తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
+4
charvaka
indophile
Mosquito
The Absolute Zero
8 posters
Page 1 of 2
Page 1 of 2 • 1, 2
తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
తెలంగాణా విడిపోతే విడాకుల భరణం ఎవరిస్తారు?
మల్లెపూదండ, మంగలారతులూ ఏమవుతై?
కనుచూపులో కరుణ, కోపం ఐతే ఎవరు లాలిస్తారు?
ఇంక కృష్ణమ్మ బిల బిలా పరుగులిడటం మానేస్తుందా?
ఇంకో శంకరంబాడి పుట్టుకొస్తాడా? లేకపోతే ఆయన ఆంధ్రావాడని తిడతారా?
ఏమి జరగబోతోంది?
మల్లెపూదండ, మంగలారతులూ ఏమవుతై?
కనుచూపులో కరుణ, కోపం ఐతే ఎవరు లాలిస్తారు?
ఇంక కృష్ణమ్మ బిల బిలా పరుగులిడటం మానేస్తుందా?
ఇంకో శంకరంబాడి పుట్టుకొస్తాడా? లేకపోతే ఆయన ఆంధ్రావాడని తిడతారా?
ఏమి జరగబోతోంది?
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
విడిపోతే విడిపోయరుగానీ, విడిపోయిన విధానం నాకు నచ్చలేదు. ఎన్నికలు పెట్టి జనాలు విడిపోవడానికి వోట్లు వేస్తే అప్పుడు విడిపోవాలి.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
PseudoIntellectual wrote:విడిపోతే విడిపోయరుగానీ, విడిపోయిన విధానం నాకు నచ్చలేదు. ఎన్నికలు పెట్టి జనాలు విడిపోవడానికి వోట్లు వేస్తే అప్పుడు విడిపోవాలి.
అఖ్ఖరలేకపోతే ఒకర్నొకరు పట్టుకు వేలాడడం ఎందుకు? అయితే ఎన్నికల ద్వారా విడిపోవడమే నాకూ సబబనిపిస్తోంది. ఎన్నికలు మండలాల వారీగానో తాలూకాల వారీగానో పెట్టుకుంటె బాగుంటుంది.
ఇదే నేను ఇంతకుముందు (చాలా నెలల క్రితం) referendum పెట్టుకుంటే బాగుంటుంది అంటే, పాత Sulekha లో చాలామందికి నచ్చలేదు. నన్ను ఎగతాళి చేసారు కూడా:-
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
ఈ మధ్య విన్నాను, ఇప్పుడు తానా (TANA) కూడా రెండు చీలికలై TANA & NATS కింద విడిపోయాయి అని.
శుభం.
అంటే ఇప్పుడు 4 తెలుగు organizations అన్నమాట - TANA, NATS, ATA, some Telanagana organization. ఇంకా నాకు తెలియనివి ఏవైనా ఉన్నయా?
ikkaDe dikku lenappuDu akkaDa ala unDaTam lO vintEmiTi?
శుభం.
అంటే ఇప్పుడు 4 తెలుగు organizations అన్నమాట - TANA, NATS, ATA, some Telanagana organization. ఇంకా నాకు తెలియనివి ఏవైనా ఉన్నయా?
ikkaDe dikku lenappuDu akkaDa ala unDaTam lO vintEmiTi?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Referendum will never work in favor of T. The rest of AP sans T is in favor of a united AP. They are the majority.
Problem antaa Hyderabad. All the eggs were put in one basket (big mistake) and the Telanganites want that basket. Others don't agree to that. Hyd ni evvariki chendakunda UT kaani inka edaina kaani cheste saripotundi. Hyd tamaki vache chance ledani T vaallaki ardham ayite, T agitation will subside on its own.

Guest- Guest
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
indophile wrote:ఈ మధ్య విన్నాను, ఇప్పుడు తానా (TANA) కూడా రెండు చీలికలై TANA & NATS కింద విడిపోయాయి అని.
శుభం.
అంటే ఇప్పుడు 4 తెలుగు organizations అన్నమాట - TANA, NATS, ATA, some Telanagana organization. ఇంకా నాకు తెలియనివి ఏవైనా ఉన్నయా?
ikkaDe dikku lenappuDu akkaDa ala unDaTam lO vintEmiTi?
నన్ను కూడా అన్నారు లెండి. ప్రజాస్వామ్యం అన్న తర్వాత ప్రజలు వాళ్ళ future decide చేసుకోవాలి.
మన తెలుగు వాళ్ళలో కులాల గోల ఎక్కువ. మా నాన్నగరు అంటారు నక్క ఒక చోట గౌరీ కళ్యాణం ఇంకొక చోట ఊళ పాటా పాడదని.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
PseudoIntellectual wrote:విడిపోతే విడిపోయరుగానీ, విడిపోయిన విధానం నాకు నచ్చలేదు. ఎన్నికలు పెట్టి జనాలు విడిపోవడానికి వోట్లు వేస్తే అప్పుడు విడిపోవాలి.
దేశంలో దరిద్రం అంతా ఎప్పుడూ ఆంధ్రాలోనే మొదలౌతుందే? తమిళనాడు లో లేదు, కేరళాలో లేదు. ఎప్పుడూ ముసలం మనదగ్గిరే ఎందుకు పుడుతుంది?
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
The Absolute Zero wrote:PseudoIntellectual wrote:విడిపోతే విడిపోయరుగానీ, విడిపోయిన విధానం నాకు నచ్చలేదు. ఎన్నికలు పెట్టి జనాలు విడిపోవడానికి వోట్లు వేస్తే అప్పుడు విడిపోవాలి.
దేశంలో దరిద్రం అంతా ఎప్పుడూ ఆంధ్రాలోనే మొదలౌతుందే? తమిళనాడు లో లేదు, కేరళాలో లేదు. ఎప్పుడూ ముసలం మనదగ్గిరే ఎందుకు పుడుతుంది?
లేకపోవడంఏమిటి, chattisgargh, uttaranchal, అవీ విడిపోలేదు?
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
PseudoIntellectual wrote:The Absolute Zero wrote:PseudoIntellectual wrote:విడిపోతే విడిపోయరుగానీ, విడిపోయిన విధానం నాకు నచ్చలేదు. ఎన్నికలు పెట్టి జనాలు విడిపోవడానికి వోట్లు వేస్తే అప్పుడు విడిపోవాలి.
దేశంలో దరిద్రం అంతా ఎప్పుడూ ఆంధ్రాలోనే మొదలౌతుందే? తమిళనాడు లో లేదు, కేరళాలో లేదు. ఎప్పుడూ ముసలం మనదగ్గిరే ఎందుకు పుడుతుంది?
లేకపోవడంఏమిటి, chattisgargh, uttaranchal, అవీ విడిపోలేదు?
అక్కడ ఉన్నవి అక్కడా ఉన్నాయి. అయితే వాళ్ళ భాష అనేసరికి అంతా ఒక్కటవుతారు, దాని మీద గౌరవం కొద్దీ. manavaaLLato ఇది standard భాష అంతే, నీకేమొ కాని నాకు కాదు అని వాదిస్తారు; "మధురిమ" లో ద కి ఒత్తు ఉండాలన్నా, "వెళ్ళిపోయాడు" అనాలి కాని "ఎల్లిపోనాడు" అనకూడదన్నా అంతెత్తు లేస్తారు, ఇదే majority మాత్లాడె భాష, మీరెవరు చెప్పదానికి అని.
భాష అంటేనే ఒక అవగాహన లేనప్పుడు, రాష్ట్రం అంటె ఏవుంతుంది, సింగినాథం జీలకర్ర?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
indophile wrote: అక్కడ ఉన్నవి అక్కడా ఉన్నాయి. అయితే వాళ్ళ భాష అనేసరికి అంతా ఒక్కటవుతారు, దాని మీద గౌరవం కొద్దీ.
నిజమే.
తాడేపల్లి అని ఇంటి పేరు .. ఒకతను బ్లాగు వ్రాస్తూ ఉంటారు. తెలుగు పదాలు సృష్టించాలిట. లేకపోతే కొత్త పదాలు ఎక్కడ్నుంచి వస్తాయి అని వాదన.థేంక్స్ అనడానికి నెనర్లు అనడం అన్నీ ఇలా వచ్చినవే. అసలు ఈ నెనర్లు అంటే అదేదో ఈకలు అన్నట్టు అనిపిస్తోంది నాకు.
అది పక్కన పేడితే అసలు హైద్రాబాద్ అంటేనే నాకు వళ్ళు మంట. నేను అక్కడ ఉన్నదే కాసిని రోజులనుకోండి. అంత దరిద్రపు సిటీ ఇంకెక్కడా లేదు ఇండియాలో అని నా పెర్సనల్ ఉద్దేశ్యం. ఎక్కడో వారణాసి లో కానీ, రామ జన్మ భూమిలో కానీ దెబ్బలాటలు అయితే హైద్రాబాదులో పది మంది ఛస్తారు. నక్కకీ నాగలోకానికీ ఏవిటో సంబంధం? రోడ్లు అధ్వాన్నం. ఒక్కడికీ సరిగ్గా రాదు భాష. మూడు ముక్కలు మాట్లాడితే ఒక హిందీ ముక్క. మద్రాసులో లేంది, బొంబాయిలో లేంది ఇక్కడ ఉంది. ఆటో వాడు ఎక్కేటప్పుడు తెలుగు, దిగేటప్పుడు హిందీ ఎక్కువ డబ్బుల కోసం!! కొన్నేళ్ళ క్రితం రూమ్మేట్స్ తో వాదించాను దీనిమీద. హైద్రాబాద్ పరమ బెస్ట్ సిటీ వాళ్ళ దృష్టిలో (ఇద్దరిదీ హైద్రాబాదే మరి).
మచ్చుకకి ఒక మాట రూమ్మేట్ అనేది.
'ఎప్పుడైతది?'
నా పిండాకుడైతది.
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
ఈ మధ్య తెలుగు సినిమాలు చూసి నా తెలుగు భాషా పరిఙానం ఒకింత విస్తృతం చేసుకొన్నాను --
అలా fix అయిపొ; కోపమా - ఇయ్యాల ఏటో varietyగా ఉన్నావ్; జేబులో కొంచెం సీనుందా మావా?; అంతే నేను బిందాస్; ఆ coloring ఏటొ; ఆణ్ణి లేపెయ్యలంటె quarter aa bottle aa?, etc. tec.
Wonder why this language has not yet crept into Telugu news, just a matter of time:-)
అలా fix అయిపొ; కోపమా - ఇయ్యాల ఏటో varietyగా ఉన్నావ్; జేబులో కొంచెం సీనుందా మావా?; అంతే నేను బిందాస్; ఆ coloring ఏటొ; ఆణ్ణి లేపెయ్యలంటె quarter aa bottle aa?, etc. tec.
Wonder why this language has not yet crept into Telugu news, just a matter of time:-)
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
తెలంగాణా ప్రజలు మాట్లాడే భాష తెలుగులో ఒక మాండలికమే కదా, మరి మీరంతా ఆ భాషని చిన్నబుచ్చటం ఎమైనా బాగుందా? కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు, ఎవరి మాతృభాష వారికి ముద్దే కదా! "మా భాష మీ భాష కంటే గొప్పది / స్వఛ్ఛమైనది" అని ఎవరైనా అంటే వళ్ళు మండటం సాధారణమే కదా? (అరవవాళ్ళు మీతో అదే మాట అంటే మీక్కూడా వళ్ళు మండుతుంది మరి.) మరి కోస్తా వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళు వదిలి కూటి కోసం హైదరాబాదుకు వలస వచ్చి, పైగా హైదరాబాదు వాస్తవ్యుల భాషను వంకలు పెడితే వాళ్ళక్కూడా వళ్ళు మండుతుంది మరి. మాట వరసకి అనుకోండి... ఎవరైనా అరవాళ్ళు ఆంధ్రాకు వలస వచ్చి పని చేసుకుంటూ, తెలుగు వాళ్ళని ఎగతాళి చెస్తూ వుంటే ఏమి జరుగుందో.
ఇప్పుడు చారిత్రక ఆంధ్రదేశం విభజించబడితే దానికి రెండు ముఖ్య కారణాలు... ఒకటి కోస్తా వాళ్ళ "మేము గొప్ప, నువ్వు తక్కువ" వైఖరి, రెండు తెలంగాణా రాజకీయ నాయకుల స్వార్థం. ఇందులో ఎక్కువగా నష్టపోయే వాళ్ళు అటూ ఇటూ రెండు వైపులూ వున్న కుటుంబాలు... మా కుటుంబం అలాంటిదే.

charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
The Absolute Zero wrote: మచ్చుకకి ఒక మాట రూమ్మేట్ అనేది.
'ఎప్పుడైతది?'
నా పిండాకుడైతది.
