Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

+2
Kayalvizhi
The Absolute Zero
6 posters

Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by The Absolute Zero Wed Jul 31, 2013 3:12 pm

[size=12]
[color=#333333]మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…[/color]

[justify][color=#333333]రెండున్నర ఏళ్ళ క్రితం, టాంకుబండుపై విగ్రహాలను ధ్వంసం చేసినప్పుడు విషాదంగా రాసుకున్న గేయం ఇది. బ్లాగులో ప్రచురించడానికి కూడా మనసొప్పలేదు. కొన్ని మార్పులతో ఇప్పుడు ప్రచురిస్తున్నాను. నేపథ్యం చెప్పనక్కరలేదు కదా.[/color][/justify]
[justify]
[color=#333333]మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ
మాకున్న తల్లికి దొంగ సారథులు
కడుపులో కంగారు, కను చూపులో అరుణ
మరునవ్వులో సిరులు, మరణించు ఓ తల్లి
[/color][/justify]
[justify]
[color=#333333]గల గలా గోదారి మరలిపోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ తరుగుపడుతుంటేను
బలికోరు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు మురుగుతాయి[/color][/justify]
[justify]
[color=#333333]అందాల e-నగరి ఈ కురూప శిథిలాలు
తెలుగయ్య గొంతులో పోరాట వాదాలు
రైతయ్య పొలములో ఆక్రందనాలు
సత్యమై అఖిలమై వగచి పుండే ఇక[/color][/justify]
[justify]
[color=#333333]ఢిల్లమ్మ* కుజ# శక్తి
ప్రధాని భయ భక్తి
కేసియారసు** కుయుక్తి – రాజకీయుల రక్తి
మా చెవుల రంగమును మరుభూమి చేసాక[/color][/justify]
[justify]
[color=#333333]ఈ ఆటలే ఆడతాం, నీ ఓటమే పాడతాం
బై తెలుగు తల్లీ! బై తెలుగు తల్లీ ! బై తెలుగు తల్లీ![/color][/justify]


[url=http://prasadm.wordpress.com/2013/07/31/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3-%e0%b0%aa/][color=#333333]http://prasadm.wordpress.com/2013/07/31/%e0%b0%ae%e0%b0%be-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%a4%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3-%e0%b0%aa/[/color][/url]
[color=#333333]
 [/color][/size]

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by Kayalvizhi Wed Jul 31, 2013 3:14 pm

Is Telugu borrow the script from Urdu or other way?

Kayalvizhi

Posts : 3659
Join date : 2011-05-16

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by Hellsangel Wed Jul 31, 2013 3:15 pm

Kayalvizhi wrote:Is Telugu borrow the script from Urdu or other way?

The other way.
Hellsangel
Hellsangel

Posts : 14721
Join date : 2011-04-28

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by Vakavaka Pakapaka Wed Jul 31, 2013 3:19 pm

రైతయ్య పొలములో ఆక్రందనాలు

There will be more of that in future.

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by Vakavaka Pakapaka Wed Jul 31, 2013 3:35 pm

Just wondering what new statues will replace the ones taken out. Chennareddy?

Vakavaka Pakapaka

Posts : 7611
Join date : 2012-08-24

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by Idéfix Wed Jul 31, 2013 4:24 pm

I should ask I question that bothers me whenever I hear the original song. Who is the Mallamma whose pati-bhakti is praised in the original song? bhuja-shakti, dhIyukti, and kIrti are all still things to be praised, but isn't extolling pati-bhakti male-chauvinistic and therefore passe?
Idéfix
Idéfix

Posts : 8808
Join date : 2012-04-26
Location : Berkeley, CA

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by confuzzled dude Wed Jul 31, 2013 4:30 pm

Idéfix wrote:I should ask I question that bothers me whenever I hear the original song. Who is the Mallamma whose pati-bhakti is praised in the original song? bhuja-shakti, dhIyukti, and kIrti are all still things to be praised, but isn't extolling pati-bhakti male-chauvinistic and therefore passe?

*ahem* Over the years that morphed into Mallayya patni-bhakti. We just need to amend that line constitutionally, this might be the good time to do that along with other  needed tweaks.

confuzzled dude

Posts : 10205
Join date : 2011-05-08

Back to top Go down

మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ… Empty Re: మా తెలుగు తల్లికి ముళ్ళ పూదండ…

Post by Sponsored content


Sponsored content


Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum