచ్చిన పదవి నచ్చనప్పుడు ఈ వంక దొరికేదే కాదు.

సమైక్యాంధ్ర ప్రదేశ్ విషయంలో YSR, చంద్రబాబు ఇద్దరూ సరైన నాయకత్వం చూపించలేదు. వారిద్దరూ 2003-04 లో ప్రత్యేక రాష్ట్రం ససేమిరా కాదూ కూడదు అనివుంటే బావుండేది. ఆ leadership gap వలనే ఇప్పుడు తాడు తెగేంతవరకూ వచ్చి.ది.
charvaka
charvaka

Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by The Absolute Zero Tue Jul 12, 2011 12:45 pm

charvaka wrote: సమైక్యాంధ్ర ప్రదేశ్ విషయంలో YSR, చంద్రబాబు ఇద్దరూ సరైన నాయకత్వం చూపించలేదు. వారిద్దరూ 2003-04 లో ప్రత్యేక రాష్ట్రం ససేమిరా కాదూ కూడదు అనివుంటే బావుండేది. ఆ leadership gap వలనే ఇప్పుడు తాడు తెగేంతవరకూ వచ్చి.ది.

This is correct. Naidu was all flash with software and Bill Gates. He never thought AP was beyond Hyd. So one paada yatra of YSR pulled him down to earth and further down. Methinks his political life is nearly over, except for a shout here and noise there. I also heard mataji pulled chiranjeevi into congress so that Naidu will never be able to recover.

YSR was all ready to destroy Naidu all the way till the latter completely disappeared. Either of these guys had to look for cooperation in the assembly for majority and had to depend on others.

While these two were fighting each other forgetting the major issue, KSR played his pawns becuse he is being left out by both. Now we have all the masala to enjoy. With all the people dying left and right, getting hurt, one has to wonder if the so called leaders of either side the movement really care for public or culture. What would happen if the same type of thing happened in California? Movement may go but if anyone dies there will be heck of ruckus.

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by indophile Tue Jul 12, 2011 1:14 pm

The Absolute Zero wrote:
శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి స్పష్టమైన సూచనలు చేయకపోడం తో మళ్ళీ సూన్యం నుంచే మొదలు పెట్టాలి అని ఆజాద్ పేర్కొన్నారు.

మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ. ఆంద్ర ప్రాంత ప్రతినిధులు తెలంగాణా లో ఎలా తిరుగుతారో చూస్తామని ఆయన హెచ్చరించారు.

ఇప్పటికైనా No స్పుష్టంగా చెప్పేరు. Okay. ఈ announcement possibly violence కి దారి తీస్తుంది. అప్పుడు ఏం చేస్తారు - President's Rule until 2014? After totally neglecting AP in the most recent cabinet reshuffle, putting it under Presidents Rule should teach all the AP politicians a lesson. They should be ashamed since the cabinet reshuffle involved 2 vacancies (because of guys being thrown in jail are plain fired) reserved for future nominations from DMK. Learn how to manauever from TN folks guys.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by The Absolute Zero Tue Jul 12, 2011 1:58 pm

indophile wrote: ఇప్పటికైనా No స్పుష్టంగా చెప్పేరు. Okay. ఈ announcement possibly violence కి దారి తీస్తుంది. అప్పుడు ఏం చేస్తారు

ఇక్కడ ఉన్నప్పుడు చెప్తే తాట వొలుస్తారని తెల్సి, చైనా వెళ్ళి మరీ చెప్పేడు ఆయన. మనవాళ్లెప్పుడూ ఇంతే. ఆఖరికి మొరార్జీ గారు కూడా తన ఉచ్చ థెరపీని రష్యాలో చెప్పుకున్నాడు మొదటిసారి. పార్లమెంట్ లో చెప్తే పరువు పోతుందిట. రష్యలో చెప్తే పోదా? పిచ్చిముండాకొడుకు. వందేళ్ళు బతికినా ఆఖరికి ఆయన గాంధీయిజం, టోపీ, అవన్నీ గుర్తులేకుండా పోయాయి. ఒక్క యూరిన్ థెరపీ మాత్రం మొత్తం ప్రపంచం గుర్తు పెట్టుకుంది. పోయినప్పుడు టైము మాగజైన్ లో రాసేరు... ఉఛ్ఛ థెరపీ ఆయన పోయాడొహో అంటూ. డభ్భై ఏళ్ల తన గాంధీయిజం, కారెక్టర్ అన్నీ ఒక్క ప్రసంగంతో మట్టిలో కలిపేడు. ఆ ఏడిచేదేదో ఎక్కడో ఏడవడం ఎందుకో?

ప్రెసిడెంట్ రూల్ పెడితే అప్పుడు అందరూ కల్సి ఇది ప్రజాస్వామ్యం కాదో అని అమెరికా ప్రెసిడెంట్ దాక లాగుతారు. పెజాసోమ్యం అంటే పెజలందర్నీ ఏడిపించుకు తినాలి కదా మరి? పెసిడెంట్ రూల్ పెడితే ఎలా కుదురుద్ది? (బొంద పెట్టున్రి)

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by indophile Tue Jul 12, 2011 2:20 pm

The Absolute Zero wrote:
indophile wrote: ఇప్పటికైనా No స్పుష్టంగా చెప్పేరు. Okay. ఈ announcement possibly violence కి దారి తీస్తుంది. అప్పుడు ఏం చేస్తారు

పార్లమెంట్ లో చెప్తే పరువు పోతుందిట. రష్యలో చెప్తే పోదా? పిచ్చిముండాకొడుకు.

ఎలా ఉందంటే ఒక పిల్ల మొగుడితో ఏదొ తగువొచ్చి నగ్నంగా పక్కిల్లే అయిన పుట్టింటికి పరిగెత్తి వీధిలో బయట నిలబడి చీర ఒకటి విసరెయ్యండి అని అడిగిందట. అంటె తనవాళ్ళు తనని అలా చూస్తారేమోనని సిగ్గు. ఇరుగూపొరుగూ రోడ్డు మీద పొయ్యేవాళ్ళూ చూసినా ఫర్వాలేదు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by Guest Wed Jul 13, 2011 4:21 am

The Absolute Zero wrote:
indophile wrote: ఇప్పటికైనా No స్పుష్టంగా చెప్పేరు. Okay. ఈ announcement possibly violence కి దారి తీస్తుంది. అప్పుడు ఏం చేస్తారు

ఇక్కడ ఉన్నప్పుడు చెప్తే తాట వొలుస్తారని తెల్సి, చైనా వెళ్ళి మరీ చెప్పేడు ఆయన. మనవాళ్లెప్పుడూ ఇంతే. ఆఖరికి మొరార్జీ గారు కూడా తన ఉచ్చ థెరపీని రష్యాలో చెప్పుకున్నాడు మొదటిసారి. పార్లమెంట్ లో చెప్తే పరువు పోతుందిట. రష్యలో చెప్తే పోదా? పిచ్చిముండాకొడుకు. వందేళ్ళు బతికినా ఆఖరికి ఆయన గాంధీయిజం, టోపీ, అవన్నీ గుర్తులేకుండా పోయాయి. ఒక్క యూరిన్ థెరపీ మాత్రం మొత్తం ప్రపంచం గుర్తు పెట్టుకుంది. పోయినప్పుడు టైము మాగజైన్ లో రాసేరు... ఉఛ్ఛ థెరపీ ఆయన పోయాడొహో అంటూ. డభ్భై ఏళ్ల తన గాంధీయిజం, కారెక్టర్ అన్నీ ఒక్క ప్రసంగంతో మట్టిలో కలిపేడు. ఆ ఏడిచేదేదో ఎక్కడో ఏడవడం ఎందుకో?

ప్రెసిడెంట్ రూల్ పెడితే అప్పుడు అందరూ కల్సి ఇది ప్రజాస్వామ్యం కాదో అని అమెరికా ప్రెసిడెంట్ దాక లాగుతారు. పెజాసోమ్యం అంటే పెజలందర్నీ ఏడిపించుకు తినాలి కదా మరి? పెసిడెంట్ రూల్ పెడితే ఎలా కుదురుద్ది? (బొంద పెట్టున్రి)

whats with the potty-mouth?

Guest
Guest

Back to top Go down

తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్  Empty Re: తెలంగాణా ఏర్పాటు అసాధ్యం:ఆజాద్

Post by Sponsored content

Sponsored content

Back to top Go down

Back to top

- Similar topics

Permissions in this forum:
You cannot reply to topics in this forum