Rayalaseema: "Eppudaitaadi?" or "Eppudaitundi"
Who says "Eppudavuddi"? Guntur ppl?
Each region has their own dialects. That adds beauty to the language. No need to mock at others.
Guest- Guest
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
The Absolute Zero wrote:indophile wrote: అక్కడ ఉన్నవి అక్కడా ఉన్నాయి. అయితే వాళ్ళ భాష అనేసరికి అంతా ఒక్కటవుతారు, దాని మీద గౌరవం కొద్దీ.
నిజమే.
తాడేపల్లి అని ఇంటి పేరు .. ఒకతను బ్లాగు వ్రాస్తూ ఉంటారు. తెలుగు పదాలు సృష్టించాలిట. లేకపోతే కొత్త పదాలు ఎక్కడ్నుంచి వస్తాయి అని వాదన.థేంక్స్ అనడానికి నెనర్లు అనడం అన్నీ ఇలా వచ్చినవే. అసలు ఈ నెనర్లు అంటే అదేదో ఈకలు అన్నట్టు అనిపిస్తోంది నాకు.
అది పక్కన పేడితే అసలు హైద్రాబాద్ అంటేనే నాకు వళ్ళు మంట. నేను అక్కడ ఉన్నదే కాసిని రోజులనుకోండి. అంత దరిద్రపు సిటీ ఇంకెక్కడా లేదు ఇండియాలో అని నా పెర్సనల్ ఉద్దేశ్యం. ఎక్కడో వారణాసి లో కానీ, రామ జన్మ భూమిలో కానీ దెబ్బలాటలు అయితే హైద్రాబాదులో పది మంది ఛస్తారు. నక్కకీ నాగలోకానికీ ఏవిటో సంబంధం? రోడ్లు అధ్వాన్నం. ఒక్కడికీ సరిగ్గా రాదు భాష. మూడు ముక్కలు మాట్లాడితే ఒక హిందీ ముక్క. మద్రాసులో లేంది, బొంబాయిలో లేంది ఇక్కడ ఉంది. ఆటో వాడు ఎక్కేటప్పుడు తెలుగు, దిగేటప్పుడు హిందీ ఎక్కువ డబ్బుల కోసం!! కొన్నేళ్ళ క్రితం రూమ్మేట్స్ తో వాదించాను దీనిమీద. హైద్రాబాద్ పరమ బెస్ట్ సిటీ వాళ్ళ దృష్టిలో (ఇద్దరిదీ హైద్రాబాదే మరి).
మచ్చుకకి ఒక మాట రూమ్మేట్ అనేది.
'ఎప్పుడైతది?'
నా పిండాకుడైతది.
guru gaaru, khallu teripinchesaaru, maanikyamanti rant tho. dangayyipoyaa.
Propagandhi711- Posts : 6941
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
kinnera wrote:The Absolute Zero wrote: మచ్చుకకి ఒక మాట రూమ్మేట్ అనేది.
'ఎప్పుడైతది?'
నా పిండాకుడైతది.
Rayalaseema: "Eppudaitaadi?" or "Eppudaitundi"
Who says "Eppudavuddi"? Guntur ppl?
Each region has its own dialect. That adds beauty to the language. No need to mock at others.
Guest- Guest
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:తెలంగాణా ప్రజలు మాట్లాడే భాష తెలుగులో ఒక మాండలికమే కదా, మరి మీరంతా ఆ భాషని చిన్నబుచ్చటం ఎమైనా బాగుందా? కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు, ఎవరి మాతృభాష వారికి ముద్దే కదా! "మా భాష మీ భాష కంటే గొప్పది / స్వఛ్ఛమైనది" అని ఎవరైనా అంటే వళ్ళు మండటం సాధారణమే కదా? (అరవవాళ్ళు మీతో అదే మాట అంటే మీక్కూడా వళ్ళు మండుతుంది మరి.) మరి కోస్తా వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళు వదిలి కూటి కోసం హైదరాబాదుకు వలస వచ్చి, పైగా హైదరాబాదు వాస్తవ్యుల భాషను వంకలు పెడితే వాళ్ళక్కూడా వళ్ళు మండుతుంది మరి. మాట వరసకి అనుకోండి... ఎవరైనా అరవాళ్ళు ఆంధ్రాకు వలస వచ్చి పని చేసుకుంటూ, తెలుగు వాళ్ళని ఎగతాళి చెస్తూ వుంటే ఏమి జరుగుందో.
ఇప్పుడు చారిత్రక ఆంధ్రదేశం విభజించబడితే దానికి రెండు ముఖ్య కారణాలు... ఒకటి కోస్తా వాళ్ళ "మేము గొప్ప, నువ్వు తక్కువ" వైఖరి, రెండు తెలంగాణా రాజకీయ నాయకుల స్వార్థం. ఇందులో ఎక్కువగా నష్టపోయే వాళ్ళు అటూ ఇటూ రెండు వైపులూ వున్న కుటుంబాలు... మా కుటుంబం అలాంటిదే.
మాది తుగోజి నేను పెరిగింది హైదరబదులో. తెలంగాణా విడిపోతే నాకు బాధే. కానీ అది జనాలు decide చెయ్యాలి. ఢిల్లిలో కూర్చున్న చక్రవర్తిణి కాదు.
నాయనా చర్వకా ప్రతి వాడికి ఇంకొకడి భాష లోకువే. నేను సాధరణంగా మాట్లేడిది తుగోజి భాషైనా కోపం వచ్చినప్పుడు తెలంగాణా తిట్ట్లు తిడతాను. అది చూసి మా తలితండ్రులు నన్ను తిడతారు. ఏమి చేస్తాము.
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. As the song goes later... ఈ రెంటి లోన ఏది కాదన్నా, ఇన్నాళ్ళ మన సంస్కృతి నిండు సున్నా.kinnera wrote:Each region has their own dialects. That adds beauty to the language. No need to mock at others.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. As the song goes later... ఈ రెంటి లోన ఏది కాదన్నా, ఇన్నాళ్ళ మన సంస్కృతి నిండు సున్నా.kinnera wrote:Each region has its own dialect. That adds beauty to the language. No need to mock at others.
Golden words!
Guest- Guest
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
kinnera wrote:Referendum will never work in favor of T. The rest of AP sans T is in favor of a united AP. They are the majority.
I am talking about referendum for just the Telangana area, mandal by mandal - do you want a separate Telangana, or do you want to continue in united AP?
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:
కాదని అనడం లెదే. నా regional accent నాకూ ఉంది. చిన్నప్పుడు రాజమండ్రి లొ దిగి కూలీతో బేరం అడినప్పుడే అనెవాడు, అబ్బాయిగారండి తమది Orissa side కదండి అని. కాని నేను మాటాడేదే standard అని వాదించను. I accept that there is a standard enunciation out there.
Somewhat like Americans accepting that British English is more elegant, or an East Bengali (Bangladeshi) accepting that best Bengali is spoken in Calcutta.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:తెలంగాణా ప్రజలు మాట్లాడే భాష తెలుగులో ఒక మాండలికమే కదా, మరి మీరంతా ఆ భాషని చిన్నబుచ్చటం ఎమైనా బాగుందా? కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్టు, ఎవరి మాతృభాష వారికి ముద్దే కదా! "మా భాష మీ భాష కంటే గొప్పది / స్వఛ్ఛమైనది" అని ఎవరైనా అంటే వళ్ళు మండటం సాధారణమే కదా? (అరవవాళ్ళు మీతో అదే మాట అంటే మీక్కూడా వళ్ళు మండుతుంది మరి.) మరి కోస్తా వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళు వదిలి కూటి కోసం హైదరాబాదుకు వలస వచ్చి, పైగా హైదరాబాదు వాస్తవ్యుల భాషను వంకలు పెడితే వాళ్ళక్కూడా వళ్ళు మండుతుంది మరి. మాట వరసకి అనుకోండి... ఎవరైనా అరవాళ్ళు ఆంధ్రాకు వలస వచ్చి పని చేసుకుంటూ, తెలుగు వాళ్ళని ఎగతాళి చెస్తూ వుంటే ఏమి జరుగుందో.
ఇప్పుడు చారిత్రక ఆంధ్రదేశం విభజించబడితే దానికి రెండు ముఖ్య కారణాలు... ఒకటి కోస్తా వాళ్ళ "మేము గొప్ప, నువ్వు తక్కువ" వైఖరి, రెండు తెలంగాణా రాజకీయ నాయకుల స్వార్థం. ఇందులో ఎక్కువగా నష్టపోయే వాళ్ళు అటూ ఇటూ రెండు వైపులూ వున్న కుటుంబాలు... మా కుటుంబం అలాంటిదే.
చదువురాని వాడికి, చదువుకున్న వాడికి తేదా ఏమిటండి? రోడ్డు మీద బీడీలు అమ్ముకునేవాడి దగ్గిర్నుంచి ఎవరూ క్లాసిక్ లాంగ్వేజీ ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. అమెరికాలో ఎమ్మెస్ వదివే వాళ్ళు మాట్లాడ్డం అలాగేనా? సినారె తెలంగానే బిడ్డే. ఆయన అలాగ మాట్లాడతాడా?
మాండలీకం క్లాస్ దానికుంది. కానీ అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారా? ఏ పాఠ్య పుస్తకాల్లో మాండలీకం రాస్తారు కాస్త చెప్పండి. ఎక్కడ ఎలా మాట్లాడవల్సిన భాష అక్కడ మాట్లాడితేనే అందం. బెస్ట్ బై షాపులోకెళ్ళీ అక్కడ జి.ఆర్.ఈ. లెవెల్లో ఇంగ్లీషు మాట్లాడితే ఏమౌతుంది?
మరోక్కటి. ఆంధ్రా వాళ్ళూ తెలంగాణాని చూసి ఏడుస్తున్నారు అన్నారు కదా? రియల్లీ? కొంచెం వివరించగలరు. (ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది). తెలంగాణాలో ఏముంది చూసి ఏడవడానికి? ఆ ప్రాంతం అంతా రాళ్ళూ రప్పలు తప్ప సాగుకి పనికొచ్చే భూములు ఉన్నాట్టు తెలియదు నాకు. సారీ నేను తెలంగాణా చూడలేదు. అందుకే అడుగుతున్నా.
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote: వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. As the song goes later... ఈ రెంటి లోన ఏది కాదన్నా, ఇన్నాళ్ళ మన సంస్కృతి నిండు సున్నా.
అంచేత విడిపోతే మాత్రం మన సంస్కృతి పూర్తిగా ఉణ్ణా? (కావాలని రాసాను ఇలాగ)
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Propagandhi711 wrote: guru gaaru, khallu teripinchesaaru, maanikyamanti rant tho. dangayyipoyaa.
Please write in telugu using Lekhini or in English. Reading the "telugish" is tough and inhibiting. Thanks.
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
గ్రాంధికంలో standard ఉంది అంటే సరే, కానీ వ్యావహారిక భాషలో -- అందులోనూ ఉఛ్ఛారణ / యాస విషయంలో -- ఒక మాండలికం ఇంకొక మాండలికం కంటే మిన్న అని చెపితే అది కేవలం అభిప్రాయమాత్రం. ఒక విధంగా ఆలోచిస్తే మన భాషలో మూడు levels ఉన్నాయి -- గ్రాంధికం, ఆధునిక గ్రాంధికం (ఆకాశవాణి, వార్తాపత్రికలు వాడే భాష), వ్యావహారికం. మీరు standard అంటున్న భాష ఆధునిక గ్రాంధికం, అది ఎవరూ మామూలుగా రోజువారీ జీవితంలో మాట్లాడరు.indophile wrote:I accept that there is a standard enunciation out there.
Somewhat like Americans accepting that British English is more elegant, or an East Bengali (Bangladeshi) accepting that best Bengali is spoken in Calcutta.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
చదువు విషయం తెలీదు కానీ, సంస్కారం ఉన్న వాళ్ళకి ఇతరుల మీద సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు భాష, యాస పేరు మీద.The Absolute Zero wrote:చదువురాని వాడికి, చదువుకున్న వాడికి తేదా ఏమిటండి?
అమెరికాలో MS చేస్తున్నంత మాత్రాన తన భాషనే వదిలేసుకోవాలా? పుస్తకాల్లో రాసే భాష దైనందిన జీవితంలో ఎవరూ వాడరు.The Absolute Zero wrote:అమెరికాలో ఎమ్మెస్ వదివే వాళ్ళు మాట్లాడ్డం అలాగేనా? సినారె తెలంగానే బిడ్డే. ఆయన అలాగ మాట్లాడతాడా?... ఏ పాఠ్య పుస్తకాల్లో మాండలీకం రాస్తారు కాస్త చెప్పండి.
అవును. అందుకే అది మాండలికం; ఆ ప్రాంతనికి చెందిన ప్రజలకు అదే మాతృభాష... మాతృభాష ఎక్కడైనా మాట్లాడటంలో సిగ్గేమీ లేదు.The Absolute Zero wrote:మాండలీకం క్లాస్ దానికుంది. కానీ అది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతారా?
పాఠ్య పుస్తకాల్లో వాడే భాషని మాములుగా వాడితే ఏమౌతుందో, అదే అవుతుంది మరి.The Absolute Zero wrote:బెస్ట్ బై షాపులోకెళ్ళీ అక్కడ జి.ఆర్.ఈ. లెవెల్లో ఇంగ్లీషు మాట్లాడితే ఏమౌతుంది?
నా comment కింద అతికించాను. మీరే చూసుకోండి, నేను అన్నానో లేదో "ఆంధ్రా వాళ్ళూ తెలంగాణాని చూసి ఏడుస్తున్నారు" అని!The Absolute Zero wrote:ఆంధ్రా వాళ్ళూ తెలంగాణాని చూసి ఏడుస్తున్నారు అన్నారు కదా? రియల్లీ? కొంచెం వివరించగలరు. (ఎక్కడ, ఎప్పుడు, ఎలా అనేది).
charvaka wrote:తెలంగాణా ప్రజలు మాట్లాడే భాష తెలుగులో ఒక మాండలికమే
కదా, మరి మీరంతా ఆ భాషని చిన్నబుచ్చటం ఎమైనా బాగుందా? కాకిపిల్ల కాకికి
ముద్దు అన్నట్టు, ఎవరి మాతృభాష వారికి ముద్దే కదా! "మా భాష మీ భాష కంటే
గొప్పది / స్వఛ్ఛమైనది" అని ఎవరైనా అంటే వళ్ళు మండటం సాధారణమే కదా?
(అరవవాళ్ళు మీతో అదే మాట అంటే మీక్కూడా వళ్ళు మండుతుంది మరి.) మరి కోస్తా
వాళ్ళంతా వాళ్ళ ఊళ్ళు వదిలి కూటి కోసం హైదరాబాదుకు వలస వచ్చి, పైగా
హైదరాబాదు వాస్తవ్యుల భాషను వంకలు పెడితే వాళ్ళక్కూడా వళ్ళు మండుతుంది మరి.
మాట వరసకి అనుకోండి... ఎవరైనా అరవాళ్ళు ఆంధ్రాకు వలస వచ్చి పని చేసుకుంటూ,
తెలుగు వాళ్ళని ఎగతాళి చెస్తూ వుంటే ఏమి జరుగుందో.
ఇప్పుడు
చారిత్రక ఆంధ్రదేశం విభజించబడితే దానికి రెండు ముఖ్య కారణాలు... ఒకటి
కోస్తా వాళ్ళ "మేము గొప్ప, నువ్వు తక్కువ" వైఖరి, రెండు తెలంగాణా రాజకీయ
నాయకుల స్వార్థం. ఇందులో ఎక్కువగా నష్టపోయే వాళ్ళు అటూ ఇటూ రెండు వైపులూ
వున్న కుటుంబాలు... మా కుటుంబం అలాంటిదే.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
ఆంధ్రప్రదేశం విడిపోవాలని నాకు లేదు. కలసుంటే కలదు సుఖం, etc. etc. కానీ మీలాంటి attitudes చూసి తెలంగాణా ప్రజలకు విసుగు ఎక్కువైపోయింది. రోజూ వంకలు పెట్టే మొగుడు వుంటే ఎంత, పోతే ఎంత అంటారు మా పక్క; ఆ భావం వలనే అక్కడి ప్రజలు KCR లాంటి వెధవల మాటలు వింటున్నారు.The Absolute Zero wrote:charvaka wrote: వచ్చిండన్నా, వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. As the song goes later... ఈ రెంటి లోన ఏది కాదన్నా, ఇన్నాళ్ళ మన సంస్కృతి నిండు సున్నా.
అంచేత విడిపోతే మాత్రం మన సంస్కృతి పూర్తిగా ఉణ్ణా? (కావాలని రాసాను ఇలాగ)
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
If the question is "should there be a separate Telangana or not" the vote can just be the ten districts of Telangana as one block. That measure will likely succeed. If OTOH you are thinking of it as each mandal getting to decide whether to join this new Telangana or stay with the rest of AP, that can create a nightmarishly complex result; some mandals vote for separate Telangana and their neighbors won't.indophile wrote:kinnera wrote:Referendum will never work in favor of T. The rest of AP sans T is in favor of a united AP. They are the majority.
I am talking about referendum for just the Telangana area, mandal by mandal - do you want a separate Telangana, or do you want to continue in united AP?
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote: కానీ మీలాంటి attitudes చూసి తెలంగాణా ప్రజలకు విసుగు ఎక్కువైపోయింది.
My attitude is for language and city and not for people. right from beginning I was saying why is there unrest in Hyd if there are fights in varanasi or janm bhoomi. Why does Hyd murder its own folk, own roads, own things for saving what do they save anyway?
Whatever you say I cannot agree for murdering a language. I read your post about my respose. Sorry I am not against language or people. I am 100% against the city. I lived in bigger cities like BBY, Madras etc but never heard anything like those in Hyd.
Au Revoir here. I am not going to argue anymore.
The Absolute Zero- Posts : 655
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
The Absolute Zero wrote:indophile wrote: అక్కడ ఉన్నవి అక్కడా ఉన్నాయి. అయితే వాళ్ళ భాష అనేసరికి అంతా ఒక్కటవుతారు, దాని మీద గౌరవం కొద్దీ.
నిజమే.
తాడేపల్లి అని ఇంటి పేరు .. ఒకతను బ్లాగు వ్రాస్తూ ఉంటారు. తెలుగు పదాలు సృష్టించాలిట. లేకపోతే కొత్త పదాలు ఎక్కడ్నుంచి వస్తాయి అని వాదన.థేంక్స్ అనడానికి నెనర్లు అనడం అన్నీ ఇలా వచ్చినవే. అసలు ఈ నెనర్లు అంటే అదేదో ఈకలు అన్నట్టు అనిపిస్తోంది నాకు.
