Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

FDI in retail - ఆప్పలమ్మలు ఎక్స్తింక్త్ (extinct) ఐపోతారేమో!!!

2 posters

Go down

FDI in retail - ఆప్పలమ్మలు ఎక్స్తింక్త్ (extinct) ఐపోతారేమో!!! Empty FDI in retail - ఆప్పలమ్మలు ఎక్స్తింక్త్ (extinct) ఐపోతారేమో!!!

Post by Vakavaka Pakapaka Thu Sep 27, 2012 11:55 pm

వైజాగ్ లో అప్పలమ్మలు నెత్తిమీద కూఅల తట్ట పెత్తుకొని చుట్ట తిప్పుతూ (కాల్తున్న వేపు నోట్ట్లొ పెట్టుకొని) రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. వాల్మార్ట్ (Walmart) వస్థే, అప్పలమ్మల వ్యాపారం దివాలా తీస్తుంది! అద్భుత ద్రుస్యాలు (రోడ్డు పక్కన సడెన్ గా స్థంభించుకొని నుంచొటం) ఇంకా కనపడవు. Hmm...

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

FDI in retail - ఆప్పలమ్మలు ఎక్స్తింక్త్ (extinct) ఐపోతారేమో!!! Empty Re: FDI in retail - ఆప్పలమ్మలు ఎక్స్తింక్త్ (extinct) ఐపోతారేమో!!!

Post by indophile Fri Sep 28, 2012 10:29 am

ఏమో ఏమి చెప్పగలం. ఆ అప్పలమ్మలే ఆ Walmarts లో cash registers లో ఉంటారేమో, ఇక్కడ ఏ Walmart కి వెళ్ళినా గుజరాతీ పిల్లలు ఉన్నట్టు.

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum