Coffeehouse for desis
Would you like to react to this message? Create an account in a few clicks or log in to continue.

"సంకురాత్రి" శుభాకాంక్షలు (Telugu)

2 posters

Go down

"సంకురాత్రి" శుభాకాంక్షలు (Telugu) Empty "సంకురాత్రి" శుభాకాంక్షలు (Telugu)

Post by The Absolute Zero Mon Jan 14, 2013 9:23 am

Ok, this is not allowing me to post in Telugu forum. So here it is, for once..

[size=24] మీకూ, మీ కుటుంబానికీ, కాఫీ హౌస్ లో అందరికీ "సంకురాత్రి" శుభాకాంక్షలు. భోగి మంట వేసుకున్నారా? Smile [/size]


Last edited by The Absolute Zero on Mon Jan 14, 2013 9:25 am; edited 1 time in total (Reason for editing : Font is not showing up)

The Absolute Zero

Posts : 655
Join date : 2011-04-29

Back to top Go down

"సంకురాత్రి" శుభాకాంక్షలు (Telugu) Empty Re: "సంకురాత్రి" శుభాకాంక్షలు (Telugu)

Post by indophile Mon Jan 14, 2013 1:25 pm

A poem on sankranti (from the net)

సంకురాతిరి పండగిదిగో
సందడించీ వచ్చెనండీ
సంతసాలను సంబరాలను
తెచ్చె చూడండీ

నింగి కెగసే భోగిమంటల
ముంగిలిని గొబ్బెమ్మ ముగ్గుల
పొంగిపొరలే పాడిపంటల
వెలుగు చూడండీ

ముగ్గువేసే ముదితచేతుల
గంగిరెద్దుల గంగడోలున
దారిలో హరిదాసుపాటల
ఊరిలో తిరనాళ్ళ ఆటల
వెల్లివిరిసే తెలుగుదనమూ
సౌరు చూడండి

indophile

Posts : 4338
Join date : 2011-04-29
Location : Glenn Dale, MD

Back to top Go down

Back to top

- Similar topics

 
Permissions in this forum:
You cannot reply to topics in this forum