అది పక్కన పేడితే అసలు హైద్రాబాద్ అంటేనే నాకు వళ్ళు మంట. నేను అక్కడ ఉన్నదే కాసిని రోజులనుకోండి. అంత దరిద్రపు సిటీ ఇంకెక్కడా లేదు ఇండియాలో అని నా పెర్సనల్ ఉద్దేశ్యం. ఎక్కడో వారణాసి లో కానీ, రామ జన్మ భూమిలో కానీ దెబ్బలాటలు అయితే హైద్రాబాదులో పది మంది ఛస్తారు. నక్కకీ నాగలోకానికీ ఏవిటో సంబంధం? రోడ్లు అధ్వాన్నం. ఒక్కడికీ సరిగ్గా రాదు భాష. మూడు ముక్కలు మాట్లాడితే ఒక హిందీ ముక్క. మద్రాసులో లేంది, బొంబాయిలో లేంది ఇక్కడ ఉంది. ఆటో వాడు ఎక్కేటప్పుడు తెలుగు, దిగేటప్పుడు హిందీ ఎక్కువ డబ్బుల కోసం!! కొన్నేళ్ళ క్రితం రూమ్మేట్స్ తో వాదించాను దీనిమీద. హైద్రాబాద్ పరమ బెస్ట్ సిటీ వాళ్ళ దృష్టిలో (ఇద్దరిదీ హైద్రాబాదే మరి).
మచ్చుకకి ఒక మాట రూమ్మేట్ అనేది.
'ఎప్పుడైతది?'
నా పిండాకుడైతది.
'ఎప్పుడైతది?' is far better than 'నా పిండాకుడైతది' IMO.
You say 'నక్కకీ నాగలోకానికీ ఏవిటో సంబంధం?' and then go on to compare Hyd with Bombay and Madras. Do you really don't know why people speak Hindi/Urdu in Hyd? Have the other cities been under Nizam rule as well?
People who have known the city on short visits or who have moved there in late 90's or 2000's will never get it. That's that.
As for your other posts, I don't get it how you can belittle a region and a language so much, and still stand for a united Andhra, (at least that's the impression I got). Attitudes such as these are the very reason the Telangana issue is alive today.
ashaNirasha- Posts : 362
Join date : 2011-05-09
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వోటెయ్యడం మానరు, మన "నాయకులు" ఏ విషయమైనా ఢిల్లీలో రాణీగారి నిర్ణయానికి వదిలెయ్యటమూ మానరు.PseudoIntellectual wrote:కానీ అది జనాలు decide చెయ్యాలి. ఢిల్లిలో కూర్చున్న చక్రవర్తిణి కాదు.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:If the question is "should there be a separate Telangana or not" the vote can just be the ten districts of Telangana as one block. That measure will likely succeed. If OTOH you are thinking of it as each mandal getting to decide whether to join this new Telangana or stay with the rest of AP, that can create a nightmarishly complex result; some mandals vote for separate Telangana and their neighbors won't.indophile wrote:kinnera wrote:Referendum will never work in favor of T. The rest of AP sans T is in favor of a united AP. They are the majority.
I am talking about referendum for just the Telangana area, mandal by mandal - do you want a separate Telangana, or do you want to continue in united AP?
The issue is complex anyway, so why be worried about it being "nightmarishly" complex. Everything will be simplified if people's wishes are first gathered through a distributed referendum. They should first look at people's wishes and then do some adjustments for territorial congruence through bartering territory, economic resources or something else.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
PseudoIntellectual wrote:[ మా నాన్నగరు అంటారు నక్క ఒక చోట గౌరీ కళ్యాణం ఇంకొక చోట ఊళ పాటా పాడదని.
When you said “ఊళ” శ్రీశ్రీ famous line "నా ఊళ కేదారగౌళ" గుర్తుకు వచ్చింది. గూగుల్ తెలుగులొ వెదికితే దొరికింది.
మా వేపు ఒరియా పెళ్ళిళ్ళలో ఆడపెళ్ళివారు "వు వూ వూ... అంటూ కొంచెం నాలిక twist తిప్పి రాగాలాపనా కాదు, పాటా కాదు, whistle కాదు - ఒక జ్వరంతో వొణుకుతూ చేసే long మూలుగు అన్నట్లు sound చేస్తారు, వధూవరులు పీటల మీద కూర్చున్నప్పుడు. తెలీని వాళ్ళు వింటే ఎవరైన పోయేరేమొ అనుకుంటారు.
ఐ
భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నేను!
స్మరిస్తే పద్యం,
అరిస్తే వాద్యం,
అనల వేదికముందు అస్రనైవేద్యం!
లోకాలు, భవభూతి శ్లోకాలు,
పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
నా ఊహ చాంపేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదారగౌళ!
గిరులు, సాగరులు, కంకేళికా మంజరులు,
ఝురులు నా సోదరులు!
నే నొక దుర్గం!
నాదొక స్వర్గం!
అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం;
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
ashaNirasha wrote:The Absolute Zero wrote:indophile wrote: అక్కడ ఉన్నవి అక్కడా ఉన్నాయి. అయితే వాళ్ళ భాష అనేసరికి అంతా ఒక్కటవుతారు, దాని మీద గౌరవం కొద్దీ.
నిజమే.
తాడేపల్లి అని ఇంటి పేరు .. ఒకతను బ్లాగు వ్రాస్తూ ఉంటారు. తెలుగు పదాలు సృష్టించాలిట. లేకపోతే కొత్త పదాలు ఎక్కడ్నుంచి వస్తాయి అని వాదన.థేంక్స్ అనడానికి నెనర్లు అనడం అన్నీ ఇలా వచ్చినవే. అసలు ఈ నెనర్లు అంటే అదేదో ఈకలు అన్నట్టు అనిపిస్తోంది నాకు.
అది పక్కన పేడితే అసలు హైద్రాబాద్ అంటేనే నాకు వళ్ళు మంట. నేను అక్కడ ఉన్నదే కాసిని రోజులనుకోండి. అంత దరిద్రపు సిటీ ఇంకెక్కడా లేదు ఇండియాలో అని నా పెర్సనల్ ఉద్దేశ్యం. ఎక్కడో వారణాసి లో కానీ, రామ జన్మ భూమిలో కానీ దెబ్బలాటలు అయితే హైద్రాబాదులో పది మంది ఛస్తారు. నక్కకీ నాగలోకానికీ ఏవిటో సంబంధం? రోడ్లు అధ్వాన్నం. ఒక్కడికీ సరిగ్గా రాదు భాష. మూడు ముక్కలు మాట్లాడితే ఒక హిందీ ముక్క. మద్రాసులో లేంది, బొంబాయిలో లేంది ఇక్కడ ఉంది. ఆటో వాడు ఎక్కేటప్పుడు తెలుగు, దిగేటప్పుడు హిందీ ఎక్కువ డబ్బుల కోసం!! కొన్నేళ్ళ క్రితం రూమ్మేట్స్ తో వాదించాను దీనిమీద. హైద్రాబాద్ పరమ బెస్ట్ సిటీ వాళ్ళ దృష్టిలో (ఇద్దరిదీ హైద్రాబాదే మరి).
మచ్చుకకి ఒక మాట రూమ్మేట్ అనేది.
'ఎప్పుడైతది?'
నా పిండాకుడైతది.
'ఎప్పుడైతది?' is far better than 'నా పిండాకుడైతది' IMO.
You say 'నక్కకీ నాగలోకానికీ ఏవిటో సంబంధం?' and then go on to compare Hyd with Bombay and Madras. Do you really don't know why people speak Hindi/Urdu in Hyd? Have the other cities been under Nizam rule as well?
People who have known the city on short visits or who have moved there in late 90's or 2000's will never get it. That's that.
As for your other posts, I don't get it how you can belittle a region and a language so much, and still stand for a united Andhra, (at least that's the impression I got). Attitudes such as these are the very reason the Telangana issue is alive today.
aayana visuru gaa cheethulu vankarlu tippi, moothi virichi, kongu bodduna dhopi "au revoir" ani visavisaa vellipoyaru. meeru argue chesi labham lah.
Propagandhi711- Posts : 6941
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Dedicated to the coldest one.
Hellsangel- Posts : 14721
Join date : 2011-04-28
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
యేటండి! అయ్యబాబోయి ఎక్కడించి తేసుకొచ్చారండీ?
Mosquito- Posts : 706
Join date : 2011-04-28
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
I apologize that I cannot write in telugu lipi nor can i write in telugish as well as propa.
Telagana agriculture has grown significantly since 1950s. Nalgonda (under NS) and Khammam (right canal) has lands that are comparable to Guntur ( Left canal ). Karim Nagar has large tracts of well developed land under sriram sagar. Nizambad and Adilabad have parts that have very good agriculture. While I cannot give you actual % of product break up, but T area contributes significantly to AP Agricultural wealth.
Charvaka explained the language issue very well. I will add two observations. I met grandson of samudrala (warangal) and he speaks local telagana dialect. For him it is his language. Lot of those complaining about T telugu are probably complaining about their transplanted relatives and friends who may have coopted some local dialect into their daily use.
Referendum by mandals in T area would yield atleast 95% success rate by mandal. I am struggling to think of a mandal that would vote against T including those areas thickly populated by recent transplants. Even those areas have larger local populations that would vote for T area.
I am aware the seemandhra people's desire to retain their fair share of HYD revenues. That is where central role comes into picture.
My long standing suggestion Is: T state with HYD as capital, Hyd revenue to be shared for 25 years( first ten years at 60% /40% current population ratio, then gradually declining scale upto 25 years at which time Hyd belongs to T), Seemandhra develop a centrally located capital with center's help, bifurcation must have two key agreements on properties of people currently in T area, water resource sharing. Rayala seema should get a special package for rapid development.
In 25 years, Seemandhra will be a major economic force in India. T area will continue develop with HYD as its anchor. Telugu will flourish in both areas and you will be surprised at the spread of Telugu in Hyd in coming years.

truthbetold- Posts : 6799
Join date : 2011-06-07
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
My forecast for what it's worth:-)
1. AP will be divided. It will happen in 2014, before the general elections.
2. It will happen earlier if DMK withdraws support because of their people being thrown in jail, and the govt falls.
3. Hyd will go to Telangana. The rest of AP will receive some eyewash with some Godavari water. Capital will go to Kurnool.
1. AP will be divided. It will happen in 2014, before the general elections.
2. It will happen earlier if DMK withdraws support because of their people being thrown in jail, and the govt falls.
3. Hyd will go to Telangana. The rest of AP will receive some eyewash with some Godavari water. Capital will go to Kurnool.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Capital to Kurnool is not heard this time around.
Choices seem to Be Vijaywada-Gunter(central location), Ongole (closer to both Rayala seema and Circars, Vishakapatnam (biggest and well connected city).
Personally I would like to see vishakapatnam develop like Mumbai as a commercial center with capital located ina central area. Movie Industry should move to Vishakapatnam because it is sourrounded by some of the most beautiful natural scenary (bhimili, aaraku, simhachalam etc.)

truthbetold wrote:Capital to Kurnool is not heard this time around.
Choices seem to Be Vijaywada-Gunter(central location), Ongole (closer to both Rayala seema and Circars, Vishakapatnam (biggest and well connected city).
Personally I would like to see vishakapatnam develop like Mumbai as a commercial center with capital located ina central area. Movie Industry should move to Vishakapatnam because it is sourrounded by some of the most beautiful natural scenary (bhimili, aaraku, simhachalam etc.)
Vijayawada-Guntur will never be the capital. Vizag and Rayalaseema ppl will not agree to it. Vizag may not be a good choice because it is too far from the rest of AP, not centrally located. Since Rayalaseema is the most backward of the all the three regions and since it is perceived as the biggest loser if the state is divided, the chances of having the capital there is a high possibility. Tirupati's name is coming up, but again it is in the southernmost end, not in the center. Kunool could be an option because it was originally the capital, which lost that status to hyd. Good location and will pacify the sore Rayalaseema ppl. Ongole seems like another option whose name is coming up. Seems like a neutral option for now for all the regions (unlike V'wada which many are going to oppose), is centrally located, is backward, has vast lands around which have a potential for development, etc.
Would be nice if the film industry moves to vizag. But what will happen to all the studios in hyd? The high court could be in guntur, as it originally was.
Hyd will go to dogs under T rule and KCR family rubab.
All this, if the center has the guts to divide the state.
Guest- Guest
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Don't see why the Telugu movie industry needs to move. Hyderabad is the largest Telugu city, and it has all the needed infrastructure.truthbetold wrote:Movie Industry should move to Vishakapatnam because it is sourrounded by some of the most beautiful natural scenary (bhimili, aaraku, simhachalam etc.)
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Hyderabad will continue to have the High Court, separation or not. Allahabad has a High Court, not Lucknow or Dehradun.kinnera wrote:But what will happen to all the studios in hyd? The high court could be in guntur, as it originally was.
Hyderabad has done OK under the rule of rather nasty rulers, from the Nizams to the modern ones. It has many things going for it which will keep it as the largest Telugu city, whether it is capital of AP or just Telangana.kinnera wrote:Hyd will go to dogs under T rule and KCR family rubab.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
echarvaka wrote:Don't see why the Telugu movie industry needs to move. Hyderabad is the largest Telugu city, and it has all the needed infrastructure.truthbetold wrote:Movie Industry should move to Vishakapatnam because it is sourrounded by some of the most beautiful natural scenary (bhimili, aaraku, simhachalam etc.)
I guess TBT's recommendation is based on an assumption (Of course, I can't speak for him:-) that Telangana people wouldn't let the movie folks do their thing in peace. They already have a track record attacking movie shooting sites in and around Hyd, demanding money to exhibit Telugu movies in and around Hyd, etc.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:Hyderabad will continue to have the High Court, separation or not. Allahabad has a High Court, not Lucknow or Dehradun.kinnera wrote:But what will happen to all the studios in hyd? The high court could be in guntur, as it originally was.Hyderabad has done OK under the rule of rather nasty rulers, from the Nizams to the modern ones. It has many things going for it which will keep it as the largest Telugu city, whether it is capital of AP or just Telangana.kinnera wrote:Hyd will go to dogs under T rule and KCR family rubab.
Did Hyderabad have a high court before it became part of AP, or was it served by Madras or Bombay High Courts?
It appears British located high courts away from muslim-ruled territories - Allahabad away from Lucknow, and Jabalpur away from Bhopal.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
If separate Telangana becomes a reality, the leaders of Telangana will try to keep every possible industry within the state. What happens when people are fighting for separation can be very different from what happens once the separation is achieved.indophile wrote:I guess TBT's recommendation is based on an assumption (Of course, I can't speak for him:-) that Telangana people wouldn't let the movie folks do their thing in peace. They already have a track record attacking movie shooting sites in and around Hyd, demanding money to exhibit Telugu movies in and around Hyd, etc.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
I think so, serving Hyderabad state. Until police action in September 1948, the highest court of the land was under the Nizam's government, but based in the same building (and staffed by judges and clerical staff who continued on after the integration of Hyderabad into the Indian Union.) AFAIK, that court became a High Court under the new constitution when that went into force in January 1950.indophile wrote:Did Hyderabad have a high court before it became part of AP, or was it served by Madras or Bombay High Courts?
The British courts had jurisdiction over British India, not the princely states. But the legal basis for the High Courts of India is not British rule, but the Constitution of India which provides for High Courts as appellate courts at the state level.indophile wrote:It appears British located high courts away from muslim-ruled territories - Allahabad away from Lucknow, and Jabalpur away from Bhopal.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:If separate Telangana becomes a reality, the leaders of Telangana will try to keep every possible industry within the state. What happens when people are fighting for separation can be very different from what happens once the separation is achieved.indophile wrote:I guess TBT's recommendation is based on an assumption (Of course, I can't speak for him:-) that Telangana people wouldn't let the movie folks do their thing in peace. They already have a track record attacking movie shooting sites in and around Hyd, demanding money to exhibit Telugu movies in and around Hyd, etc.
I bet they will. after demonizing ppl from andhra during the struggle for separate state, they'll execute what's charitably referred to as "kaalla beram", trying to keep the businesses, educational institutions and entertainment from leaving telangana once statehood is realized. it'll be amusing to watch what happens to regional pride once euphoria wears off and reality kicks in.
Propagandhi711- Posts : 6941
Join date : 2011-04-29
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
Yes, both sides will change their tunes, and each side will then say what the other side is saying now. I hope it doesn't come to that, and better sense prevails before it is too late.Propagandhi711 wrote:I bet they will. after demonizing ppl from andhra during the struggle for separate state, they'll execute what's charitably referred to as "kaalla beram", trying to keep the businesses, educational institutions and entertainment from leaving telangana once statehood is realized. it'll be amusing to watch what happens to regional pride once euphoria wears off and reality kicks in.
charvaka- Posts : 4347
Join date : 2011-04-28
Location : Berkeley, CA
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
apitaltruthbetold wrote:Capital to Kurnool is not heard this time around.
Choices seem to Be Vijaywada-Gunter(central location), Ongole (closer to both Rayala seema and Circars, Vishakapatnam (biggest and well connected city).
Personally I would like to see vishakapatnam develop like Mumbai as a commercial center with capital located ina central area. Movie Industry should move to Vishakapatnam because it is sourrounded by some of the most beautiful natural scenary (bhimili, aaraku, simhachalam etc.)
Can't afford a capital in Vijayawada-Guntur. The land there is too fertile, and Ongole is cyclone-prone. Capital should go to Rayalaseema. Kurnool is okay. It was the capital before, and there is plenty of Tungabhadra water.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:If separate Telangana becomes a reality, the leaders of Telangana will try to keep every possible industry within the state. What happens when people are fighting for separation can be very different from what happens once the separation is achieved.indophile wrote:I guess TBT's recommendation is based on an assumption (Of course, I can't speak for him:-) that Telangana people wouldn't let the movie folks do their thing in peace. They already have a track record attacking movie shooting sites in and around Hyd, demanding money to exhibit Telugu movies in and around Hyd, etc.
Yes, it's matter of assessing costs and benefits. If it's not economic or if it's not otherwise tangible to continue, they will move (like they did before from Madras).
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Re: తెలుగు తల్లికి బలవంతపు విడాకులు?
charvaka wrote:The British courts had jurisdiction over British India, not the princely states. But the legal basis for the High Courts of India is not British rule, but the Constitution of India which provides for High Courts as appellate courts at the state level.indophile wrote:It appears British located high courts away from muslim-ruled territories - Allahabad away from Lucknow, and Jabalpur away from Bhopal.
Of course, the legal basis is Indian constitution. I was looking at history. As you mentioned the British established Allahabad High Court (when it was not a capital of anything) and it's still in Allahabad, and Allahabad still is not a capital of anything. Ditto for Jabalpur High Court. Now that you mentioned that Hyd had a high court before AP/ independence, I am curious if any other princely state had a high court of its own- Mysore, Tvc, etc.
indophile- Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD
Page 1 of 2 • 1, 2
Similar topics
» ళుక్రవారమ్ తెలుగు పద్యమ్
» "తెలుగు భాష" వేరా?
» తెలుగు question
» How to post in తెలుగు
» తెలుగు డిటెక్టివ్ నవలలు.
» "తెలుగు భాష" వేరా?
» తెలుగు question
» How to post in తెలుగు
» తెలుగు డిటెక్టివ్ నవలలు.
Page 1 of 2
Permissions in this forum:
You cannot reply to topics in this forum